వందవ చిత్రానికి చేరువలో ఉన్న ఇప్పటికి నవ్యత అనేది @iamnagarjuna గారి ఆలోచన అందుకు ఉదాహరణ
శివ
గీతాంజలి
అన్నమయ్య
మనం
ఊపిరి
కుబేర
కూలీ
ఇమేజ్ గురించి ఎప్పుడు ఆలోచన ఉండదు కొత్తగా ఏ పాత్ర నచ్చిన వెంటనే దూసుకు వెళతారు
నట నాగార్జునుడికి
#Happy Birthday #King 👑🥳*
ఎన్నికల కమిషన్ కు రాహుల్ గాంధీ సీరియస్ వార్నింగ్ !!
మా దగ్గిర ఆటమ్ బాంబు లా ఓట్ల దొంగతనం పై పక్క ఆధారాలు ఉన్నాయి !!
ఎవర్ని వదలం !! ఇక ఆంధ్రా కూటమి కి నిద్రలేని రాత్రులేనా??
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ @ysjagan అన్న ప్రజల కోసం కొన్ని వేల గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి నేరుగా ప్రజల వద్దకు పాలన తీసుకొని వచ్ఛారు..
నువ్వు చేసిన మంచి కళ్ళ ముందు కనబడుతూ ఉంటుంది 🏫
చరిత్రలో మరే ఏ నాయకుడు చేయ్యాలేని సాహసం నువ్వు చేసావ్
#JaganMarkGovernence#APNeedsYSJagan
@ysjagan Anna plz come to #Chittoor dist regarding #Mango price's. We are facing such a brutal day's.
We are requesting you Anna...
Jai Jagan
Jai Jai Jagan
Johar #Ysr
@GulteOfficial ప్రతీ YSRCP కార్యకర్త ఫుల్ క్లారిటీతో ఉన్నారు
వచ్చే ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుక్షణం 2.0 మొదలు….
కొందరిని ఆ భగవంతుడే కాపాడాలి
Mark my words
#BoycottBhairavam
నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మీరు సప్తసముద్రాలలో దాక్కున్నా .. వెతికి వెతికి మరీ ఎక్కడున్నా లాక్కొస్తాం - జగన్ అన్న 🔥💥
@ysjagan@YSRCParty@YSJaganTrends @JaganFanatics @TheJagannaut @YSJaganAarmy
ప్రతి వైసీపీ సైనికుడికి 2000 ఫాలోయర్స్ ఉండాలి రానున్న నెలలు లో , మన గొంతు గట్టిగ వినిపించాలి 🔥✊️
మీ I'D కామెంట్స్ లో పెట్టండి
Follow చేస్తాను,
Must follow back💯 🥳
కామెంట్స్ లో పెట్టిన 🆔 లు అందరూ ఫాలో చేయండి!
#YSJagan#YSRCPSocialMedia#NRIWingYCP#ysrcpSM#YSRCPSM