Votes in 6 seconds, 4% cast after midnight: Major allegations over Andhra polls
Several 'unusual' voting patterns in the 2024 Andhra Pradesh assembly elections were flagged at a press conference in Delhi. Economist Parakala Prabhakar claimed that around 4.16% of the total votes were cast between 11.45 pm and 2 am in Andhra, which was won by the NDA.
Story by @AishPaliwal - https://t.co/Jazfw7LcIr
రాయలసీమ మీద ‘ఫ్యాక్షనిజం’ ముద్ర వేసి లాభపడిన అసలు విలన్లు వీరే:
1సినిమా ఇండస్ట్రీ: ఈ ప్రాంత పౌరుషాన్ని కత్తులు, బాంబులుగా మార్చి గ్లామరైజ్ చేస్తూ బిజినెస్ చేసుకున్నారు.
2ఈనాడు & ఇతర మీడియా: ఈ సీమలో ఏం జరిగినా దానికి ‘ఫ్యాక్షన్’ లేబుల్ వేసి, ఈ ప్రాంతం అంటేనే భయం కలిగేలా వార్తలు వండి వడ్డించారు.
3తెగులు రాజకీయ నేతలు: ఈ ప్రాంతానికి రావాల్సిన నీటిని, నిధులను దారి మళ్లించి.. ఆ వెనుకబాటుతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ ప్రజలకు ‘హింసావాదులు’ అనే ముద్ర వేశారు.
రాజకీయ లబ్ధి కోసం, రేటింగ్స్ కోసం ఈ ప్రాంత ప్రతిష్టను బలిపీఠం ఎక్కించిన వారే అసలైన విలన్లు. ఈ పౌరుషం ప్రాణాలు తీయడానికి కాదు.. ��చ్చిన మాట కోసం ప్రాణం ఇవ్వడానికి. ఈఅబద్ధపు ముద్రలను చెరిపేసే రోజు దగ్గర్లోనే ఉంది!