వెస్ట్ బెంగాల్, తమిళనాడు లోని బీజేపీ వస్తె .... ఆటోమేటిగా పార్లమెంట్ లో రాజ్యసభ సీట్లు పెరుగుతాయి అవసరం అయితే tmc, DMK ఎంపీ లని కొంటారు . అప్పుడు వీళ్లు ఏ బిల్లు పెట్టిన కూడా వ్యతిరేకత ఉండదు.. ఈజీ గా ఎంపీ సీట్లు 800 పెంచుతారు అప్పుడు మన రాష్ట్రాలు అవసరం ఉండదు..
వేల సంఖ్యలో ఢిల్లీకి చేరుకుంటున్న రైతులు
బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని కిసాన్ ఘాట్ వద్ద నిరసన తెలపనున్న రైతులు
ప్రతిపాదిత భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంలో భాగంగా తక్కువ ధరకు, సబ్సిడీతో కూడిన అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు భారత మార్కెట్లను తెరవడాన్ని వ్యతిరేకిస్తూ రైతుల నిరసన
శంభు బార్డర్ (పంజాబ్–హర్యానా సరిహద్దు) వద్దకు భారీగా చేరుకున్న రైతులు
భారీ బందోబస్తు ఏర్పాటు చేసి రైతులను అడ్డుకుంటున్న పోలీసులు
జనం ఇతల ఉన్నారు ఏంట్రా నేల కి 10 లక్షలు దొబ్బపెడుతున్నారు ఈమెకి డబ్బులు కోసం ఇలాంటి కొంతమంది ఆడవాళ్ళు నీచంగా తయారు అయ్యారు 🙏🙏
Instagram ban cheyyaali 👍👍
నెక్స్ట్ మోదీ వస్తె సైన్స్ కంటే బాబా లు ఫేమస్ అవుతారు అక్క.....🙏
నువ్వు కూడా బాబా లాగ మాతా లా మారవ అక్క అసలు బడ్జెట్ లాస్ లో ఉంది నీ పేరు చెప్పుకుని నాలుగు రాళ్ళు వెనుక వేసుకుంటా..