తమ కుటుంబాలను వదలి తెలంగాణలో బహుజనరాజ్య స్థాపనకై అహర్నిశలు శ్రమిస్తున్న ఈ చెల్లెల్లకు హృదయపూర్వక జైభీంలు. మీ త్యాగం వృధా కాదు. तेलंगाना में बहुजन राज को स्तापित करने के लिए हमारे बसपा का महिला कार��यकर्ताओं ने दिन रात मेहनत कर रहे है। यह मेहनत का फल ज़रूर मिठा होगा। 🙏🏼🙏🏼🙏🏼
కోఠి వుమెన్స్ కాలేజిలో( ఇప్పుడు University)విద్యార్థుల పరిస్థితి దయనీయంగా ఉంది. స్కాలర్షిప్పులు రావడం లేదు, హాస్టల్లలో నీరు సరిగా రావడంలేదు.. అడిగితే నిధులు లేవని ప్రిన్సిపాల్ చెపుతు, బయటికి ��ెళ్తే పోలీసు కేసులు పెట్టిస్తా అని భయపెడుతున్నరని విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకున్నరు.
ఉస్మానియా యూనివర్సిటీ లేడీస్
హాస్టల్లో ఫుడ్ లో గాజుపెంక వచ్చింది
👉వంద ఏళ్ళ వర్సిటీలో విద్యార్థుల నిరసనలు👉ఇదే గడ్డపై కదా కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నది👉చివరికి మేం తినాల్సిన తిండి గాజు పెంకనా?
👉KCR కన్న కలలు ఇవేనేమో
👉 ఏమయ్యాయిఅమరుల త్యాగ ఫలాలు
@TelanganaCMO@RSPraveenSwaero
ఈ అమ్మాయిని చూసి మనం అందరం నేర్చుకోవాలి ప్రశ్నించే గుణం..
శబాష్ తల్లి !
అందరం ఇట్లాగే ప్రశ్నిస్తే KCR భయపడడా? She questioned VC and CM.
పిల్లల తిండి మీద పడ్డారేంటో వెదవలు. ఎక్కడ చూసినా ఇవ్వే కథలు
సిగ్గులేని పరిపాలన. Telangana మోడల్ అంట ! దేశం మొత్తానికి ఆదర్శం అంట. పెద్ద జోక్
#ఉద్యమ_��లితం
👉🏾SC/ST, BC అభ్యర్థుల కు OC ల లాగే SI,PC పరీక్షలో Cut Off తగ్గించాలని చేసిన ఉద్యమం ఈ రోజు అసెంబ్లీ వేదికగా విజయం సాధించింది .
👉🏾 మొదటగా ఈ ఉద్యమానికి ఊపిరి పోసిన @Ashoksi19231904 మీద , నా మీద కేసులు ( IPC 153,309) పెట్టి భయపెట్టాలని ప్రభుత్వం ప్రయత్నం చేసింది ..
Vinod Kumar Boianapalli గారు Positive గా స్పందించి SI, PC అభ్యర్థులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినందుకు ధన్యవాదాలు ...
@Ashoksi19231904@RSPraveenSwaero
#ThankYouTSU
ప్రభుత్వం స్పందించక పోతే ...ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమం అవుతుంది ...
కేసులు పెడితే భయపడం .. మరింత పోరాడుతాము.
SC/ST,BC ల Cut Off మార్కులు తగ్గించాలి....
ప్రిలిమ్స్ లో రిజర్వేషన్ ను అమలు చేయాల్సిందే
#JuaticeforPoliceAspirants