విద్యుత్ సవరణ బిల్లుపై @AMokurala, GS @TSE_AEA రాసిన వ్యాసం ప్రచురితమయ్యి నేటికి ఏడాది,పరిస్థితి ఏమాత్రం మెరుగవ్వకపోగా,నానాటికీ తీసికట్టుగా మారుతుంది.వీలైతే ఒకసారి చదవండి, ఈబిల్లు వలన కలిగే అనర్ధాలు అర్థమయ్యే అవకాశముంది. #SavePowerSectorIndia@tspea555
#KRMB#TSEAEA
కేంద్రం ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కేంద్రాలకు కలిగించదలచిన నష్టాన్ని ఎత్తిచూపుతూ, ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను #KRMB పరిధిలోకి ఇవ్వొద్దని @TSE_AEA ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది...
https://t.co/FbALobOzU5
Happy to share that with all the members good wishes and support Concreting work for 2nd slab of AEs Association building, Hyd is being commenced today (03.02.2024) @TSE_AEA
గౌరవనీయ ఉప ���ుఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు గారి చేతుల మీదుగా తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ అసిస్టెంట్ ఇంజనీర్స్ అసోసియేషన్ (TSEAEA) వారి పవర్ పిల్లర్స్ డైరీ, క్యాలెండర్-2024 ఆవిష్కరణ కార్యక్రమం సచివాలయంలో జరిగింది. Thankyou very much sir @Bhatti_Mallu 🙏
ఏప్రిల్ 17వ తారీకు, 2023 నుండి తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు చేపట్టనున్న నిరవధిక సమ్మె విజయవంతం కొరకు KTPP, భూపాలపల్లి వారు నిర్వహించిన సన్నాహక సభను ఉద్దేశించి ప్రసంగించిన అనిల్ కుమార్ మోకురాల గారు/ప్రధాన కార్యదర్శి.
#TSPEJAC#strike https://t.co/kW4VGTFyj3
*#TSEAEA_EPS_HigherPension
Delegations of TSEAEA represented regarding implementation of Higher Pension for eligible EPF members inview of Supreme court judgement to Sri D. Prabhakar Rao, CMD/TSGENCO&TSTRANSCO, Sri Raghumareddy,CMD/TSSPDCL & Sri C.Srinivasa Rao,JMD/TSTRANSCO.
#Electricity#TSBudget2023
రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ, అనుబంధ రంగాలకు విద్యుత్ సబ్సిడీ కొరకు
🌀2023-24 ఆర్థిక సం. కేటాయింపు ₹8,362Cr
🌀2022-23 ఆ.సం. కేటాయి���పు & విడుదల ₹7,767Cr
🌀2021-22 ఆ.సం. కేటాయింపు ₹7,498Cr & విడుదల ₹8,113Cr (కేటాయింపు కంటే ₹615Cr అదనంగా విడుదల చేశారు)
#Jayadhankar_Sir
ఎవరు కనని కలను కనడం..
దాన్ని సాకారం చేయడానికి తగిన ప్రణాళిక రచించడం, ఆచరణలో పెట్టడం...
దాని ప్రతిఫలమే నేటి తెలంగాణ రాష్ట్రం.
ఇది మీ దార్శనికత జయశంకర్ సార్.
వర్థంతి సందర్భంగా ఘన నివాళులు 🙏
India's Electricity Demand Records a New High!
The All India electricity demand met on 9th June 2022 clocked at an all time high of 210793 MW at 1500 hours.
విద్యనే ఆయుధమని, మహిళల అభ��వృద్దే నిజమైన సమానత్వానికి చిరునామా అని, జాతి పురోగతికి దిశానిర్దేశం చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే జన్మదిన శుభాకాంక్షలు 💐
#MahatmaJyotiraoPhule
#TSEAEA