హంస లేఖ సంగీతంలో జానకి గారు బాలుతో కలిసి పాడిన కాలాల పాటు నిలిచే పాట..
--
పాట: స్వాతి ముత్యపు జల్లులలో
సినిమా: ప్రేమ యుద్ధం (1990)
గాయకులు: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి
సంగీతం: హంసలేఖ
సాహిత్యం: వేటూరి
--
#SJanaki#SingerJanaki#LegendSJanaki#RaghavMuzix
#Sambhavam ఎన్ని ట్విస్ట్ లు తట్టుకోవాలి రా ఈ గుండె 😳 ఇన్ని టైంలైన్స్ డౌట్ రాకుండా ఎలా రాశావ్ రా రేయ్ 🙏 ఏం స్క్రీన్ ప్లే రా ఇది 🙏
నాకు జెలస్ గా ఉంది, ఇలాంటివి మనవాళ్లు ఎందుకు రాయరు అని 😭
మలయాళంలో ఒక లేజెండరీ సినిమా అవుద్దేమో 🙌
చూసి నేను చెప్పింది నిజమో కాదో చెప్పండి
#RMS
ప్రతి తల్లిదండ్రులూ తప్పక చూడాల్సిన వీడియో ఇది.
మేము చేసిన అత్యంత ఆందోళనకరమైన, కలచివేసే వీడియోలలో ఇది ఒకటి.
9 ఏళ్ల అమైరా రోజులాగే మామూలుగా తన క్లాస్‌రూమ్‌లోకి అడుగుపెట్టింది. కానీ, కనీసం గంట కూడా గడవక ముందే ప్రాణాలు కోల్పోయింది.
అమైరా క్లాస్రూమ్ నుండి బయటకు పరుగెత్తుకుంటూ వెళ్లి, నాలుగో అంతస్తుకు చేరుకోవడానికి ముందు అసలు ఏం జరిగింది.? అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి.. క్లాస్రూమ్ లోపల ఉన్న షాకింగ్ CCTV ఫుటేజ్‌ను నిమిషాల వారీగా రీకన్స్ట్రక్ట్ చేశాము.
ఆ CCTV ఫుటేజ్ ఏం చెబుతోంది.?
అమైరా పదే పదే తన టీచర్ దగ్గరకు ఎందుకు వెళ్ళింది.?
ఆ మిస్టీరియస్ డిజిటల్ స్లేట్ మీద ఏముంది.?
ఈ ఘోర విషాదాన్ని ఆపడం సాధ్యమయ్యేదా.?
ఈ వీడియో చూడటం అంత సులభం కాదు
కానీ మీరు ఒక పేరెంట్ ఐతే...
మీకు పిల్లలు ఉంటే...
మీరు ప్రతిరోజు వారిని స్కూల్‌కి పంపుతుంటే...
ఈ వీడియా చూడాల్సిన బాధ్యత మీపై ఎంతైనా ఉంది.
ఎందుకంటే, ఇక్కడ అన్నింటికంటే పెద్ద ప్రశ్న అమైరా ఎలా చనిపోయింది అనేది కాదు.
అసలు, ఆ క్లాస్రూమ్ లోపల ఏం జరిగింది? అనేదే అన్నింటికంటే అతిపెద్ద ప్రశ్న.
చూడండి. షేర్ చేయండి. ఇంకా సమాధానం దొరకని ఆ ప్రశ్నలను నిలదీసి అడగండి.
#JusticeForAmaira #ChildSafety #Bullying #SchoolSafety #RTVNews
రోజూ ఇదే పనిరా మీకు.వేరే పనీ మట్టా లేదా?
నిద్ర లెగిస్తే ఆంధ్రోళ్లు, @ncbn@PawanKalyan పేరు షెప్పి ఏడ్చుడేనా మీబతుకు?
మీ కొంపల్లో మగాళ్ళ బతుకు👇గిట్లనే ఉంటదా?
మీ కొంపల్లో పెత్తనం అంతా ఆడ పెత్తనమేనా? 😂🤣
ఓ ఐలమ్మ
ఓ కవితక్కా
ఓ బఱ్ఱెలక్క 👏
ఓ విజయ శాంతక్క
ఓ తెలంగాణ శకుంతలక్క🤣🤣🤣