మాచర్ల నియోజకవర్గంలోని తుమ్మూరు కోట గ్రామంలో ఈవీఎంలను ధ్వంసం చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు పులిపాటి నాగేశ్వరావు, తెలుగుదేశం పార్టీ బూత్ ఏజెంట్ బోయిన నరసింహారావు.
#TDPGoons
Grateful to the people of Nandyal for the warm reception. Thank you, @SilpaRaviReddy garu, for the hospitality. Wishing you the very best in the elections and beyond. You have my unwavering love and support
ఈరోజు కలిగిరి మండలం అనంతపురం గ్రామంలో విజయ సంకల్ప యాత్రలో పాల్గొనడం జరిగింది.
మే 13న జరగనున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ఎంపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డి అన్నకి రెండు ఓట్లు వేసి గెలిపించాలని కోరడం జరిగింది.
#MekapatiRajaGopalReddy#RajaGopalReddy#MekapatiAbhinavReddy
40 సంవత్సరాల స్థానికత్వం
ప్రజలకు మంచి చేసే నాయకత్వం
ఉదయగిరి అభివృద్ధికి తోడ్పడే వ్యక్తిత్వం
ఇదే మన మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారి స్వభావం
రాజగోపాల్ గారికి ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించుకుందాం... మన గుర్తు ఫ్యాన్
#MekapatiRajaGopalReddy#RajaGopalReddy#MekapatiAbhinavReddy
ఈరోజు జలదంకి మండలంలోని గోపాన్నపాలెం మరియు రామవరప్పడు గ్రామంలో విజయ సంకల్ప యాత్రలో పాల్గొనడం జరిగింది. రామవరప్పాడు గ్రామంలో టీడీపీకి చెందిన 10 కుటుంబాలు వైసీపీలోకి చేరారు.వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించడం జరిగింది.
#MekapatiRajaGopalReddy#VoteForFan#VoteforRajanna
నిన్న జలదంకి మండలంలోని జలదంకి టౌన్లో విజయ సంకల్ప యాత్రలో పాల్గొనడం జరిగింది. అర్థరాత్రి వరకు కూడా విజయ సంకల్ప యాత్రలో పాల్గొని గ్రామం ప్రజలు. రెండవ కోడలు శ్రేయ రెడ్డి కూడా విజయ సంకల్ప యాత్రలో పాల్గొనడం జరిగింది.
#MekapatiRajaGopalReddy#MekapatiAbhinavReddy#VoteForFan
Glad you are Safe. Take care @ysjagan Anna
Strongly condemn the attack on AP CM Jaganmohan Reddy Garu.
Violence has no place in democracy and I hope strict preventive measures are put in place by ECI