విజయసాయిరెడ్డి దృష్టిలో జగన్ రెడ్డి ఇక రెడ్డి కాదు.. క్రిస్టియన్!
ఏపీలో కమ్మ, క్రిస్టియన్లు మాత్రమే అధికారంలోకి వస్తున్నారని విజయసాయిరెడ్డి విశాఖ మీడియా సమావేశంలో నొక్కి చెప్పారు.
ఇప్పటివరకు కమ్మ, రెడ్డి అనే మాటలు వినిపించేవి. ఇప్పుడు రెడ్డికి బదులు క్రిస్టియన్ అనే మాట తీసుకువచ్చారు విజయసాయిరెడ్డి. అంటే వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్ క్రిస్టియన్లు అని ఆయన నేరుగానే చెప్పారు.
రెడ్ల ఆత్మగౌరవం అంటున్న విజయసాయిరెడ్డి.. రెడ్డి వర్గ ఓటు బ్యాంకును సొంత ఆస్తిగా భావించే వైఎస్ కుటుంబం రెడ్డి కాదని తేల్చేశారు.
ఇక రెడ్డి వర్గానికి నాయకత్వం వహించడానికి రెడీ అవుతున్నారా?
#VijayasaiReddy #YSJagan
ఈరోజు నరసాపురం మండల ప్రజా పరిషత్ (MPP) కార్యాలయంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (అర్బన్) పథకం కింద ఎంపికైన 172 మంది లబ్ధిదారులకు గృహ నిర్మాణ అనుమతి పత్రాలను స్వయంగా అందజేయడం ఎంతో సంతోషంగా ఉంది.
Heartfelt birthday wishes to Jana Sena Party Rajya Sabha Member Sri @MPLingamaneni garu. Wishing you a blessed year ahead filled with good health, happiness, and continued success.
41వ వార్డులో జనసేనలో భారీ చేరికలు
ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సమక్షంలో జనసేనలో చేరిన యువనేత యాండ్రపు నిఖిలేష్ రాజ్ కుమార్
41వ వార్డులో జనసేన జోష్.. భారీగా పార్టీలో చేరిన యువత, మహిళలు
బహిరంగ సభలో మార్మోగిన జనసేన నినాదం
@ChVamsiYadav@JanaSenaParty@PawanKalyan
2016లో ఆర్అండ్బీ నిధులతో శాంక్షన్ అయిన రహదారి, 2019 వైసీపీ హయాంలో నిర్మించిన.. భారీ వర్షాలు, నీటి ప్రవాహంతో దెబ్బతింది. దీనిని ‘అడవితల్లి బాట’ కార్యక్రమానికి ఆపాదించ��ం వాస్తవవిరుద్ధం.
#AdaviThalliBhata #PawanKalyan #JanaSenaParty
🌿 ఏకగ్రీవంగా ఎన్నికైన చైర్మన్ 🌿
పాలకొండ నియోజకవర్గం భామిని మండలం జనసేన పార్టీ తరఫున, భామిని AP మండలం మోడల్ స్కూల్ చైర్మన్‌గా శ్రీ నీలాపు చంద్రరావు (చందు)గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు
@njayakrishnamla థాంక్యూ సో మచ్ సార్.🙏🙏🙏✡️
@PawanKalyan@JanaSenaParty
మా ఇంట్లో మొత్తం 16 ఓట్లు ఉన్నాయి.. అవన్నీ బాస్ (జనసేన)కే” — మరో ఇంట టీడీపీ సభ్యత్వ కార్డు చూపుతూ స్థానిక (16)21 వ డివిజన్ లో స్పష్టమైన మద్దతు పలుకుతున్నాయి...
#VijayaLakshmiGunukula - @JanaSenaParty
నెల్లూరు సిటీ: పాత 16, కొత్త 21వ డివిజన్లో జనసేన నాయకులు కిషోర్ గునుకుల, గునుకుల విజయలక్ష్మి ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ కొనసాగుతున్న ప్రచారం ఈరోజు కూడా యథావిధిగా కొనసాగింది. ఈ సందర్భంగా స్థానిక కుటుంబాలతో మమేకమై ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన కల్పించారు.
ప్రచారంలో స్థానికులు జనసేన అధినేత @APDeputyCMO శ్రీ @PawanKalyan గారి పారదర్శక పాలన, ప్రజా సంక్షేమంపై దృష్టి గురించి చర్చించారు. అలాగే ‘పల్లె పండుగ 3.0’ ద్వారా భారీ స్థాయిలో గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడాన్ని కూటమి ప్రభుత్వ అభివృద్ధి ప్రాధాన్యతకు నిదర్శనంగా పేర్కొన్నారు.
నెల్లూరు సిటీని రోల్ మోడల్‌గా తీర్చిదిద్దే దిశగా, నగరాభివృద్ధి, మౌలిక వసతుల మెరుగుదలతో పాటు అమరావతి నిర్మాణంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న పురపాలక శాఖ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే శ్రీ @Dr_NarayanaP గారి కార్యక్రమాలపై కూడా ప్రచారంలో వివరించారు.
అదేవిధంగా ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి విజన్, దీర్ఘకాలిక అభివృద్ధి ఆలోచన,దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం లో కేంద్ర ��్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని,కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రాష్ట్రానికి అందుతున్న సహకారం గురించి కూడా స్థానికులతో చర్చించారు.
కూటమి ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమం, సమపాలనకు మద్దతుగా రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి తరఫున ఎవరు అభ్యర్థులుగా నిలిచినా వారికి తమ మద్దతు ఉంటుందని, అభ���వృద్ధి కొనసాగేందుకు తామంతా కూటమి అభ్యర్థులను గెలిపిస్తామని తెలీపారు.
ఈ ప్రచార కార్యక్రమంలో గునుకుల విజయలక్ష్మితో పాటు కుమారి, విజయ, ప్రవల్లిక, ప్రశాంతి, సుప్రియ, బాలాజీ, ఆమని తదితరులు పాల్గొన్నారు.
@NagaBabuOffl @mnadendla
@TSivasankararao
#LocalBodyElections #Andhrapradesh #Nellorecity #virałpost #PawanKalyan
పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగం���ా మన కళ్యాణ్ గారి సొంత జిల్లా నెల్లూరు జిల్లా, ఉదయగిరికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి @APDeputyCMO , మన @JanaSenaParty జనసేనాని శ్రీ కొణిదెల @PawanKalyan గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా స్వాగతించడం ఎంతో ఆనందంగా, గర్వంగా అనిపించింది.
జై జనసేన!
జై పవన్ కళ్యాణ్ గారు!
@AjayaKumarJSP @itsRamTalluri @JSPShatagniTeam @JSPVeeraMahila
#janasena #janasenaparty #pawankalyan
నెల్లూరులో ‘పల్లె పండుగ 3.0’ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు విచ్చేసిన గౌరవ ఉప ముఖ్యమంత్రి ��్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక స్వాగతం.
గ్రామాల సమగ్ర అభివృద్ధికి ఈ కార్యక్రమం మరో బలమైన అడుగు.
#pawanKalyan #JanaSenaParty
I extend my sincere thanks to the Hon’ble Minister for Tourism Sri @gssjodhpur Ji, for this significant support towards Andhra Pradesh’s pilgrimage tourism.
The development of Sri Vedagiri Lakshmi Narasimha Swamy Temple will strengthen pilgrimage infrastructure while preserving our rich spiritual heritage. Grateful to Hon’ble PM Sri @narendramodi Ji and the Ministry of Tourism for their continued support towards our state’s spiritual and cultural heritage - @PawanKalyan@tourismgoi@AndhraPradeshCM@kanduladurgesh
#VisitAndhraPradesh #APTourism
‘పల్లెల అభివృద్ధే రాష్ట్ర ప్రగతికి పునాది. ప్రతి కుటుంబం ఆర్థికంగా బలపడేలా, ప్రతి గ్రామం స్వయం సమృద్ధి సాధించేలా సమగ్ర అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రహదారులు, తాగు నీరు, వ్యవసాయం, ఉపాధి, పరిశుభ్రత, మౌలిక వసతులత���పాటు పర్యాటక రంగానికీ ప్రాధాన్యం ఇస్తూ గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మార్చే లక్ష్యంతో ‘పల్లె పండుగ 3.0’కు శ్రీకారం చుట్టామ’ని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. పల్లె బలపడితేనే రాష్ట్ర భవిష్యత్తు బలపడుతుందనే సంకల్పంతో ప్రతి పల్లెను అభివృద్ధికి చిరునామాగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. మంగళవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరిలో పల్లెపండుగ 3.0 కార్యక్రమం ద్వారా 11,085 క��ట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారితో కలసి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పి.వి.ఎన్. మాధవ్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “ఈ రెండున్నరేళ్లలో పల్లెపండుగ, జలజీవన్ మిషన్ - అమరజీవి జలధార, 15వ ఆర్థిక సంఘం నిధుల సద్వినియోగం, 10 వేలకుపైగా పదోన్నతుల��, డి.డి.ఒ. కార్యాలయాల ఏర్పాటు.. ఇలా ఎన్నో సంస్కరణలతో ఒకవైపు గ్రామాల అభివృద్ధికి బాటలు వేస్తూనే, మరోవైపు వ్యవస్థను బలోపేతం చేశాం. ఒకప్పుడు పంచాయతీలు బ్లీచింగ్ పౌడర్ కూడా కొనలేని పరిస్థితి నుంచి, ఇప్పుడు తమ గ్రామానికి అవసరమైన పనులను తామే నిర్ణయించుకుని, తమ గ్రామ అభివృద్ధికి తామే ప్రణాళికలు రూపొందించుకునే స్థాయికి పంచాయతీ రాజ్ వ్యవస్థను తీసుకొచ్చాం.
గత ఐదేళ్ల కంటే రెండేళ్లలోనే పదింతల రోడ్ల నిర్మాణం
గత ప్��భుత్వం ఐదేళ్లలో 880 కి.మీ. సీసీ రోడ్లు నిర్మిస్తే, కూటమి ప్రభుత్వం ద్వారా కేవలం రెండేళ్లలోనే దానికి 10 రెట్లు ఎక్కువగా, దాదాపు 9,000 కి.మీ. సీసీ రోడ్లను పూర్తి చేశాం. గతంలో 304 మినీ గోకులాలు మాత్రమే నిర్మిస్తే, మనం దాదాపు 100 రెట్లు ఎక్కువగా, 30 వేలకు పైగా మినీ గోకులాలను నిర్మించాం. అలాగే, పల్లెపండుగ ద్వారా 13,326 గ్రామ పంచాయతీల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాం. ఇందులో భాగంగా 1 ల���్ష 15 వేల పంట కుంటలను నిర్మించడంతోపాటు, 2 లక్షల ఎకరాల్లో పండ్ల తోటలను అభివృద్ధి చేశాం. మరోవైపు, 10 వేల కిలోమీటర్ల బీటీ రోడ్ల పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి. మన కూటమి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, ఇతర కాలనీల్లో 6,500 కిలోమీటర్ల సీసీ రోడ్లను ఇప్పటికే పూర్తి చేసింది. గిరిజన గ్రామాలకు రహదారి అనుసంధానాన్ని మరింత మెరుగుపరచేందుకు అడవితల్లిబాట కార్యక్రమం కింద రూ.2,180 కోట్ల వ్యయంతో సుమారు 2,437 కిలోమీటర్ల రహదారులను నిర్మించాలన��� లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. ఇందులో ఇప్పటికే 1500 కిలోమీటర్లకు పైగా అనుసంధాన రహదారులను నిర్మించాం. అలాగే, ఇప్పటివరకు రోడ్డు అనుసంధానం లేని బంజారా, యానాది, ఎరుకుల గిరిజన ఆవాసాలు ఉన్న ప్రాంతాల్లో, పల్లెపండుగ ద్వారా 167 ఆవాసాలకు 111.4 కి.మీ. మేర రహదారి సౌకర్యం కల్పించాం.
పల్లెపండుగ 3.0తో గ్రామీణ ప్రగతికి కొత్త ఊపు
ఈ రోజు ఇక్కడ మనం రాష్ట్ర చరిత్రలో గతంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా, గౌర�� ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారంతో, గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో గ్రామీణ అభివృద్ధిని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లబోతున్నాం. రూ.50 వేల కోట్లతో పల్లెపండుగ, జల జీవన్ మిషన్ - అమరజీవి జలధార వంటి కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయబోతున్నాం. ఇందులో రూ.30 వేల కోట్లతో అక్టోబర్ 5న గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి జల జీవన్ మిషన్ - అమరజీవి జలధార కార్యక్రమ�� ద్వారా మల్టీ విలేజ్ స్కీమ్, సింగిల్ విలేజ్ స్కీమ్ పనులకు శంకుస్థాపనలు చేయబోతున్నాం. అలాగే రూ.9 వేల కోట్లతో పల్లెపండుగ 1.0, 2.0 కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసి, ఈ రోజు రూ.11,085 కోట్లతో ప్రతిష్టాత్మకంగా పల్లెపండుగ 3.0ను ప్రారంభిస్తున్నాం. ఇందులో భాగంగా 6 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు, 9,500 కిలోమీటర్ల బీటీ రోడ్లు, మరో 22,500 మినీ గోకులాలు, 50 వేల ఎకరాల్లో పండ్ల తోటలను అభివృద్ధి చేయబోతున్నాం. అలాగే, 1,000 కిలోమీటర్ల మ్యాజిక్ డ్రెయిన్లు, బస్ షెల్టర్లు, గ్రామ పంచాయతీ భవనాలు, రచ్చబండలు తదితర అభివృద్ధి పనులను చేపట్టబోతున్నాం.