ఖమ్మం:
ఈరోజు అశ్వారావుపేట నియెజకవర్గం ములకలపల్లి మండలం, జగన్నాదపురంలో తేదేపా జెండా పండుగ కార్యక్రమాన్ని నియోజకవర్గ ఇన్ చార్జీ కాట్రం స్వామిదొర అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా పోలిట్ బ్యూరో సభ్యులు బక్కని నర్సింహులు గారు హాజరై పార్టీ జెండాను ఎగురవేయడం జరిగింది.
TNSF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నిస్వార్థ పసుపు సైనికుడు,
”బూర్గుల రమాకాంత్ గౌడ్” గత కొన్ని ఏళ్లుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ కూడా పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి. మీరు మా నుంచి భౌతికంగా దూరమైన నీ జ్ఞాపకాలు ఎప్పుడు మాతోనే ఉంటాయి.💐
#rip#TDPTelangana
TNSF ఫిర్యాదు...
పీర్జాజిగూడ శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ లో బైపీసీ చదువుతున్నటువంటి విద్యార్తి వర్ష కళాశాల హాస్టల్ భవనంలో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది..
కళాశాలపై చర్���లు తీసుకోవాలని ఇంటర్మీడియట్ బోర్డ్ సెక్రటరీ కిషన్ సింగ్ గారికి వినతిపత్రం అందజేసిన TNSF రాష్ట్ర ఉపాధ్యక్షులు
తెలంగాణలో 87 స్థానాల్లో పోటీకి టీడీపీ అభ్యర్థులు సిద్ధం.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తాం. త్వరలో మేనిఫెస్టో కూడా విడుదల చేస్తాం. పార్టీ అధినేత చంద్రబాబు గారి ఆమోదం తర్వాత పేర్లు ప్రకటిస్తాం.
- కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్
టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షులు
మా ఆహ్వానాన్ని మన్నించి..🙏🙏🙏
వచ్చే ఆదివారం నాడు జరగబోయే "సమర శంఖారావం" సభలో పాల్గొనేందుకు బెం��ుళూరుకు విచ్చేస్తున్న.. నన్నూరి నర్సిరెడ్డి గారికి మా హృదయపూర్వక స్వాగతం..సుస్వాగతం!🔥🔥🔥🔥
8-Oct-2023; Sunday; 2PM Onwards
SBR Palace, Marathahalli, Bangalore.
#SamaraShankharavam
#BangaloreTDPForum
సనత్ నగర్:
మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన వినూత్న నిరసన!
ఈరోజు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ కి వచ్చిన సందర్భంగా, శ్రీ" నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకు నిరసనగా, ఆయన తలపెట్టిన
ఈరోజు శంషాబాద్ విమానాశ్రయానికి ప్రధాని నరేంద్ర మోడీ గారు విచ్చేయుచున్న సందర్భంగా చంద్రబాబు గారి అక్రమ అరెస్టును ఖండించాలని ఎయిర్ పోర్ట్ నందు నిరసన తెలిపిన టీటీడీపీ మాజీ ఎమ్మెల్యే, రాష్ట్రా పార్టీ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన గారు!
ఈరోజు శంషాబాద్ విమానాశ్రయానికి ప్రధాని నరేంద్ర మోడీ గారు విచ్చేయుచున్న సందర్భంగా చంద్రబాబు గారి అక్రమ అరెస్టును ఖండించాలని ఎయిర�� పోర్ట్ నందు నిరసన తెలిపిన టీటీడీపీ మాజీ ఎమ్మెల్యే, రాష్ట్రా పార్టీ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన గారు!
#WeWillStandWithCBNSir
పీఎంకి ఎదురెళ్లి నిరసన💥
ఈరోజు ఆమె పుట్టిన రోజు కూడా,
అవతలి వారు సిఎం ఆ, పీఎం ఆ అని ఏది చూడరు ప్రసూన గారు...అన్న గారి శిష్యురాలు కదా... ఆ తెగింపు ఉంటది మరి
@PrasunaTDP#IAmWithBabu#TDPTelangana