Heart is full reading all your wishes.
Truly overwhelmed in ways words can’t express. A big thank you to all my well wishers, friends, colleagues and media for your beautiful wishes and blessings.
And to all my fans, thank you will never be enough. You have always been my constant love, strength and emotion. The love you continue to give me is something I feel incredibly blessed and grateful for.
I promise to keep working hard and make you even prouder. #VARANASI is very close to my heart and I truly believe it’s going to be something special. I can’t wait for you all to experience it. Let’s make this journey together.
Much love to each and every one of you. Always.
Love,
Mahesh.
Another fun-filled moment from the CULT CLASSIC BLOCKBUSTER #ChennaiLoveStory
Catch this heartwarming entertainer that’s winning audiences everywhere
Now playing successfully in theatres near you!
టీచర్ అద్భుతమైన ఆలోచన
పిల్లల్లో మొబైల్ ఫోన్ వ్యసనాన్ని పోగొట్టేందుకు ఓ టీచర్ క్లాస్‌రూమ్‌లోనే కళ్లు తెరిపించేలా ఒక అద్భుతమైన స్కిట్
నిరంతరం ఫోన్ వాడటం వల్ల కంటిచూపు పోయి అంధురాలిగా మారినట్లు ఆ ఉపాధ్యాయురాలు కళ్లకు కట్టినట్లు అభినయించి చూపించారు
టీచర్ నటనను, ఫోన్ వల్ల కలిగే ప్రమాదాన్ని చూసి భయపడిన విద్యార్థులు ఇకపై "మాకు ఫోన్ వద్దే వద్దు" అని మైండ్ సెట్ మార్చుకున్నారు
పిల్లలను గద్దించకుండా, మాటలతో కాకుండా ఆచరణాత్మకంగా పాఠం నేర్పిన ఆ టీచర్ తెలివితేటలపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది
Arrest/ Bail ..Arrest /Bail.. Arrest/Bail.. and arrest again. Isn’t Courts telling you that you are wrong.. Citizens are witnessing your Vindictive politics.. @ncbn@PawanKalyan please stop this #justasking
ప్రశ్న రావణ్‌ను 4 రోజుల్లో 5వ సారి అరెస్ట్.
ఒకే కేసులో ఇప్పటికే 4 సార్లు బెయిల్ వచ్చినప్పటికీ, అదే కేసులో మళ్లీ మళ్లీ అరెస్ట్ చేయడం సుప్రీం కోర్టు తీర్పు దిక్కారంకాదా?
“నన్ను చంపేయండి… లేకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేసి నేనే చనిపోతా” అని రావణ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Law & Order has collapsed in AP. Human Rights are being violated. Democracy is under threat.
#SaveAPfromKutami
#SaveAPfromTDP
#EndOfKutami
#EndOfTDP
📋🗳️ "SIR-2026: ఆన్లైన్లో Enumeration Formను సులభంగా పూరించే విధానం"
🔹 SIR-2026 కింద ఆన్లైన్లో Enumeration Form ఎలా పూరించాలో దశలవారీగా వివరించిన మార్గదర్శకాన్ని CEO Telangana విడుదల చేసింది.
🔹 ప్రతి దశను స్పష్టంగా అనుసరిస్తూ అవసరమైన వివరాలను నమోదు చేసి, అవసరమైన పత్రాలను అప్లోడ్ చేసి ఫారమ్‌ను సులభంగా పూర్తి చేయవచ్చు.
🔹 అర్హులైన ప్రతి ఓటరు నిర్ణీత గడువులోపు Enumeration Form పూర్తి చేసి తమ ఓటు హక్కును కొనసాగించుకోవాలని అధికారులు సూచించారు.
Credits: @CEO_Telangana
#SIR2026 #CEOTelangana #ECI #VoterAwareness #SpecialIntensiveRevision #EnumerationForm #Telangana