get well soon Balayya Annayya
కాకినాడ పోర్ట్ లో #NBK111 షూటింగ్ లో ఈరోజు బాలయ్య గారికి భారీ యాక్షన్ సీన్ నందు కాలికి చిన్నపాటి గాయం తగిలింది.. MRI scan చేసి వైద్యలు వారం రోజులు రిస్ట్ తీసుకోవలని సూచించారు..డైరెక్టర్ @megopichand గారు అభిమానులు, ప్రజలు ఆందోళన పడవద్దని తెలిపారు
CSR funds గురించి అవగాహన లేని కొంతమంది 'పచ్చ' కామెర్ల 'మంద' @RAWNTR గురించి ఏదేదో వాగుతున్నారు🥴
మొదటిది, రాజకీయ పార్టీల నుంచి కానీ సామాన్యుల నుంచి చందాల రూపంలో తీసుకునేవి కాదురా అయ్యా 🥴
రెండవది, ఆ ఫండ్స్ కోసం ఏ కంపెనీ పెట్టాల్సిన అవసరం లేదు రా అయ్యా 🥴
అసలు CSR FUNDS అనేవి..
కొన్ని కంపెనీలు వాటి ఆదాయంలో 2% నుంచి 5% దాకా సేవ కార్యక్రమాలు జరిపే NGO సంస్థలకు CSR ద్వారా 2 నుంచి 5% వరకు ఫండ్స్ ఇచ్చి ప్రజల్లో సేవాకార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఈ సేవా కార్యక్రమాలకు కావలసిన ఫండ్స్ అనేవి ఒక్కో కంపెనీ పెద్ద మొత్తంలోనే NGO (Like RAWNTR) సంస్థలకు అందజేసి వారి చేత సేవాకార్యక్రమాలు జరిపిస్తాయి..
కాబట్టి ఇక్కడ "RAWNTR NGO సంస్థ" తమ డబ్బులతోనో లేదా NTR ఫ్యాన్స్ దగ్గర డబ్బులు వసూలు చేసి కానీ సేవ చేయట్లేదు అని గమనిస్తే మంచిది🙏
#WeStandWithRAWNTR
Inspired by the Words of Shri Nandamuri Taraka Rama Rao Garu, #OoruVaada is a Social Impact Initiative Envisioned to Empower and Connect the Youth, Villages, Farming Community and Concerned Officers across Andhra Pradesh.
@tarak9999
Whenever something good is being done, in whatever form it comes, we should encourage and support it.
అహంకారాలు, రాజకీయ ప్రయోజనాలు, లేదా TRP రేటింగ్స్ కోసం ఒక మంచి కార్యక్రమాన్ని అడ్డుకోవడం మానవత్వం అనిపించుకోధు
Lets stand with @RAWNTR#WeStandwithRawNTR#RAWNTR#TeamNTR
#RAWNTRforAP ❤️
To: @AndhraPradeshCM
Cc: @APDeputyCMO
Subject: #GodavariPushkaralu2027
సరిగ్గా ఏడాదిలో పవిత్ర గోదావరి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి.
గతంలో జరిగిన దురదృష్టకర సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు, ఆధునిక సాంకేతికతను వినియోగించి, 2027లో రానున్న గోదావరి పుష్కరాలను అత్యంత సమర్థవంతంగా నిర్వహించడం ముఖ్యమని మా అభిప్రాయం.
ఈ మహత్తర ఆధ్యాత్మిక వేడుకను విజయవంతం చేయడానికి మా సంస్థ, మా సాంకేతిక బృందంతో కలిసి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అవసరమైన అన్ని విధాల సహకారం మరియు సాంకేతిక మద్దతు అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది.
జై ఎన్టీఆర్ ✊
@tarak9999
20.5937° N, 78.9629° E
A nationwide destruction protocol begins 🔥
T-MINUS 08 ⚡
May 19 • 23:52 IST
#NTRNeel First Glimpse strikes in selected theatres & digitally 🔥