ఎంపీ సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో “చిన్నారి కంటి సంరక్షణ”లో భాగంగా ఏలూరు జిల్లాలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు, కళ్లజోడుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం ప్రశంసనీయం. ఏలూరు నియోజకవర్గంలోని 60 ప్రభుత్వ పాఠశాలల్లో 11,000 మందికి పైగా విద్యార్థులను నేత్ర వైద్య నిపుణులు పరీక్షించి.. చికిత్సకు అవసరమైన వారికి కళ్లద్దాలు, మందులు పంపిణీ చేసిన ఎంపీ సానా సతీష్ బాబు గారికి, వైద్య బృందానికి, వాలంటీర్లకు అభినందనలు తెలియజేస్తున్నాను.
@sanasathishbabu
National Poll: BEST POLITICIAN IN INDIA🏆
Vote if you Support - @PawanKalyan#TheyCallHimOG#JSPParty
1 Like = 1 Point
1 Reply = 5 Points
1 Repost = 10 Points
1 Follow = 10 Points
1 Bookmark = 5 Points
Winner Announcement On August 14th At 6 PM
@naralokesh@Office_NLokesh
కాకినాడ జిల్లా..
కాకినాడ రూరల్
కాకినాడ జేఎన్టీయూ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను రివ్యూ ఇంటర్వ్యూలు లేకుండా ప్రతి సంవత్సరం లాగే కంటిన్యూ చేయాలని కాంట్రాక్టు ఉద్యోగులు నిరసన తెలియజేశారు.. https://t.co/MtYVxQk5Tx
రేపటి నుంచి వాట్సాప్ గవర్నెన్స్ సేవలు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు నేడు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ కె.విజయానంద్ కూడా పాల్గొన్నారు.దేవదాయ, ఇంధనం, ఏపీఎస్ ఆర్టీసీ, రెవెన్యూ, అన్న క్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ శాఖలకు సంబంధించిన 161 ప్రభుత్వ సేవలు రేపటి నుంచి వాట్సాప్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. దేశంలోనే వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలు అందిస్తున్న తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. వాట్సాప్ గవర్నెన్స్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు మంత్రి శ్రీ నారా లోకేష్ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్ 22న మెటా సంస్థతో ఒప్పందం చేసుకున్నది. ధృవపత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే ఇబ్బంది ఇక ప్రజలకు తప్పుతుంది.
అద్భుతమైన,ఆనందమైన, ఆహ్లాదకరమైన మీ యొక్క జీవితం ఈ యొక్క సంవత్సరం కొత్త చిగురులతో మీ ఆలోచనలు,కీర్తి ప్రతిష్టలు, సుఖ సంతోషాలు చిగురించాలని.మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు🙏
అన్నపూర్ణలాంటి ఆంధ్రప్రదేశ్ లో ఆకలి అనే పదం వినపడకూడదు అనే మహోన్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్లను మళ్లీ పునఃప్రారంభించడం సంతోషంగా ఉంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజునే అన్న క్యాంటీన్లు మొదలుకావడం శుభపరిణామం. పేదల ఆకలి తీర్చే ఈ మహత్తర కార్యక్రమం కోసం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు తరుపున కోటి రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విరాళంగా అందిస్తున్నాను. నిరుపేదల ఆకలి తీర్చే ఈ మహాయజ్ఞంలో మీ వంతు సహకారాన్ని అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
#AnnaCanteen
#AndhraPradesh
ఎన్టీఆర్ జయంతి సందర్బంగా ఆ మహనీయుణ్ణి స్మరించుకుంటున్నాం. తెలుగు సినీ రంగంలో విశిష్ట నటుడైన ఆయన ఎంతో దార్శనికత గల నాయకుడు. సినీ, రాజకీయ రంగాలకు ఆయన చేసిన సేవలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. తెరపై ఆయన ధరించిన పాత్రలను , ఆయన నాయకత్వ పటిమను ఇప్పటికీ తలచుకుంటారు ఆయన అభిమానులు . ఆయన కలలు కన్న సమాజం కోసం మేము నిరంతరం పని చేస్తాము.