Very emotional and high moment in my life
Thankyou god... 😭😭😭😭
ఎన్నో ఏళ్ల నిరీక్షణ ఇది.
ఎంతో మంది ఎదురుచూపు ఇది..
ఎంతో బావోద్వేగమైన క్షణం ఇది..
జీవితంలో మరచిపోలేము.
Being a Pawan Kalyan fan not an easy...
I am unable to stop my tears😭😭
@PawanKalyan@JanaSenaParty
ఒకటి అయితే clarity వచ్చేసింది
@PawanKalyan గారు గోదావరి పుష్కరాలను షో లా కాకుండా genuine గా నిర్వహిద్దాం అని అనుకుంటున్నారు చూద్దాం @ncbn గారు ఎంత సహకరిస్తారో
2016 నుంచి ఒక్కరూపాయి పన్ను కూడా Local bodies కి కట్టక, 21.34 crs బకాయిలు ఉంటే, కలెక్టర్ ల నుంచి CM ల వరకూ ఏం అనలేదా?
ఒకడేమో 15 నిమిషాలు ఇస్తే మొత్తం నాశనం చేస్తా అంటడు, ఇంకొకడేమో రేపు మిమ్మల్ని ఎవరు కాపాడతారంటడు.
ఇలాంటి వాళ్ళ బెదిరింపులను అడ్డుకోవడానికే శ్రీ @PawanKalyan గారు 'సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు' ప్రతిపాదించారు.
రేవంత్ రెడ్డి గారికి మాత్రం కుర్చీని కాపాడుకోవడానికి వీళ్లతో దోస్తీ ముఖ్యం!
ఆ కుర్చీ కోసమే విధ్వంసం సృష్టిస్తాం, నాశనం చేస్తాం అనే వాళ్ళని దేశభక్తులుగా, దేశభక్తిలో మోదీ కంటే తక్కువ కాదు.. అంటూ రేవంత్ రెడ్డి గారు కితాబులు ఇస్తున్నరు.
#Owaisi #MIM #JanaSenaTelangana #JSPForTelangana
Andhra Paper mills company licence should be canceled for polluting river Godavari and for not paying tax since 2016
Kumar Bangur (Chairman), Virendraa Bangur (Vice Chairman), and Saurabh Bangur (Managing Director)
Great initiative @PawanKalyan
22-A భూముల సమస్య పరిష్కారం కోసం జనసేన భారీ నిరసన దీక్ష ప్రారంభం
ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జీ శ్రీ @JSPshankargoud గారి అధ్యక్షతన 22-A భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం కోరుతూ నిర్వహిస్తున్న భారీ నిరసన దీక్ష ప్రారంభమైంది.
ఈ నిరసన దీక్షలో జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
#22A #ChaloDharnaChowkHyderabad #JanaSenaTelangana #JSPForTelangana
రేవంత్ రెడ్డిపై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు పార్టీలో ఉన్న వారు, టీడీపీ బ్లడ్ ఉన్న వారే ఈ తరహా రాజకీయాలు చేస్తారు..
రేవంత్ రెడ్డి తెలుగుదేశం నుంచి వచ్చిన ఆయన కాబట్టి ఇల్లాంటివే ప్లే చేస్తారు
Video Credits : Ntv
Warm birthday greetings to Shri @PawanKalyan Garu. He is making commendable efforts to serve the people of Andhra Pradesh and contribute in the state’s growth. Wishing him a long and healthy life in service of the people.
Heartfelt gratitude to The Hon’ble Union Home Minister Sri @AmitShah Ji, for your warm birthday wishes, affection, and blessings. Your unwavering commitment to strengthening Bharat’s internal security, protecting our national unity and sovereignty, and firmly countering forces that seek to undermine our nation is deeply commendable.
The NDA’s commitment to a strong, secure, and developed Bharat under the leadership of Hon’ble Prime Minister Sri @narendramodi Ji continues to inspire us. I am honoured to contribute to this collective journey and remain committed to strengthening the NDA’s vision for the development and welfare of Andhra Pradesh.
Your continued guidance will strengthen my resolve to serve the people of Andhra Pradesh and contribute to the building of a strong, secure, and prosperous Bharat.
@HMOIndia
Wishing the Hon’ble Deputy Chief Minister of Andhra Pradesh @PawanKalyan Garu a very Happy Birthday ✨
You have always been a great source of inspiration to me. Wishing you good health, happiness and many more wonderful years ahead.
Love you, Babai ❤️