పిరికితనం tdp DNA లో నే ఉంది.
టీడీపీ కి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటాలు చేయాలంటే భయం. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం తో లాలూచీ .
---- ABN రాధాకృష్ణ
Note: ABN మీద ఏడవండి రా పచ్చ మంద.
@JSPShatagniTeam@PawanKalyan
You may never know how much you have inspired an ordinary person like me…
but you have been a silent source of strength in my life for years.
Happy Birthday, My Kalyan ❤️🔥
@PawanKalyan
Not just a birthday wish ..,
A heartfelt thank you for being my inspiration. 🙏❤️
నేను కూడా ఒకప్పుడు బ్యానర్లు కడుతూ, అభిమానిగా మొదలుపెట్టి ఈ స్థాయికి వచ్చాను. అందుకే ఒక అభిమాని బాధ నాకు ఎంత దగ్గరగా ఉంటుందో నాకు తెలుసు.
అందులోనూ మన హీరో పుట్టినరోజు రోజునే మన అభిమాని Prem Kumar ఇలా అకాలంగా మనకు దూరమవ్వడం ఎంతో బాధ కలిగించింది. 💔
ఈ కష్ట సమయంలో నేను ఆయన కుటుంబం పక్కన ఒక అభిమానిగా, ఒక మనిషిగా నిలబడాలని అనుకుంటున్నాను. వారి బాధను తీర్చలేకపోయినా, నా వంతుగా ఒక చిన్న ఆర్థిక సహాయం 2,00,000 అందించడం ద్వారా నా సంఘీభావాన్ని తెలియజేయాలనుకుంటున్నాను.
మన అభిమాని కుటుంబానికి మనమంతా అండగా నిలుద్దాం. 🙏❤️
సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు..
@PawanKalyan
నిబద్ధత నిండిన ప్రేమ, బాధ్యతతో కూడిన సంకల్పం, అనుక్షణం ప్రజలకు మంచి చేయాలనే చిత్తశుద్ధి, ఇవన్నీ మా కళ్యాణ్ బాబులో చిన్నప్పటి నుంచీ చూస్తున్నాను. తాను చేసే ప్రతి పనిలో పూర్తిగా నిమగ్నమవుతూ, తన ప్రతి అడుగూ పదిమందికి మేలు చేయాలనే తపనతో వేస్తాడు.
మా కుటుంబంపై ఎంత ప్రేమ చూపిస్తాడో, తనను నమ్మిన ప్రజలపైనా అంతే ప్రేమ, వాత్సల్యం చూపిస్తాడు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత గ్రామాల అభివృద్ధి, గిరిజన ప్రాంతాల అభ్యున్నతి, పర్యావరణ పరిరక్షణ, ప్రజల మౌలిక అవసరాల కల్పన కోసం అంకితభావంతో పనిచేస్తూ పాలనలో తనదైన ముద్ర వేస్తున్నాడు.
ఏళ్లుగా పరిష్కారం కాని ఎన్నో సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపిస్తూ, అభివృద్ధిని మారుమూల ప్రాంతాలకు సైతం తీసుకువెళ్తున్న తీరు నాకు ఎంతో ఆనందాన్ని, గర్వాన్ని కలిగిస్తోంది. తనను గెలిపించిన పిఠాపురం ప్రజలకు ఒక ప్రజాప్రతినిధిగా కాకుండా, కుటుంబ సభ్యుడిలా అండగా నిలుస్తున్నాడు.
ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించే కళ్యాణ్ బాబు, తెలుగు ప్రజలందరూ మెచ్చే నాయకుడిగా తన భవిష్యత్ లక్ష్యాలను చేరుకునే క్రమంలో ప్రతి అడుగులోనూ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.
నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవిస్తూ, మరింత శక్తితో ప్రజాసేవకు పునరంకితం కావాలని మా ఇలవేల్పు శ్రీ ఆంజనేయస్వామిని ప్రార్థిస్తూ…
మా కళ్యాణ్ బాబుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐💐💐
అన్నయ్య
చిరంజీవి
Birthday wishes to the Hon'ble Deputy Chief Minister of Andhra Pradesh and JanaSena Party Chief Sri @PawanKalyan garu.
We pray God to bless him with health and longevity for the welfare and development of the Telugu people.
#HBDJanaSenaniPawanKalyan
A thought about Annaya @KChiruTweets is always a source of joy. While I walk along the memory lane on this special day ,these are few memories I have tumbled upon.
In our childhood, he went away from home to pursue his college education in Narsapur. And his homecoming for summer holidays was a festive season. A big pain and disappointment used to follow when he used to go back for his college. We all used to miss his absence and feel the vacuum. Home was never vibrant till he was back.
In my school days, just walking beside him was a proud moment. I used to feel like I am walking with the world's most important person; by then, he was just in college.
When he used to ride my father’s bike (Bullet - 350 cc) with his curly long hair, fit NCC Cadet body with bell bottoms and glasses - oh! it was an absolutely fanboy and hero-worshipping moment.
My Annaya was always a Hero for me even before he became a Hero.
In the early days of his film career, he brought a big blue bag from his first Singapore trip. In that blue bag I found my first tiny Lego helicopter, few remote cars, racing track, some comics, music tapes, tape recorder ,scented Yardley Co. powders, soaps ,few perfumes and other small gifts to others. He always brought us joy and smiles into our small home.
In subsequent years, when he got married, I was worried that he would be away from all of us. And I was crying silently in a room. Then he brought my Vadina and said, “Come, I will introduce you to a big man (Pedda Manishi) today.” They both were laughing while they found the reason for my tears.
Then, following years, I was taken to Chennai (then Madras) to stay with Annaya and Vadina. I don’t have enough words for the love and care they showered on me.
I had seen his struggle, hard work and injuries in shoots. Everyday he used to reach home in the middle of the night after 18 hours shift of laborious work in his sweat-drenched costumes and shoes in the Chennai’s heat and humidity; with hardly any strength to stand…
I used to feel guilty for living off on his hard work and sacrifice. But he never even uttered a word about my academic failures and lack of direction in my life.
The way he lighted up our family and relatives with his generosity and he extended the same spirit to his friends, producers, film fraternity and everyone he touched. He is one of the primary and key persons who acted as a cultural bridge between the South and Hindi film industry.He always believed in Indian cinema. Pratibandh and Aaj Ka GoondaRaj were two of his blockbusters in Hindi.
A tech-savvy person, his astounding medical knowledge, his philanthropic nature, a family man, superstardom to megastardom, Central Cabinet Minister, National Awards, highest civilian honors (Padma Vibhushan).
What he hadn’t seen and achieved, but he never rests. After a major spinal operation recently, he bounces back within no time with his strength training and goes back to work. Like a city never sleeps, he’s a man who never rests. He’s born with an unstoppable motor within. That’s why he’s become our beloved ‘Mega Star’ and my only Hero.
Let ‘Mother Nature’ provide you my Dear Annaya @KChirutweets abundant health, super strength and astounding victories on your life path.
Wishing my Annaya on his birthday is not a formality but a gentle reminder to many like me ; how his life has impacted, influenced and transformed millions like me to build a better future and to lay a stronger foundations for the land of Bharath -we all adore and worship.
Jai Hind !!
#HBDMegastarChiranjeevi
పదేళ్ల నుండీ కనీసం ప్యాచ్ వర్క్ కూడా చేయకుండా గాలికి వదిలేశారు. లోకల్ గా అడిగితే, ఇది R & B డిపార్ట్మెంట్ కిందకు వస్తుందంటున్నారు...
ఎవరో ఒకరు, కొంచెం పట్టించుకోండి - రోజుకి కొన్ని వేల కార్లు, బస్సులు, ఆటోలు, ట్రాక్టర్లు & బైకులు వెళ్లే బిజీ రోడ్ ఇది!
విజయవాడ & అవనిగడ్డ కరకట్ట రోడ్డు 🙏
Please look into this @bcjrofficial@ncbn@pawankalyan@mvrkteja@VBalashowry@BodePrasad 👇
కూటమి ధర్మం అంటే హెచ్చరికలు కాదు… కార్యకర్తలకు న్యాయం చేయడం.
ఈరోజు పత్రికలో వచ్చిన వార్త నేపథ్యంలో ఒక శ్రేయోభిలాషిగా, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలను బయటపెట్టి, వాటిని సరిదిద్దుకోవాలని చెప్పడం తప్ప ఇప్పుడు కూటమి పార్టీలకు నేను చేయగలిగింది ఏమీ లేదు.
నేను జనసేన పార్టీ నుంచి ప్రధాన కార్యదర్శి పదవి రాజీనామా చేసి బయటకు వచ్చిన వ్యక్తిగా ఈ మాటలు చెబుతున్నాను. ఇందులో నాకు ఎలాంటి పదవి, వ్యక్తిగత ప్రయోజనం లేదా రాజకీయ ఆకాంక్ష లేదు. నేను గతంలో శ్రమించి పనిచేసిన కూటమి భవిష్యత్తు బలంగా ఉండాలన్నదే నా ఉద్దేశం.
కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో విజయం సాధించడం మాత్రమే సరిపోదు. ఆ విజయం వెనుక రక్తం, చెమట చిందించిన వేలాది మంది కార్యకర్తల త్యాగాలకు తగిన గుర్తింపు, గౌరవం, న్యాయం దక్కినప్పుడే ఏ రాజకీయ కూటమి అయినా సుస్థిరంగా ఉంటుంది.
నియోజకవర్గాల వారీగా నామినేటెడ్ పదవుల కేటాయింపుపై శ్వేతపత్రం విడుదల చేయాలి.
అది కేవలం లెక్కలు చెప్పడం కోసం కాదు. కార్యకర్తల్లో ఏర్పడిన అనుమానాలను తొలగించి, కోల్పోయిన నమ్మకాన్ని పునరుద్ధరించే పారదర్శకమైన చర్యగా అది నిలుస్తుంది.
వివాదాలు తలెత్తిన ప్రతిసారీ నాయకులకు అధిష్ఠానం హెచ్చరికలు జారీ చేయడం తాత్కాలిక ఉపశమనమే తప్ప శాశ్వత పరిష్కారం కాదు. అధికార, పదవుల పంపిణీలో న్యాయం, పారదర్శకత, సమతుల్యత ఉండటమే అసలు పరిష్కారం.
“కూటమి ధర్మం” అంటే ఐక్యత పేరుతో ప్రశ్నించే గొంతులను అణచివేయడం కాదు. ఎన్నికల సమయంలో కూటమి కోసం పోరాడిన క్షేత్రస్థాయి కార్యకర్తకు కూడా తనకు న్యాయం జరుగుతుందనే నమ్మకం కల్పించడమే నిజమైన కూటమి ధర్మం.
అలాగే, ప్రస్తుత ప్రతిపక్షం బలహీనంగా ఉందన్న ధీమాతో స్వపక్ష నేతల తప్పులను, అక్రమాలను లేదా అన్యాయాలను ఉపేక్షిస్తే ప్రజలు ప్రత్యామ్నాయాల వైపు చూడటం ప్రజాస్వామ్యంలో సహజం.
రాజకీయ శూన్యత ఎప్పుడూ శాశ్వతంగా ఉండదు. ప్రజల్లో అసంతృప్తి పెరిగిన ప్రతిసారీ "కొత్త ప్రత్యామ్నాయాలు" పుట్టుకొచ్చిన చరిత్ర మనకు ఉంది.
అందువల్ల ఇతరుల తప్పులను ఎత్తిచూపడం కంటే ముందుగా కూటమి పార్టీలు స్వీయ సమీక్షచేసుకోవాలి. కార్యకర్తలకు న్యాయం చేయాలి. కూటమి భాగస్వాముల మధ్య గౌరవం, సమతుల్యత, పారదర్శకత ఉండాలి.
ఇక ఒంగోలు విషయానికి వస్తే..
అన్ని నియోజకవర్గాల మాదిరిగానే ఒంగోలు నియోజకవర్గంలో కూడా జనసేనకు అన్యాయం జరిగిందనే భావన క్షేత్రస్థాయిలో బలంగా ఉంది. ఆ విషయాన్ని బహిరంగంగా ప్రస్తావించినందుకు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిపై కార్యకర్తల్లో గౌరవం పెరిగిందన్నది వాస్తవం దానిని విస్మరించలేం.
ఈ విషయాన్ని ప్రశ్నించిన వారిని “కూటమి ఐక్యతకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదు” అని హెచ్చరించడం కంటే, సమస్యకు మూల కారణాన్ని పరిశీలించడం మంచిది.
కనీసం ఒంగోలు నియోజకవర్గంలో నామినేటెడ్ పదవుల కేటాయింపుపై పూర్తి వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయండి.
ఎవరికి ఎన్ని పదవులు వచ్చాయి?
ఏ పార్టీకి ఎన్ని వచ్చాయి?
ఏ ప్రాతిపదికన కేటాయించారు?
కార్యకర్తలకు ఇచ్చిన హామీల్లో ఎంతవరకు అమలు చేశారు?
ఈ ప్రశ్నలకు పారదర్శకంగా సమాధానం ఇస్తే వివాదాలు సమాసిపోతాయి … అపోహలు తొలగుతాయి… కార్యకర్తల్లో నమ్మకం పెరుగుతుంది. కూటమిలో ఐక్యత వస్తుంది.
కూటమిని కాపాడేది హెచ్చరికలు కాదు, న్యాయం.
కూటమిని బలపరిచేది ప్రచారం కాదు, పారదర్శకత.
కూటమిని నిలబెట్టేది పదవులు కాదు, కార్యకర్తల నమ్మకం.
కూటమి నాయకత్వం ఈ విషయాన్ని విమర్శగా కాకుండా, ఒక శ్రేయోభిలాషి చేస్తున్న నిర్మాణాత్మక సూచనగా పరిగణించి స్వయం సమీక్ష చేసుకుంటుందని ఆశిస్తున్నాను.
కూటమి గెలుపు ఒకసారి వచ్చిన ఎన్నికల ఫలితం కావచ్చు.
కానీ కార్యకర్తల నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే కూటమి భవిష్యత్తు.
@ncbn@JaiTDP@PawanKalyan@JanaSenaParty@narendramodi@BJP4India
Five years… I stood by and watched everything.
My son carried the silence, the pain, the disappointments… but never stopped trying. There were no hits to his name, only failures that kept testing him. I know how much it hurt him, even when he never said it.
We used to pacify each other silently. Sometimes, without saying a word, we knew what the other was feeling. I always saw the fight inside him, the hope he carried, and the way he kept moving forward.
Five years of struggle… and today, finally, the tide has turned. ❤️
A BLOCKBUSTER success! 🔥
But this success is completely his. His fight, his patience, his hard work. I never stepped into his career or took credit for anything. His failures were his, and today, this success is also completely his.
My little b @IAmVarunTej … congratulations bangaru ❤️😘😘
So, so proud of you, my baby boy.
And my heartfelt blessings to Gandhi Merlapaka, Satya, Ritika Nayak, producer Rajeev, Thaman and the entire cast and crew.
You all came together, believed in the story and made this happen.
Today, we celebrate your success. ❤️
Keep shining, bangaru. This is your moment. 🎉🔥
#KoreanKanakaraju
నాకో క్లారిటీ వచ్చేసింది @pawankalyan అన్నయ్య.. నువ్వు చేసే మంచి పనులు జనాల్లోకి బాగా వెళ్ళాయి. ఇంకా వెళ్ళేట్టు చేయాలి. సోషల్ మీడియా అంతా బాగుంది. అది వాడని వారు చూసే మెయిన్ స్ట్రీమ్ మీడియా లో కూడా బాగా వెళ్ళాలి..
పొత్తు లో ఉన్న లేకపోయినా జనసేన కి బంగారు భవిష్యత్తు ఉంది. నీ మంచి ఎక్కడికి పోదు.
అసలు ప్రధాన మంత్రి గారు నెలకోసారి మన కి బాత్ పెట్టినట్టు, నువ్వు కూడా నేరుగా ఆంధ్రా రాష్ట్ర ప్రజలతో మాట్లాడు అన్న. జనాల ఇళ్లల్లోకి వెళ్ళిపోవాలి. అది రేడియో నా, టీవీ చానెల్ ద్వారానా లేక ఎలా న్యూస్ పేపర్ లో ఆర్టికల్ ద్వారా అయినా పర్లేదు.
నెలకోసారి, ఆ నెలలో ఏం జరిగింది, next month ఏం జరగబోతోంది cheppanna.. నిన్ను ఎవరూ ఆపలేరు ఇంకా..
@APDeputyCMO@JanaSenaParty@JSPVeeraMahila@JSPShatagniTeam
నాన్న పేరు ( #అడబాలసూర్యప్రకాశరావు) మీద
నాన్న & మా కుటుంభ సభ్యుల చేతుల మీదగా!
మా గ్రామం #వెంకటకృష్ణారాయపురం ప్రభుత్వ పాఠశాలలో ప్రతి విద్యార్థికి
హోమ్ టాస్క్ డైరీ పంపిణీ
Distributed Home Task Diaries to EVERY student of our Govt. School in our village #VenkatakrishnaRayapuram through #AdabalaSuryaprakasaRao Foundation.
Proud moment for our family.
@JanaSenaParty@PawanKalyan
పవన్ కళ్యాణ్ కి Yellow Channels కంటే ఎక్కువ Publicity ఇస్తుంది సాక్షి చానెలే. పవన్ గురించి పదే పదే విషం కక్కుతారు, అబద్ధాలు ప్రచురిస్తారు. కాని పబ్లిక్ కి ఒక క్లారిటీ వచ్చింది. సాక్షి పవన్ గురించి ఏం చెప్పినా అది అబద్ధమే అని. సాక్షి అక్కడ అభివృద్ధి లేదు అని చెప్పింది అంటే అక్కడ ఖచ్చితంగా అభివృద్ధి జరుతుంది దానిని డైవర్ట్ చెయ్యడానికి ఏదో ప్రయాస పడుతుంది అనే దాని మీనింగ్ అని పబ్లిక్ కి ఒక క్లారిటీ వచ్చేసింది.
In a away YSR సాక్షి పేపర్ జగన్ రెడ్డి కోసం కాదు పవన్ కళ్యాణ్ కోసం అన్నట్లు, జగన్ రెడ్డి కంటే పవన్ కే ఎక్కువ ఉపయోగపడుతుంది అని కాస్త బుర్ర ఉన్న ఎవరికైనా అర్థం అవుతుంది.
కాకినాడ జిల్లాకు ఏలేరు నీరు తక్షణావసరం…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు…
మొత్తం వ్యవస్థలు చకచకా కదిలాయి …
ఏలేరు నుంచి కాకినాడ జిల్లాకు 1000 క్యూసెక్కుల నీరు విడుదల అయ్యాయి…
కృతజ్ఞతలు చెప్పిన ఉప ముఖ్యమంత్రి…
జనరల్ గా ఇప్పటిదాకా జరిగే విధానం ఏమిటంటే…
ప్రజలు పోరాటాలు చేస్తారు…
నాయకులు రివ్యూలు చేస్తారు- ఆ రివ్యూలను మీడియా భారీగా కవరేజ్ చేస్తుంది..
చాలా హడావిడి చేస్తారు ..
చివరికి పని కనిపించదు …
పవన్ కళ్యాణ్ విషయంలో పని, ఫలితం మాత్రమే కనిపిస్తుంది
Electricity a bare minimum that has been unavailable to tribal communities for ages is now being addressed and delivered by Deputy CM and JanaSena Chief Sri Pawan Kalyan garu!
#PawanKalyanAneNenu
భారత స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని విప్లవకారుడు, బ్రిటీషర్లకు సింహ్వప్నంగా నిలిచి 24 ఏళ్లకే దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన యువ విప్లవ వీరుడు చంద్రశేఖర్ అజాద్ జయంతి సందర్భంగా జనసేన పార్టీ తరఫున ఘన నివాళులు.
#ChandraShekharAzad