అమరావతిలో సగంలో ఉన్న కట్టడాలు అన్ని పూర్తి చేయాలని 3000 కోట్లు కేటాయిస్తూ నిన్న క్యాబినెట్ నిర్ణయం
అభివృద్ధి చేయకపోతే చేయలేదని ఏడుస్తారు..చేస్తే ఏమో ఇలా అవినీతి అని ముఖ్యమంత్రి గారి తల్లి ప్రస్తావన
అసలు అక్కడ భవనాలు పూర్తిచేయడానికి ..విజయమ్మకి సంబంధం ఏంటిరా Venkatakrishna ??
శ్రీనివాస్ రావుని శాశ్వత బహిష్కరణ ఇక నా డిబేట్లలో కనిపించడు అంటూ ఢంకా బజాయించి చెప్పిన వెంటకృష్ణ......
కొన్ని గంటల వ్యవధిలోనే ‘వెల్కమ్ టు మై డిబేట్’ అంటూ అదే శ్రీనివాస్ రావుతో డిబేట్ నిర్వహించడం ఎంటో .....???నువ్ ఓక జర్నలిస్ట్ వా మా కర్మ. @vkjourno@AmitShah@PurandeswariBJP
సిఎం జగన్ గారు తీసుకున్న ముందస్తు చర్యల వలన దేశంలోనే అతి తక్కువ కరోనా పాజిటివ్ కేసులున్న రాష్ట్రంగా ఏపీ ఆదర్శంగా నిలిచింది. గ్రామ వలంటీర్లకు పని విభజన చేసి ప్రతి వ్యక్తి హెల్త్ రికార్డును తయారు చేయడం అత్యంత క్లిష్టమైన కార్యక్రమం. దాని ఫలితాలు కనిపిస్తున్నాయి.
సిఎం జగన్ గారు ఏర్పాటు చేసిన వలంటీర్ వ్యవస్థ ప్రపంచానికే ఆదర్శంగా మారుతోంది. యుకె ప్రభుత్వ నేషనల్ హెల్త్ సర్వీస్(NHS) 2.80 లక్షల మంది వలంటీర్ల అవసరముందని ప్రకటించి అత్యవసర నియామకాలు చేపట్టింది. ఇంతకంటే ప్రశంస ఏం కావాలి మన వలంటీర్ వ్యవస్థకు.
I thought you had no hair on your head. Now, I have realised that you have no brain either. Why are you in such a hurry to chase investors out of AP? Who is ignorant and irresponsible? That is you. 1/2
The inauguration of #DishaPoliceStation & launch of Disha App are historic steps towards the safety of women in AP. In times of distress, women can easily get in touch with concerned officials. The AP Govt is striving to eradicate crimes against women.
#YSJaganLaunchesDishaApp