@PVAMSIKRISHNA6@legend_celeb abba cha..maku telidhu le..already ma village lo job ki intha ani konadaniki kuda ready..adhikarulu velam pata vesthunnaru..btw asalu volunterr jobs anevi political stunt..50 members ni votes rupam lo maluchukodaniki plan..maku telidhu le mari
ఈరోజు జగన్ అసెంబ్లీ లో మాట్లాడుతూ
"23 మంది mlaలను సంతలో గొర్రెల కొన్నారు" అని చెప్పారు, ఇది చాలా హుందా గా కూడా ఉంది, మరి ఓట్ల కోసం జనాలను కూడా కొన్నారు గా, మరి వీటిగురిచ్చి కుడా మాట్లాడండి, సిగ్గు ఉండలి ఏదో గొప్పగా డబ్బులు పంచకుండా ఓట్లు వేయించు కున్నట్లు మాట్లాడడానికి @ysjagan
@TrollsWho ee luchagalla kosam pspk bangaram lanti future ni vodhulukoni vachadu. pspk movis chestu ayinanu abhimaninche poor fans andhariki seva chesunte ayanaki seva chesanu ani trupthi aina vundedhi.atleast razole ki self funding chesthe better ee annadhanam ki 2cr ilantivi waste ivanni
Annagaru gap tarvatha vishwamitra chesthe poster karchulu kuda raaledu.
Krishna garu Sri Sri chesthe publicity karchulu kuda raaledu
Almost 10 years gap tarvatha vachi oka avg content mass movie tho 100crs lepi pakkana pettadu..
Evadaina nee kindhe.. 🙏🏻🙏🏻
అన్ని వదలి అవమానాలు పడుతూ సొసైటీ బాగుపడే సిద్ధాంతాలను నమ్ముకుని ఒంటరిగా నిలబడిన నిజమైన నిజ జీవిత హీరోని పట్టించుకోకుండా...చరిత్రని తిరగరాసే అవకాశాన్ని వదలుకొని చారిత్రాత్మక తప్పు చేసిన కొంత మంది @PawanKalyan గారి సినిమా అభిమానులు ...ప్రజలు !