Finally
Nara Lokesh in House
APL Final
ACA STADIUM MANGALAGIRI
Crazy & Crazy : మంగళగిరి స్టేడియం లో ప్రేక్షకుల హాజరు 35000+ దాటింది ఇంకా చాలా మంది రాలేక పోయారు...
@naralokesh garu 🥇
@naralokesh@ncbn@KesineniS@sanasathishbabu నెక్స్ట్ ఇయర్ ఎట్టి పరిస్థితుల్లో ఐపీఎల్ మ్యాచ్లు ఇక్కడ పెట్టాలి అని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్..
ఏసీ ఏ స్టేడియం బంపర్ హిట్..మామూలు హిట్ కాదండి.
ఈ స్టేడియం ని ఎవ్వడూ ఆపలేడు.
క్రికెట్ అనేది ఒక క్రేజీ గేమ్. క్రికెట్ అభిమానుల సంఖ్య 25000 ఉంటుంది మిగిలిన వారందరూ మంగళగిరిలో కట్టిన స్టేడియంని చూద్దామని ఆ అట్మాస్పియర్ని వాతావరణాన్ని ఆనందిద్దామని ఎంజాయ్ చేద్దామని వచ్చారు.
@naralokesh@ncbn@KesineniS@sanasathishbabu గారు ఇప్పటికైనా మించిపోయింది లేదు..
ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే మొదటిసారి ఇంత క్రౌడ్ రావడం. ఇక ఐపీఎల్,ఇంటర్నేషనల్ మ్యాచులు జరిగితే ఊహించుకోండి. స్టేడియం 10 రోజులు ముందే బుక్ అయిపోతుంది ఫుల్ అయిపోతది. ఈ లోపల ఆ రోడ్ల అవి వేయించండి.
బీసీసీఐ తో మాట్లాడుతారో రిక్వెస్ట్ చేస్తారో మాకు తెలియదు.
మంగళగిరి లో క్రీఢాఅభిమానులు పిచ్చెక్కిపోతున్నారు.. వీధులు సైతం ఫుల్ ట్రాఫిక్ జామ్.. పోలీసులు చేతులెత్తేశారు.