#MockAssemblyInAP
On Constitution Day, we organized a Statewide Student Assembly across all 175 Assembly constituencies, enabling young citizens to engage with the values and spirit that define our democracy. This meaningful initiative was implemented under the guidance of the Hon’ble Prime Minister. My heartfelt gratitude to him for such initiatives that foster a deeper understanding of constitutional principles among our future leaders.
@narendramodi
వానకు తడిసి, ఎండకు ఎండే గుడిసెలో నివసిస్తున్న బొంతల చిన్ని కుటుంబానికి సీఎం చంద్రబాబు గారు "మన ఇల్లు- మన గౌరవం" నినాదంతో ఇల్లు కట్టించి ఇచ్చారు. నిరుపేద కుటుంబానికి ఓ గూడు కల్పించారు.
#IdhiManchiPrabhutvam#ChandrababuNaidu#AndhraPradesh
The world’s largest Quantum learning mission is unfolding in Andhra Pradesh. 10,000 Andhra students have already joined the WISER — Washington Institute for STEM, Entrepreneurship & Research — program launched in partnership with Qubitech, @Qkrishi, and the AP Skill Development Corporation, under India’s National Quantum Mission. Amaravati is emerging as the global hub of Quantum learning, and I am confident we will reach our mission of 50,000 students soon.
https://t.co/jB9NbeHI93
A Cosmos Planetarium is coming up in Amaravati. This state-of-the-art facility will bring the wonders of space closer to our students, offering an immersive and visual journey through our universe, its planets, stars, and distant galaxies. The planetarium will drive scientific curiosity, encouraging young minds to dream big and explore new frontiers in astronomy. Today’s MoU between APCRDA and the Indian Institute of Astrophysics (IIA) paves the way for this planetarium.
విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 77 సార్లు ప్రత్యేక విమానంలో తిరుగుతూ, హైదరాబాదులో సేదతీరుతూ ఉన్నారని సాక్షిలో వేసినవి పచ్చి అబద్ధాలని సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడైంది. ఇందులో ఒక్కటి కూడా వ్యక్తిగత పర్యటన లేదు, అయినప్పటికీ ఈ పర్యటనలకు సొంత సొమ్మును మంత్రి నారా లోకేష్ వెచ్చిస్తున్నారు. ఈ పర్యటనల కోసం తాను నిర్వహించే మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల నుంచి ఒక్క రూపాయి కూడా మంత్రి నారా లోకేష్ తీసుకోలేదని సమాచార హక్కు ఉద్యమ కార్యకర్త వేసిన అర్జీ ద్వారా వెల్లడైంది.
#YCPFakeBrathuku
#PsychoFekuJagan
#NaraLokesh
#AndhraPradesh
Vizag rises as India’s Data Capital! Reliance-JV Digital Connexion will set up a ₹98,000 crore, 1 GW AI Data Center - driving jobs, innovation & global tech investment.
#RelianceChoosesAP#ChooseSpeedChooseAP
https://t.co/ooVPuQK7Kn
To my beloved TDP family - While I get the emotion behind such content, personal attacks are never desirable. We may be political opponents, but our public discourse must be grounded in dignity and respect. I request everyone, including our supporters, to avoid amplifying such content. Let us maintain civility even in disagreement, and focus on constructive politics that strengthens Andhra Pradesh.
అన్నదాతకు లాభసాటి వ్యవసాయం కోసం సీఎం ప్రకటించిన నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వాల మద్దతు... అనే పంచ సూత్రాలపై అన్నదాతలకు అవగాహన కల్పించేందుకు కూటమి సర్కార్ నిర్వహిస్తున్న 'రైతన్నా... మీకోసం' కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రారంభమైంది.
#RythannaMeeKosam
#FarmersFriendlyGovt
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
పెద్దల పట్ల గౌరవం…
ఆంధ్రప్రదేశ్ నైతిక విలువల సలహాదారు చాగంటి కోటేశ్వరరావు గారి కాళ్లకు నమస్కరించి, వారి ఆశీర్వాదం తీసుకున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్.
#ChagantiKoteswaraRao#NaraLokesh#AndhraPradesh
#100YearsofSriSathyaSai
Honoured to have participated in Bhagawan Sri Sathya Sai Baba’s grand Centenary Celebrations at the Hill View Stadium in Puttaparthi today. Vice President, Sri C.P. Radhakrishnan Garu, graced the celebrations as the chief guest. It was a moment of great pride as Bhagawan's statue was ceremoniously brought to the venue in a golden chariot from the Mandir as part of the procession. I had earlier visited Bhagawan's Maha Samadhi at Prasanthi Nilayam and paid my homage
@VPIndia
#100YearsofSriSathyaSai
మన ముందు నడయాడిన దైవం భగవాన్ శ్రీ సత్య సాయిబాబా శత జయంతి సందర్భంగా ఆయన చూపిన సేవా మార్గాన్ని స్మరించుకుందాం. సమాజ సేవ, ఆధ్యాత్మిక భావన, ప్రశాంత జీవనం, ముక్తి మార్గం, అసాధారణ శక్తులు, సమస్యకు పరిష్కారంతో సత్యసాయి కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేశారు. ప్రపంచానికి సాయి సిద్దాంతం ద్వారా జ్ఞానాన్ని, సన్మార్గాన్ని చూపించారు. పుట్టపర్తిని ఆధ్యాత్మికతకు, దైవత్వానికి కేంద్రంగా మార్చారు. అందరినీ ప్రేమించు... అందరినీ సేవించు అంటూ... మానవ సేవే మాధవ సేవ అని నమ్మి ఆచరించి..నిరూపించారు. విద్య, వైద్యం, తాగునీరు, మానసిక ప్రశాంతత వంటి కార్యక్రమాలతో కోట్ల మంది జీవితాల్లో మార్పులు తెచ్చారు. ఆ మహనీయుని శతజయంతి ఉత్సవాల సందర్భంగా శ్రీ సత్య సాయికి మరొక్కమారు దివ్యాంజలి ఘటిస్తున్నాను.
Delighted to welcome Hon’ble President of India Smt. Droupadi Murmu Ji at Puttaparthi Airport as she arrived to participate in the Sri Sathya Sai Baba Centenary Celebrations.
@rashtrapatibhvn
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ కాన్వకేషన్ లో పాల్గొన్నాను. ప్రశాంతి నిలయం పూర్ణచంద్ర ఆడిటోరియంలో జరిగిన ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ గారు, గౌరవ అతిథిగా సీఎం @ncbn గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించాను. విలువలతో కూడిన విద్య శ్రీ సత్యసాయి యూనివర్సిటీ ప్రత్యేకత. పుట్టపర్తిని సందర్శించే ప్రతి హృదయంలో సత్యసాయి బాబా ప్రేమ, కరుణ, ఆధ్యాత్మిక శక్తి ప్రకాశిస్తుంది. ధైర్యానికి, త్యాగానికి, ఆధ్యాత్మికతకు ప్రతీక రాయలసీమ. ఈ నేలలోనే ప్రపంచ ఆధ్యాత్మిక కిరణం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జన్మించారు. లవ్ ఆల్, సర్వ్ ఆల్ అనే బాబా నినాదాన్ని జీవితంలో భాగం చేసుకోవాలని ఈ సందర్భంగా యువతను కోరాను.
@VPIndia