Before the storm arrives... there's a moment of silence.
The untold story of Gambheera is ready to unfold.
Director @SujeethSign and @PawanKalyan Garu reunite under Pawan Kalyan Creative Works to expand the #OGUniverse saga 🌋
#OG2
@naralokesh@PawanKalyan@ncbn@apsrtc@APDeputyCMO at least RTC drivers ki, conducters ki burden thagguthundi, avasaram ayina vallu matrame travel chestharu indulo students ki as it is ga free bus applicable cheyandi, try to understand every citizen problem in AP.. private vehicals vallu kuda charges ni pencharu..
@naralokesh@PawanKalyan@ncbn@apsrtc@APDeputyCMO ilaga chala face chesthunnam free bus valla, disable persons kuda seats levu, konni changes chayandi please. no of travelling link cheyandi aadhar ki, exceed ayyaka ticket price as it is ani cheppandi sagam problem thaguthundi
@airtelindia worst network in India for Postpaid users... don't show up PRIORITY in adds.. why u removed data boosters for postpaid customers.. this way u give the PRIORITY to postpaid users..
WE ARE PAYING HUGE... many people port from network to ur competitor @reliancejio..
#బెంగుళూరు To #తుమకూరు 69 KM ఈ రెండు నాగరాలు మధ్యలో లక్షలు ఎకరాలు రైతులు సాగు చేస్తున్న కూడా కర్ణాటక ప్రభుత్వాలు ఒక్క రైతు దగ్గర భూ సేకరణ చేయకుండా రైతులు ఇష్టానికి వదిలేస్తే ఇప్పుడు ఈ రెండు నాగరాలు మధ్యలో కొన్ని వేల ఎకరాలులో బెంగుళూరు to #Pune హైవే అనుకోని దాదాపుగా 5 - 6 manufacturing hubs గా తయారు అయి వివిధ రాష్ట్రాలు నుండి వచ్చి లక్షలు మంది ఉద్యోగాలు చేస్తున్నారు. ముక్యంగా మన #ఆంధ్రప్రదేశ్ మన మడకశిర నియోజకవర్గం మొత్తం 100% యువత తో పాటు వేల సంఖ్యలో కుటుంబాలు కూడా ఈ నాగరాలు మధ్య ఉద్యోగాలు చేస్తున్నారు. కంపెనీస్ కాకుండా విద్య.. వైద్యం.. రోడ్డు కనెక్ట్.. రైల్వే కనెక్ట్.. బెంగుళూరు to తుమకూరు మధ్యలో దాదాపుగా 20 km వరకు మెట్రో పూర్తి చేశారు ఒకరకంగా చెప్పాలి అంటే జంట నాగరాలు గా తయారు చేశారు కర్ణాటక ప్రభుత్వాలు కాని ఏ నాడు ఏ ముఖ్యమంత్రి ఇది నేనే.. అది నేనే కట్టాను అని ఇప్పటికి ఎక్కడ చెప్పుకోలేదు.
#Bangalore To #Mysore 100km
కావేరి నది పైన #KRS డ్యామ్ కట్టారు డ్యామ్ కింద లక్షలు ఎకరాలు వరి సాగు.. చెరకు సాగు.. కొబ్బరి సాగు.. వక్క సాగు.. ముల్బరీ సాగు వివిధ రకాలుగా పంటలు పండుతారు అలానే బెంగుళూరు వరకు కావేరి నది నుండి తాగు నీరు తరలిస్తారు.
మైసూర్ లో ప్రభుత్వ భవనాలు తో పాటు ఇన్ఫోసిస్ క్యాంపస్ మినహాయించి మొత్తం పర్యాటకంగా అభిరుద్ది చేశారు.
మైసూర్ కి వచ్చే ఆదాయం లో మన రాష్ట్ర ఆదాయం సగం కూడా ఉండదు అంత బాగా కర్ణాటక ప్రభుత్వాలు అభిరుద్ది చేసాయీ కాని ఏ రోజు ఏ ముఖ్యమంత్రి ఇది నేనే తెచ్చాను.. ఇది నేనే కట్టాను అని చెప్పుకోరు.. చెప్పుకోలేదు కూడా.
ఇక బెంగుళూరు గురించి ఎంత చెప్పిన తక్కవే ప్రభుత్వ భవనాలు మినహాయించి మిగతా మొత్తం natural గా ప్రపంచ స్థాయికి ఎదిగిన నగరం.
Just 100 - 150 KM పరిధిలో మూడు రాష్ట్రాలు #AndhraPradesh #Karnataka #TamilNadu
కర్ణాటక ప్రభుత్వలా అభిరుద్ది ఫార్ములా ప్రపంచ స్థాయికి ఎదిగింది
ముక్యంగా బెంగుళూరు నగరం ఒక మూలాన ఉంటుంది.. మధ్యలో గీత వేసి #అమరావతి మాదిరిగా లేదు.
#మాచలీపట్నం #ఉత్తరాంధ్ర #అమరావతి #వైజాగ్ #పిఠాపురం #బెంగుళూరు #Telangana #FourthEstate #AndhraPradesh #vizag #Rayalaseema