అయ్యా..!
రాష్ట్రంలో ఉన్న ఎంపి లారా..! మీరు మీ పార్టీ నాయకులు విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణ కోసం..! ప్రజల ముందు చేసిన వాగ్దానాలు కొసం పొరాడండి. లేకుంటే..! చరిత్ర హీనులుగా మిగిలిపోవడం ఖాయం. #SaveVizagSteelPlant#AllotCaptiveMinestoRINL@RamMNK@VSReddy_MP
పుట్టకు ముందే భ్రూణ హత్యకు గురవబోయిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని 3.5 నుండి 2.25Mt కుదించడం, 50% అప్పు, అధిక వడ్డీతో, ఐరన్ ఓర్ మైన్స్ లేకుండా నిర్మించినా స్వంత లాభాలతో 6.5Mt విస్తరణ జరుపుకొని నవరత్నగా ఎదిగి మహా రత్నాగా మారాల్సిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీను కాపాడుకుందాం.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కు రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకమని, ప్రైవేటీకరణ జరగకుండా నేను చూస్తాను అని మీరు మాట ఇచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది. కానీ కేంద్రం మొండి వైఖరి వీడటం లేదు. మీరు రాష్ట్ర భవిత దృష్ట్యా విశాఖ ఉక్కు ని కాపాడాలి @ysjagan! #JaganannakuChebudham#SaveVizagSteelPlant
SAIL seems to have deferred the expansion plans of Rourkela Steel Plant for want of land due to encroachments. Why not Govt. of India spend money in expanding the capacity of Vizag Steel ( RINL) where sufficient land is available.? This will get employment to the 8000 R-Card holders. https://t.co/48i8iZSlRJ @JM_Scindia@SAILsteel@SecyDIPAM
అన్నా జగనన్న! మీరు విశాఖపట్నం వస్తున్న వేల మరి మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇంకెవరికో అమ్మెస్తే మనకి ఎంత అవమానం అన్నా .... కేంద్ర ప్రభుత్వానికి చెప్పండి అన్నా మన స్టీల్ ప్లాంట్ నీ అమ్మొదని....
@ysjagan#JaganannakuChebudham#SaveVizagSteelPlant
#savevizagsteel@ysjagan స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి క్రమంలో జరిగిన ప్రమాదంలో గాయపడ్డ కాంట్రాక్ట్ కార్మికులు ఇటువంటి ఎన్నో ప్రమాదాలు ఎదుర్కొంటూ పోగుపడ్డ సంపదను కాపాడుకుందాము...