అమరావతి రైతులతో జగన్ సమావేశం అంట.. అదంతా ఒక పక్కా స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్ అని వైసీపీ అధికారిక ఛానెల్ వీడియోనే ప్రూవ్ చేసింది.
ఎడిట్ చేసిన వీడియోని లైవ్ అని పెడితే ఇలాగే రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతారు మరి
#YSJagan#Amaravati
@RahulGandhi Hello, would you be available for a phone interview Tuesday Norwegian time. It would be interesting to hear how you view the visit to Norway.
@RahulGandhi Hello, would you be available for a phone interview Tuesday Norwegian time. It would be interesting to hear how you view the visit to Norway.
So far, my understanding of the Vijay–Governor issue is:
1. TVK has 108 seats.
2. Majority needed is 118.
3. Even with Congress support, they are still short.
4. If TVK had approached only as the single largest party, Governor could’ve invited them first and asked them to prove majority later on the floor.
5. But TVK also went with a coalition support claim.
6. Once coalition numbers are claimed officially, proof of support naturally becomes important.
7. So this is not exactly the straightforward “single largest party denied chance” narrative being pushed online.
Correct me if I’m wrong…
Is the same strategy applied by the BJP in Tamil Nadu as it was in Telangana 🤔
Before elections in Telangana,BJP removed Bandi Sanjay from the president’s post. In Tamil Nadu,they did not give a ticket to their top leader, Annamalai.
A new milestone in India's AI journey 🇮🇳
Today, we broke ground on our landmark AI hub in Visakhapatnam, Andhra Pradesh 🚀
This marks the construction phase of a $15 Billion investment to provide the foundational infrastructure for India’s growing digital economy.
The project will establish a comprehensive AI infrastructure with three data center campuses and advanced AI capabilities to power India’s AI-native future.
Read more 🔗 https://t.co/3qAVpyxPrB
తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట నియోజకవర్గం, నాయుడుపేటలో టిడ్కో ఇళ్ల గృహ ప్రవేశాల కార్యక్రమం సందర్భంగా ముక్కర అంబిక అనే లబ్దిదారు ఇంటికి వెళ్లి అక్కడ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన అనంతరం వారి కష్ట సుఖాలు అడిగి తెలుసుకునే క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు వారికి కొన్ని హామీలు ఇచ్చారు. అంబిక భర్త ఆటో డ్రైవర్ కావడంతో ఆయనకు బ్యాటరీ ఆటో కొనిపెట్టాల్సిందిగా జిల్లా కలెక్టర్ కు ఆదేశాలిచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి ఆ ఇంటి నుంచి బయటకు వచ్చిన వెంటనే ఎదురుగా ఉన్న ఇంటి గడప వద్ద ఉన్న మరొక మహిళ తన కుమారుడి ఉద్యోగం విషయం ప్రస్తావించారు. గౌరవ ముఖ్యమంత్రి అంబిక భర్త కు బ్యాటరీ ఆటో కొనిపెట్టాలి అని ఇచ్చిన ఆదేశాలను ఆ మహిళ అడిగిన విషయానికి జత చేసి ‘‘చదువుకున్న వ్యక్తికి ఆటో కొనిపెడతారట’’ అంటూ సోషల్ మీడియాలో అపహాస్యం చేసే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వీడియోలను తప్పుడు అర్ధం వచ్చేలా ఎడిట్ చేసి ప్రచారం చేయడం చట్టరీత్యా నేరం. ఇలాంటి ప్రయత్నాలు చేసేవారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
#FactCheck
#AndhraPradesh