ఫలించిన ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారి కృషి
•అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ పరిధిలోకి పిఠాపురం రైల్వే స్టేషన్
•రూ. 37.25 కోట్లతో అభివృద్ధి పనులు
•మారనున్న పిఠాపురం రైల్వే స్టేషన్ రూపురేఖలు
రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి కృషితో పిఠాపురం రైల్వే స్టేషన్ సకల సౌకర్యాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు కానుంది. పిఠాపురం స్టేషన్ ను అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద అభివృద్ధి చేయాలని ఆయన చేసిన ప్రతిపాదనలకు కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది. రూ. 37.25 కోట్లతో స్టేషన్ లో మౌలిక వసతులు అభివృద్ధి చేయనుంది. గత పిఠాపురం పర్యటనలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు క్షేత్ర స్థాయి పరిశీలనకు వెళ్లిన సందర్భంలో రైల���వే స్టేషన్ పరిసర ప్రాంతాలు అశుభ్రత, దుర్గంధం వెదజల్లుతుండడాన్ని చూశారు. రైల్వే స్టేషన్ పరిసరాలను తక్షణం శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు. జనవరి నెలలో జరిగిన ఢిల్లీ పర్యటనలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ గారితో సమావేశం సందర్భంగా పిఠాపురం రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా చర్చించారు. ఆధ్యాత్మికంగా ముఖ్య పట్టణమైన పిఠాపురంలోని రైల్వే స్టేషన్ కి దూ��� ప్రాంతాల నుంచి ��ాత్రికులు వస్తారని, వారి సౌకర్యార్ధం అమృత్ భారత్ పథకం కింద అభివృద్ధి చేయాలని కోరారు.
శ్రీ పవన్ కళ్యాణ్ గారి అభ్యర్ధన పట్ల సానుకూలంగా స్పందించిన కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ పిఠాపురం స్టేషన్ ను అమృత్ భారత్ స్టేషన్ గా అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చింది. స్టేషన్ భవనం, ముఖద్వారంతోపాటు దివ్యాంగుల కోసం ప్రత్యేక సౌకర్యాలతో కూడిన విశ్రాంతిగది నిర్మాణం, అత్యాధునిక టాయిలెట్లు, డ్రై���ేజీ వ్యవస్థ, కేబులింగ్, ప్లాట్ ఫారం అభివృద్ధి, షెల్టర్ల నిర్మాణం తదితర అభివృద్ధి పనులు చేపట్టనుంది. ఈ సందర్భంగా అడిగిన వెంటనే పిఠాపురం రైల్వే స్టేషన్ అభివృద్ధికి నిధులు మంజూరు చేసేందుకు సహాయ సహకారాలు అందించిన గౌరవ ప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారికి, తక్షణం స్పందించిన రైల్వేమంత్రి శ్రీ @AshwiniVaishnaw గారికి, పిఠాపురం అభివృద్ధికి నిరంతర మద్దతు ఇస్తున్న ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కృతజ్ఞతలు తెలిపారు.
Today I have visited the PM JANMAN road stretch between Onuru and Nandigaruvu in Paderu district. It was heartening to see the connectivity reaching deep into remote tribal habitations. For many families, especially our PVTG communities, these roads will serve as lifelines—bringing better access to healthcare, education, livelihoods and essential services.
With the continued support of the Government of India under the leadership of Hon’ble Prime Minister Shri @narendramodi ji, our state has been able to take up large-scale connectivity works in tribal regions. Through PM JANMAN and other Central schemes, 1,069 km of roads are being developed to connect 655 habitations, with an investment of about ₹1,005 crore.
I am happy and proud that as part of the NDA alliance, we are able to work together to bring meaningful development to the most remote parts of our state. This collaborative effort between the Centre and the State has made it possible to connect many previously unconnected habitations and bring our tribal communities closer to opportunities and progress.
My sincere gratitude to Hon’ble Prime Minister Shri Narendra Modi ji for his unwavering commitment to tribal welfare, and to Hon’ble Chief Minister Shri @ncbn garu for his vision and leadership in ensuring that development reaches every last mile of Andhra Pradesh.
@PMOIndia@AndhraPradeshCM
🚩 జనసేన సిద్ధాంతం 🚩
👉 అన్ని కులాలను ఏకం చేస్తూ ముందుకు సాగడం
👉 “చట్టం అందరికీ సమానమే” అన్న నినాదం
జనసేన చర్యలు
✅ మచిలీపట్నం ఘటనలో పవన్ కళ్యాణ్ గారు వెంటనే క్రమశిక్షణ చర్యలు
✅ పవన్ గారిపై దూషణలు చేసినవారి మీద, వాటికి రూపకల్పన చేసిన వైసీపీ నేతల మీద ప్రభుత్వం చర్యలు తప్పనిసరి
❌ వైసీపీ తప్పుడు ప్రచారం ❌
✖ పెయిడ్ యూట్యూబ్ ఛానళ్ల ద్వారా అబద్ధాలు
✖ కూటమి నాయకులపై ద��వేష ప్రచారం
✖ అసభ్యకర వ్యాఖ్యలతో ఇంటర్వ్యూలు చేసి వైసీపీ మద్దతుతో ప్రచారం
జనసేన – కులమత భేదాలు లేకుండా సమానత్వం కోసం పోరాటం!
Happy Birthday @PawanKalyan Garu.
I feel truly fortunate to have grown up witnessing your simplicity, strength and selfless nature. Your journey continues to inspire not just me, but millions.
Wishing you good health, endless happiness and many more years of greatness.
My heartfelt thanks to you Hon. PM Shri @narendramodi ji for your good wishes. Your Dharmic spirit and exemplary leadership skills inspire all of us to work towards the integrity and growth of our Nation.
This September month belongs to the OG @PawanKalyan! 💥
Celebrate our JanaSenani birthday on Sept 2 & brace for the ultimate #TheyCallHimOG storm hitting theaters on Sept 25! 🔥🥵
Cinemark Dallas Area opened as of now💥💥💥
Cinemark Denton
Cinemark North McKinney
Cinemark Tinseltown grapevine
Grab your tickets👍
#TheyCallHimOG#OG#OGUSABookings