మాజీ మంత్రి పేర్ని నాని కామెంట్స్ పై జనసేన పార్టీ ఎమ్మెల్సీ శ్రీ పిడుగు హరిప్రసాద్ రియాక్షన్
జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా వారం రోజులుగా నేను బందరులో ఉంటున్నా..
నేను బందరు రావాలంటే నీ పర్మిషన్ తీసుకోవాలా..?
బందరు ఏమైనా నీ జాగీరా..? అని ప్రశ్నించిన హరిప్రసాద్ గారు
తిరుపతి పార్లమెంట్ పర���ధిలో జనసేన పార్టీ నిర్మాణ సారధుల సమాచార సేకరణ కమిటీ ఆధ్వర్యంలో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం నేటి నుంచి ఘనంగా ప్రారంభమైంది. పార్టీ బలోపేతం, సమర్థ నాయకత్వాన్ని గుర్తించే లక్ష్యంతో జనసైనికుల నుంచి బయోడేటాలు, పార్టీ సేవా వివరాలు, సామాజిక కార్యక్రమాల సమాచారాన్ని కమిటీ సభ్యులు స్వీకరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి జనసైనికులు విశేష స్పంద�� వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు.
“సభ్యత్వం నుంచి నాయకత్వం వైపు” అనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా క్షేత్రస్థాయిలో పనిచేసిన కార్యకర్తలకు తగిన గుర్తింపు లభిస్తుందని పార్టీ నాయకులు తెలిపారు.
@janasenaparty @pawankalyan @jspshatagniteam @jspveeramahila
#JSPMembershipToLeadership
#JSPForNewAgePolitics
#PawanKalyan #JanaSenaParty
జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ ప్రక్రియకు అరకు పార్లమెంట్లో మొదటి రోజు మంచి స్పందన లభించింది. రాజకీయ చైతన్యంతో ఉన్న యువత అధ్యక్షులు @pawankalyan గారి సిద్ధాంతాలు నచ్చి ముందుకు వచ్చారు. రాజకీయ పార్టీలో ఇలాంటి ఒక పారదర్శిక ప్రక్రియ దేశంలోనే తొలిసారిగా ప్రారంభించిన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు.
#JSPMembershipToLeadership
మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ గారితో శ్రీ పవన్ కళ్యాణ్ గారు భేటీ
• తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ చర్యలపై చర్చ
• ఆంధ్రప్రదేశ్ కి రెండు ఆడ పులులు ఇస్తున్నందుకు కృతజ్ఞతలు
@PawanKalyan@APDeputyCMO
Having me here in Paris and screening my films is itself an honour for me. But a sweet surprise I never saw coming. It is a feeling I cannot fully put into words. To have a permanent place in the halls of one of the world’s most legendary film institutions, named after the great Henri Langlois himself, is something I will carry with me forever.
My deepest gratitude to the legendary Mr. Costa Gavras and the entire Cinémathèque Française family for this honour, and for embracing Indian cinema with such warmth and love. 🙏
నిన్న ఏలూరులో జరిగిన దళిత క్రైస్తవ సమర శంఖారావం సభలో మాజీ మేజిస్ట్రేట్ జడ శ్రవణ్ కుమార్ చేసిన అనుచిత, అసత్య, హింసను ప్రేరేపించే వ్యాఖ్యలపై ఈరోజు మీడియా సమావేశం.
#KacharaKavitha#TelanganaWantsToKnow
తెలంగాణను భక్షించింది చాలక మళ్ళీ రక్షణసేన పేరుతో కల్వకుంట్ల అలియాస్ దేవనపల్లి అలియాస్ లిక్కర్ కవిత, భర్త ఇంటి పేరును కూడా మోయలేనంత వీర వనిత ఏం చేద్దామని వస్తున్నవ్..? జనసేన అధ్యక్షులు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం మాట్లాడుతున్నావ్..?
జాగృతి పేరుతో దందాలు చేసి, బెదిరింపులతో డబ్బులు దోచుకున్న రోజులు కాదు ఇవి
'ఇడుపు కాయితం' కన్నా కూడా ఇడిచేసిన జీవితం గురించి నీకు బాగా తెలుసు అనుకుంటా
మందు బాటిళ్ల మీద మూతలు తీసి దోచుకునే నీ కన్నా నీచం ఇంకొకటి లేదు
తీహార్ జైల్లో తిన్న చిప్పకూడుతో నీ ఒంటికి బాగా పొగరు ఎక్కినట్టుంది...తోడబుట్టిన అన్నను, కంటికి రెప్పలా పెంచిన నాన్నని నోటితో చెప్పలేని బూతులు తిట్టే నువ్వు పవన్ కళ్యాణ్ గారి జోలికి వచ్చి మాట్లాడితే చూస్తూ ఊరుకోము..
అమరవీరుల కుటుంబాలకు మీ మొహాన్ని చూపించండి, నోటితో థూ అని ఊస్తున్నారు
తెలంగాణలో సాటి మహిళలు నీ మొహం చూసి సిగ్గు పడుతున్నారు
ఖబడ్దార్....అమరుల బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణలో వేలకోట్ల రూపాయలు దోచుకున్న నువ్వు రాజకీయాలకు కాదు కదా, సభ్య సమాజంలో మనిషిగా కూడా పనికిరావు..
A World Cup final innings that nobody who watched it will ever forget. A 135 not out at Headingley that rewrote what was possible. The courage to speak openly about mental health when most wouldn’t. Losing his father. And coming back every single time.
I know what it feels like to be on top of the world one day and at your absolute lowest the next and I saw that same journey in you.
That is what separates the good from the truly great. Not the records. Not the trophies. The ability to get back up.
15 years. Two World Cup winners medals. A captain who made his team believe anything was possible. One of the finest that the game will always remember. Congratulations on an epic career!
The game will miss you, Ben. Enjoy the next chapter. You’ve earned it! @benstokes38
The US government, citing national security authorities, has issued an export control directive to suspend all access to Fable 5 and Mythos 5 by any foreign national, whether inside or outside the United States, including foreign national Anthropic employees.
The net effect of this order is that we must abruptly disable Fable 5 and Mythos 5 for all our customers to ensure compliance.
Access to all other Claude models is not affected.
We apologize for this disruption to our customers. We believe this is a misunderstanding and are working to restore access as soon as possible.
Read our full statement: https://t.co/bwn0sximKZ
రెండు సంవత్సరాల క్రితం ఈరోజు వచ్చిన పిఠాపురం ఎన్నికల ఫలితం నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని మధుర జ్ఞాపకం.
ఆరోజున నా ఆనందం, అనుభవించిన భావోద్వేగం నా హృదయంలో శాశ్వతంగా నిలిచిపోతాయి. నాకు ఈ అవకాశం కల్పించిన నా సేనాని @PawanKalyan గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
#PawanKalyanAneNenu
నీకెందుకురా ప్రతి దాంట్లో వేలుపెట్టడం? అసలు నువ్వెవడివి? తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా? నీ ఊరు ఏది, నీ కథ ఏంటి? ప్రతి ఊర్లో, ప్రతి ఇష్యూలో దూరి జడ్జిమెంట్లు ఇవ్వడానికి నువ్వేమైనా కలెక్టర్‌వా లేక దేశ ప్రధాని వా? ఎక్కడ చూసినా నువ్వే, ఏ విషయం వచ్చినా నువ్వే. నీ బతుక్కి పని లేకపోతే చూసుకో, కానీ అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీలవ్వకు. ముందు నీ అడ్రస్ నువ్వు తెలుసుకో, తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేయ్!”
Congratulations to our #PEDDI, my dear @AlwaysRamCharan and the entire cast & crew on this incredible blockbuster! 💐💐💐
నేను షూటింగ్ నిమిత్తం పొల్లాచిలో ఉన్నా కూడా నా మనసంతా “పెద్ది” దగ్గరే ఉంది.
గత రెండేళ్లగా ఈ సినిమా కోసం చరణ్ పడ్డ కష్టం, చూపించిన శ్రద్ధాశక్తులు అన్నీ దగ్గర నుంచ�� చూశాను.
ఈ రోజు ప్రేక్షకుల ప్రేమ, ప్రశంసలు చూస్తుంటే ఒక తండ్రిగా మాత్రమే కాదు, ఒక నటుడిగా కూడా ఎంతో గర్వంగా అనిపిస్తోంది.
“పెద్ది” పాత్రలో పూర్తిగా లీనం కావడానికి తను అహర్నిశలు చేసిన కృషి, పట్టుదల, నిజాయితీ ప్రతి సన్నివేశంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ కష్టానికి దక్కిన ప్రతిఫలమే ఈ విజయం.
ఇలాంటి అద్భుతమైన కథను రాసి, అంతే అద్భుతంగా తెరపై ఆవిష్కరించిన దర్శకుడు @BuchiBabuSana కి నా ప్రత్యేక అభినందనలు.
అలాగే తన తొలి చిత్రాన్నే ఇంత భారీ స్థాయిలో, ఎలాంటి రాజీ లేకుండా నిర్మించిన నిర్మాత @venkataskilaru కి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
ఈ ��్రతిష్టాత్మక చిత్రంలో నటించిన నా మిత్రుడు, “కరునాడ చక్రవర్తి” శ్రీ @NimmaShivanna గారికి, అప్పలసూరి పాత్రలో అద్భుతంగా జీవించిన నా సోదర సమానుడు @IamJagguBhai గారికి అభినందనలు.
అద్భుతమైన పాటలు, హృదయాన్ని కదిలించిన నేపథ్య సంగీతాన్ని అందించిన @arrahman గారికి,
తన ఛాయాగ్రహణంతో ప్రతి ��్రేమ్ను అత్యద్భుతంగా మలిచిన @RathnaveluDop గారికి,
అమోఘమైన ఆర్ట్ వర్క్ అందించిన @artkolla గారికి,
తన నైపుణ్యంతో మరో స్థాయికి తీసుకెళ్లిన ఎడిటర్ @NavinNooli గారికి నా ప్రత్యేక అభినందనలు.
ఈ చిత్రం విజయంలో భాగమైన #JanhviKapoor, @divyenndu, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు, అలాగే @vriddhicinemas, @MythriOfficial, @SukumarWritings సంస్థలకు నా హృదయపూర్వక అభినందనలు.
“పెద్ది” సాధించిన ఈ ఘన విజయం తెలుగు సినిమా కి గర్వంగా నిలవాలని, మరెన్నో మైలురాళ్లు అధ��రోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ❤️🔥
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి అధ్యక్షతన ఆయన నివాసంలో జరుగుతున్న ఎన్డీఏ కూటమి సమన్వయ సమావేశంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనతో పాటు పలు అంశాలపై చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ @mnadendla గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ @MadhavBJP గారు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ @Pallasrinivas4u గారు పాల్గొన్నారు.