I strongly condemn YSRCP's attack on the TDP office today. This attack is a case of state-sponsored terrorism. From peddling drugs to indulging in violence - members of the YSRCP are working overtime to ruin Andhra Pradesh. Law & order has gone for a toss.
#YCPTerroristsAttack
డీజీపీ గారూ! ఏమిటి ఈ వివక్షత? టీడీపీ బంద్ పిలుపిస్తే అడుగడుగునా ఆంక్షలు,హౌస్ అరెస్టులు,ఒక్క టీడీపీ కార్యకర్తను రోడ్డు మీదకు రానివ్వలేదు. మరి, వైసీపీ వారు నిరసన పిలుపిస్తే, వారికి రాచ బాట వేశారు,యధేచ్చగా రోడ్ మీదకొచ్చారు, ఊరేగింపులు తీస్తున్నారు, నల్లజెండాల ప్రదర్శన చేస్తున్నారు.
ప్రజా వ్యవస్థను ప్రభుత్వ అధికారులు లో... రాజకీయ నాయకులో కాదు... ప్రజలే కూని చేస్తున్నారు అనే గొప్ప సందేశాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించిన #Repulic సినిమా కి #hatsoff@devakatta