భారీ వర్షాల నేపథ్యంలో సహాయక చర్యలలో ప్రభుత్వం విఫలమైంది అంటూ ఖమ్మం కాలువ ఒడ్డులో నిరసన
రోడ్ పై బైఠాయించి నిరసన తెలుపుతున్న త్రీ టౌన్ ప్రాంత ప్రజలు
ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ సీఎం, ఖమ్మం జిల్లా ముగ్గురు మంత్రులకు వ్యతిరేకంగా మున్నేరు వరద బాధితులు నిరసన
భారీ వర్షాల నేపథ్యంలో సహాయక చర్యల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోర వైఫల్యం.
ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ సీఎం, ఖమ్మం జిల్లా ముగ్గురు మంత్రులకు వ్యతిరేకంగా మున్నేరు వరద బాధితుల నిరసన.
రోడ్డుపై బైఠాయించి ఖమ్మం త్రీ టౌన్ ప్రాంత ప్రజలు ఆందోళన.
ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్న ఎవ్వరు పట్టించుకోవడం లేదంటూ మున్నేరు వరద బాధితులు నిరసన
సహాయక చర్యలలో ప్రభుత్వం విఫలమైంది అంటూ ఖమ్మం నగరంలోని కాలువ ఒడ్డు రోడ్ పై బైఠాయించి నిరసన తెలుపుతున్న ఖమ్మం త్రీ టౌన్ ప్రాంత ప్రజలు
#ఇందిరమ్మ_రాజ్యం#ప్రజాపాలన
అర్దరాత్రి అయినా ఇంకా పోలీస్ స్టేషన్లో మహిళా నిరుద్యోగులు
అరెస్ట్ చేసిన నిరుద్యోగులను బొల్లారం పోలీస్ స్టేషన్లో ఉంచిన పోలీసులు
కాంగ్రెసోళ్ల బలుపు మాటలు వినుండ్రి. ఎన్నికల ముందు ఇదే సన్నాసులు నిరుద్యోగుల్ని రెచ్చగొట్టి ఇయ్యాల వాళ్లనే కాళ్లతో తన్నుతుండ్రు, shame on you @TelanganaCMO 🤮
#కాలం_మారింది - రాజ్యం తీరు మారింది
••••••••••••••••
🤦🏼🤦🏼ఎన్నికల ముందు-
చిక్కడ్ పల్లి లైబ్రరీ దగ్గర కాంగ్రెస్ అధినేత #Rahul_Gandhi గారి ఓటు అభ్యర్థన …
🤦🏼🤦🏼ఎన్నికల తర్వాత-
రాహుల్ గాంధీ గారి హామీ లు నెరవేర్చాలని అడిగిన అభ్యర్థుల పై రేవంత్ గారి లాఠీ ఛార్జ్ 🤯🤯
🔥రాహుల్ గాంధీ గారిని నమ్మడమే నిరుద్యోగుల తప్పా ?
👏🏻 పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారి ప్రజాస్వామ్య స్పీచ్ చూసి స్ఫూర్తి పొందిన యువత సార్ …..ఆ స్ఫూర్తి మాటల వరకే …చేతల్లో ఉండదు అని నిరూపిస్తున్నారా ????
#Prajapalana ను లాఠీ ఛార్జ్ తో స్టార్ట్ చేశారా ?
#ఇందిరమ్మ రాజ్యం నిర్వచనం ఇదేనా ?
#Group2 #tgpsc
చిక్కడపల్లి లైబ్రరీ వద్ద గ్రూప్ 2 అభ్యర్థులు అరెస్టు...
గ్రూప్2, 3 పోస్టులను పెంచాలని గ్రూప్-2 ను డిసెంబర్లో నిర్వహించాలని డిమాండ్ చేస్తూ చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ లో ధర్నా నిర్వహిస్తున్న నిరుద్యోగ అభ్యర్థులు...
లైబ్రరీ నుంచి బయటకు వెళ్లేందుకు యత్నించిన అభ్యర్థులు
పోలీసులు లైబ్రరీ గేటు కి లాక్ వేసి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు.
దీంతో లైబ్రరీ లొనే ఆందోళన కొనసాగిస్తున్న అభ్యర్థులను అరెస్టు చేసిన పోలీసులు
దీంతో పరిస్థితి ఉద్రిక్తత...
చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో చదువుకుంటున్న విద్యార్థుల పై పోలీసుల దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.
గ్రూప్స్, డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులపై ప్రభుత్వం ఇంత పాశవికంగా ప్రవర్తించడం దుర్మార్గం.
ఇదేనా ప్రజా పాలన అంటే,
ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే?
👉నాడు సిటీ సెంట్రల్ లైబ్రరీకి రాహుల్ గాంధీని తీసుకువెళ్లి ఓట్లు కొల్లగొట్టారు.
👉నేడు అదే లైబ్రరీకి పోలీసులను పంపించి విద్యార్థుల వీపులు పగలగొడుతున్నారు.
విద్యార్థులపై జరుగుతున్న దమనకాండను ప్రభుత్వం వెంటనే ఆపాలి. ఈ ఘటనకు బాధ్యత వహించి ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను.
@TelanganaCMO
#CongressFailedTelangana
హైదరాబాద్ : సిటీ సెంట్రల్ లైబ్రరీలో పోలీసుల ఓవరాక్షన్..
నిరుద్యోగులపై లాఠీచార్జ్..
లైబ్రరీ నుంచి ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించడంతో లాఠీచార్జ్..
గేటు ముందే పోలీస్ బస్ పెట్టి.. నిరుద్యోగులను లాక్కెళ్తున్న వైనం.. ఆందోళనలో నిరుద్యోగులు..
1/3
అవును ఇది మార్పే. గతంలో ఎన్నడు కూడా లైబ్రరీ లోకి పోలీస్ లు చొచ్చుకొచ్చిన సంఘటన జరగలేదు. కానీ, ఇప్పుడు లైబ్రరీలోకి చొరబడి మరీ నిరుద్యోగుల పై లాఠీలను జుళిపిస్తున్నారు.
గ్రేట్ చేంజ్! మీ సత్తాను చాటారు. కంగ్రాట్యులేషన్స్ కాంగ్రెస్ @INCTelangana నాయకులారా!
చిక్కడపల్లి లైబ్రరీ వద్ద గ్రూప్ 2 అభ్యర్థులు పై పోలీసుల లాఠీ ఛార్జ్... తీవ్ర ఉద్రిక్తత...
గ్రూప్2, 3 పోస్టులను పెంచాలని గ్రూప్-2 ను డిసెంబర్లో నిర్వహించాలని డిమాండ్ చేస్తూ చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ లో ధర్నా నిర్వహిస్తున్న నిరుద్యోగ అభ్యర్థులు...
లైబ్రరీ నుంచి బయటకు వెళ్లేందుకు యత్నించిన అభ్యర్థులు
పోలీసులు లైబ్రరీ గేటు కి లాక్ వేసి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు.
దీంతో లైబ్రరీ లొనే ఆందోళన కొనసాగిస్తున్న అభ్యర్థులను అరెస్టు చేసిన పోలీసులు
#Telangana
#ధారుణం_సార్
గ్రూప్2 అభ్యర్థుల మీద లాఠీ ఛార్జ్....
రణ రంగంగా మారిన
చిక్కడిపల్లి సెంట్రల్ లైబ్రరీ....
👉🏽మీ కోసం గొంతెత్తి మిమ్మల్ని గెలిపించారు సార్
👉🏽మీ పై నమ్మకం తో రాహుల్ గాంధీని అదే లైబ్రరీ దగ్గర కలిసి తమ బాధను చెప్పుకున్నారు సార్
👉🏽మీరు ఇచ్చిన హామీలు నమ్మి మీకు ఓటు వేశారు , మీకే ఓటు వేయమని ప్రచారం చేశారు సార్ …
👉🏽తెలిసో , తెలియకో మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రజాస్వామ్యబద్దంగా అడిగారు సార్
👉🏽మీకు విజ్ఞాపనలు మాత్రమే చేశారు సార్ ,
👉🏽వినతి పత్రాలు , విజ్ఞాపనలు , వినమ్ర ప్రతిపాదనలు ఇచ్చాక … మీరు పరిష్కరించలేనప్పుడు విధిలేని పరిస్థితులలో నిరసన తెలిపారు సారు …
👉🏽అంతమాత్రానికే లాఠీలు జులిపిస్తారా ?
👉🏽లాఠీలతో ఉరికిస్తారా సార్ ?
🤷🏼అన్యాయం సార్ ….
🤷🏼అణిచివేయడమే ఇందిరమ్మ రాజ్యమా సార్ ?
🙏🏾నిరుద్యోగుల పై దాడిని ఆపి , వాళ్ల డిమాండ్ల ను నెరవేర్చండి ….
🔥జై తెలంగాణ - తెలంగాణ అణిచివేత ఒప్పుకోదు ….అన్యాయాన్ని ఎదురొస్తుంది …