PGT & TGT రెండు రాశాను రెండిట్లోనే నేను QUALIFY అయ్యాను.
నాకు CALL LETTER కూడ పంపించారు.
స్పోర్ట్స్ కోట వల్లా నాకు ఉద్యోగం ఇవ్వలేదని చెప్పారు.
నేను ఈ ప్రభుత్వానికి ఒకటే అడుగుతున్నాను.
ఏమీ తెలియని వారికి ఉద్యోగాలు ఇస్తే రేపు పిల్లలకు ఎలా పాఠాలు చెబుతారు.
పదో తరగతి పేపర్లు ఎలా కరక్షన్ చేస్తారు.
జగనన్న మాకు న్యాయం చేస్తారని నమ్మకం ఉంది.
- DSC విద్యార్థి
#NaraLokeshMustResign
DSC Female Candidate Shocking Facts On AP Mega DSC Scam | తెలంగాణలో ఫేక్ స్పోర్ట్స్ సర్టిఫికేట్!
#DSC#DSCScam#Bigtv
AP DSC బాధితులు ఈ నెంబర్‌ను సంప్రదించండి: 9133318780
Heartiest congratulations to Satwiksairaj Rankireddy and Chirag Shetty on becoming the first Indians to win the China Masters Super 750 title with a spectacular comeback. Your grit, resilience, and fighting spirit have made the entire nation proud. Wishing you both many more victories and continued success in the years ahead.
@satwiksairaj@Shettychirag04
𝗧𝗛𝗘 𝗠𝗢𝗦𝗧 𝗜𝗡𝗧𝗘𝗥𝗘𝗦𝗧𝗜𝗡𝗚 𝗗𝗦𝗖 𝗦𝗖𝗔𝗠 🔥
భార్యాభర్తలిద్దరూ కర్నూలు జిల్లా వాళ్లు.
కానీ Inter-District Championshipలో వాళ్లు విజయనగరం జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించినట్టు సర్టిఫికెట్ తెచ్చుకున్నారు.
Inter-District Championship అంటే ఏంటంటే ఎవరు ఏ జిల్లా నుంచి వస్తే, ఆ జిల్లానే represent చేయాలి.
కానీ ఇక్కడ కర్నూలు వాళ్లు విజయనగరం జిల్లాకు represent చేశారు. 🤣
అసలు అదే సమయంలో వాళ్లు APలోనే లేరు… కర్ణాటకలో ఉన్నారు. (Study Certificate ప్రకారం)
అంటే ఈ సర్టిఫికెట్లు పూర్తిగా ఫేక్ అన్నమాట.
అలాంటి ఫేక్ సర్టిఫికెట్లతోనే వాళ్లకు Sports Quotaలో ఉద్యోగం వచ్చింది.
#DSCScam
Alert! Alert! Alert!🚨
డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలోనే కాదు.. దివ్యాంగుల కోటాలోనూ అక్రమ నియామకాలు..!
కడప జిల్లాకు చెందిన అభ్యర్థిని.. డీఎస్సీ ముంగిట గుంటూరు జీజీహెచ్‌కి వెళ్లి సదరం సర్టిఫికెట్. డీఎస్సీ-2025కి ముందు వరకు ఓపెన్ కేటగిరీలో పోటీ పరీక్షలకు హాజరైన సదరు అభ్యర్థిని
ప్రభుత్వ పథకాలకు, పెన్షన్లకు సొంత జిల్లాలో సదరం సర్టిఫికెట్ పొందితేనే అర్హులు. మరి అలాంటప్పుడు డీఎస్సీకి మాత్రం వేరే జిల్లా నుంచి ఫేక్ దివ్యాంగ సర్టిఫికెట్ తెస్తే ఎలా అనుమతించారు @naralokesh ?
యువగళంలో నడిచిన వారికి స్పోర్ట్స్ కోటాలో ఫేక్ సర్టిఫికెట్స్‌తో టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు.. మరి దివ్యాంగుల కోటాలో ఎన్ని లక్షలు తీసుకుని ఇచ్చారు నారా లోకేష్?
మీరు ఏ అక్రమాలు చేయకపోతే.. సీబీఐ ఎంక్వైరీ వేసే దమ్ము మీ అబ్బాకొడుకులకి ఉందా?
#MegaDSCScam
#NaraLokeshMustResign
#ScamsterBabu
#LooseLokesh
డీఎస్సీ–2025 నియామకాల్లో అక్రమాల వ్యవహారం రోజురోజుకూ మరింత బట్టబయలవుతోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మరిన్ని కొత్త ఆధారాలు, వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. అవన్నీ డీఎస్సీలో తీవ్ర అక్రమాలను బయటపెడుతూ, @ncbn వెన్నుపోటు పార్టీ సమాధానం చెప్పాల్సిన అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.
ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పి, నిజాలను నిగ్గు తేల్చేందుకు సీబీఐ విచారణకు అంగీకరించాల్సిన ప్రభుత్వం.. స్వతంత్ర దర్యాప్తును తిరస్కరిస్తోంది. మరోవైపు ప్రశ్నిస్తున్న గొంతులను అణచివేసే మార్గాన్ని వెన్నుపోటు పార్టీ ఎంచుకుంది. డీఎస్సీ నియామకాల అక్రమాలపై గొంతెత్తుతున్న ప్రతిపక్షంతో పాటు, కొన్ని మీడియా సంస్థలు, సామాజిక కార్యకర్తలు, వ్యక్తులకు సంబంధించిన సామాజిక పోస్టులు, ఖాతాలను మెటా సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో నియంత్రిస్తున్నారు. ‘చట్టపరమైన ఆదేశాలు’ అంటూ వాటిని తొలగించడం లేదా జియోబ్లాక్ చేయడం జరుగుతోంది. ఆ ఆంక్షల బారిన పడిన ఖాతాలు, పేజీలు, ఫేస్బుక్లో సాక్షి టీవీ, ఇన్‌స్టాగ్రామ్‌లో సాక్షి డిజిటల్, బిగ్ టీవీ, జగనన్న కనెక్ట్స్‌తో పాటు, డీఎస్సీ స్కామ్‌పై ప్రశ్నిస్తున్న ఇతర వ్యక్తిగత హ్యాండిల్స్ కూడా ఉన్నాయి.
వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ వ్యవహారం కేవలం డీఎస్సీ స్కామ్తోనే ఆగిపోవడం లేదు. వెన్నుపోటు పార్టీ ప్రభుత్వ అవినీతి, వైఫల్యాలు, అమలు కాని సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ ఎన్నికల హామీలు, నిరంకుశత్వం, అధికార దుర్వినియోగంపై ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరినీ లక్ష్యంగా చేసుకుంటున్నారు. ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, ప్రశ్నించిన వారి గొంతు నొక్కేస్తున్నారు. ఇది పరిపాలన కాదు. నియంతృత్వ సెన్సార్షిప్!
వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటన స్వేచ్ఛ భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు. ప్రశ్నలు రాజకీయంగా ఇబ్బందికరంగా ఉన్నాయనే కారణంతో ప్రతిపక్షం, మీడియా, సామాజిక కార్యకర్తలు, పౌరుల గొంతు నొక్కే అధికారం ఏ ప్రభుత్వానికీ లేదు.
చంద్రబాబు గారూ.. మీరు భయపడుతున్నది ప్రశ్నలకా? లేక వాటి సమాధానాలకా? డీఎస్సీ నియామకాల్లో ప్రతిరోజూ కొత్తగా వెలుగు చూస్తున్న ఆధారాలు ఒకవేళ అవాస్తవమైతే.. ప్రజల ముందుకు వచ్చి వాస్తవాలతో వాటిని ఖండించండి. ఆ పని చేయడం లేదు. ఇంకా సీబీఐ విచారణను కూడా ఎందుకు తిరస్కరిస్తున్నారు? అక్రమాలను బయట పెడుతున్న వారి గొంతు ఎందుకు అణచివేస్తున్నారు? వారి పోస్టులు, ఖాతాలను ఎందుకు నియంత్రిస్తున్నారు? ఒక్క విషయం గుర్తుంచుకోండి. ఒక పోస్టును తొలగించినంత మాత్రాన ఆధారాలు చెరిగిపోవు. ఒక ఖాతాను బ్లాక్ చేసినంత మాత్రాన నిజాన్ని పాతిపెట్టలేరు. ప్రతిపక్షాన్ని రాజకీయంగా ఎదుర్కోండి. ప్రజలకు ప్రజాస్వామ్యబద్ధంగా సమాధానం చెప్పండి. రాజ్యాంగబద్ధంగా పాలించండి.
డీఎస్సీ పరీక్ష రాయకుండానే, ఉపాధ్యాయ అర్హత పరీక్ష–‘టెట్’లో ఉత్తీర్ణులు కాకుండానే కొందరికి ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చి.. మిమ్మల్ని మీరు ఎలా సమర్థించుకుంటారు? డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా భర్తీ కోసం కొత్తగా జీఓలు జారీ చేశారు. ఆ నియామకాలు పూర్తి చేయగానే, ఆ జీఓలు రద్దు చేశారు. అయినప్పటికీ ఆ జీఓల ద్వారా నియమితులైన అభ్యర్థులు ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు. అంటే అక్రమ నియామకాలకు ముందు గేట్లు తెరిచి.. ఆ నియామకాలు పూర్తయ్యాక వాటిని మూసివేశారు. ఇదంతా అవినీతిని సూచించడం లేదా?
అందుకే నియంతృత్వ సెన్సార్‌షిప్‌లో భాగంగా నియంత్రించిన ప్రతి సామాజిక మాధ్య ఖాతాను, పోస్టును, కంటెంట్‌ను తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నాను. అలాగే అందరూ లేవనెత్తుతున్న ప్రశ్నలన్నింటికీ స్పష్టమైన సమాధానాలు చెప్పాలి.
చంద్రబాబు గారికి, ఆయన ప్రభుత్వానికి నేను ఒక సవాల్ చేస్తున్నాను. డీఎస్సీ-2025 నియామకాలు నిజాయతీగా, పారదర్శకంగా జరిగాయని మీరు అనుకుంటే వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించండి. స్వతంత్ర దర్యాప్తు ద్వారా నిజానిజాలు తేల్చండి. అలాగే డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగినట్లు ఆధారాలతో సహా బయటపడుతున్నందున, వాటికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలి.
ఇంకా..
వెంటనే సామాజిక మాధ్యమాల ఖాతాలు పునరుద్ధరించండి.
వాటి సెన్సార్షిప్ను ఆపండి.
అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పండి.
సీబీఐ విచారణకు ఆదేశించండి.
అంతా పారదర్శకంగా జరిగినప్పుడు, దాచుకోవడానికి ఏమీ లేనప్పుడు మీకెందుకింక భయం?
Hello India!
The DSC 2025 recruitment scam is unravelling day by day, with fresh evidence and facts surfacing from different parts of the state, exposing serious irregularities and raising questions that the @ncbn -led TDP coalition government must answer. Instead of answering these questions and agreeing to a CBI inquiry to bring out the truth, the TDP coalition government is denying an independent probe and choosing to silence the voices raising these questions. Posts and accounts of Opposition parties, media platforms, social activists and individuals raising their voices against the DSC recruitment scam on Meta’s social media platforms, Facebook and Instagram, are being restricted, removed or geo-blocked, with Meta citing “legal requirements.” The accounts and pages affected by these restrictions include Sakshi TV on Facebook, Sakshi Digital on Instagram, BIG TV on Instagram, Jagananna Connects on Instagram and other individual handles raising these questions, among others. And it does not stop with the DSC scam. Anyone questioning the TDP coalition government over corruption, failures, broken Super Six and Super Seven election manifesto promises, high-handedness or abuse of power is being targeted. When you cannot answer the questions, you silence the questioners. This is not governance; this is censorship.
Freedom of speech and expression are fundamental rights guaranteed by the Constitution of India, and no government has the right to muzzle the Opposition, media, activists or citizens merely because their questions are politically inconvenient.
Chandrababu Naidu, what are you afraid of: the questions or the answers? If the evidence surfacing every day in the DSC recruitment is false, come before the people and disprove it with facts. Why are you denying a CBI inquiry? Why silence those exposing these alleged irregularities? Why restrict their posts and accounts? Deleting a post cannot delete evidence. Blocking an account cannot bury the truth. Face the Opposition politically, answer the people democratically and govern constitutionally.
How can you justify yourself when you had given teacher jobs without even having to write DSC exams!
How can you justify yourself when you had given teacher jobs without even passing TET (Teacher Eligibility Test)!
Issuing Sports quota GOs & post-recruitment cancelling those Sports quota GOs & yet candidates appointed under those GOs remain recruited, opening the gates and post-recruitment, shutting down the gates- all reeking of corruption!
I demand the immediate restoration of every account, post and piece of content restricted in this censorship drive and clear answers to these questions. I also challenge Chandrababu Naidu and his government: if you claim the DSC 2025 recruitment was clean and transparent, order a CBI investigation. Let an independent investigation establish the truth. Education Minister Nara Lokesh must take responsibility for the alleged irregularities and resign from his post.
Restore the accounts. Stop the censorship. Answer these questions. Order the CBI probe. If you have nothing to hide, what are you afraid of?
#MegaDSCScam
#SaveDemocracy
@AshwiniVaishnaw@GoI_MeitY@HMOIndia@Meta@MIB_India@facebook@instagram
On the occasion of #TeachersDay, I extend my heartfelt greetings and gratitude to all our teachers.
Teachers are the architects of our future. Beyond imparting knowledge, they inspire dreams, instil values and give our children the confidence to shape a better tomorrow.
My respectful tributes to Dr. Sarvepalli Radhakrishnan on his birth anniversary, and my sincere appreciation to every teacher dedicated to enlightening and empowering our children.
Wishing all our teachers a very Happy Teachers’ Day!
The blocking of social media accounts belonging to news channels and opposition voices reflects the @ncbn -led coalition government’s growing fear of questions over the DSC 2025 scam.
Instead of responding to serious allegations of irregularities in DSC recruitment, particularly appointments made under the sports quota, the TDP government has stooped to a new low by allegedly targeting media platforms that expose its failures and question its conduct.
Restricting the accounts of media organisations and digital platforms merely because they publish reports critical of the government is a direct assault on press freedom and the fundamental principles of democracy. If the government has nothing to hide, it must answer the allegations with facts and order an impartial investigation rather than attempt to silence dissenting voices.
The YSRCP strongly condemns these undemocratic actions and demands the immediate restoration of all the affected accounts. No government can suppress the truth by blocking social media platforms. Questions cannot be erased, dissent cannot be crushed and the truth behind the DSC 2025 irregularities cannot remain hidden forever.
#SaveDemocracy
#FreedomOfSpeech
@AshwiniVaishnaw@GoI_MeitY@AmitShah@PMOIndia@Meta@MIB_India@facebook@instagram