దక్షిణ భారతదేశ పవిత్ర పుణ్యక్షేత్రాల పర్యటనలో భాగంగా ఈరోజు సాయంత్రం తిరువనంతపురం సమీపంలోని ప్రఖ్యాత తిరువల్లం శ్రీ పరుశురామ క్షేత్రాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, @PawanKalyan. ఈ సందర్శనలో ఆయనతో పాటుగా కుమ��రుడు అకీరా నందన్, టిటిడి బోర్డు సభ్యులు శ్రీ ఆనంద్ సాయి గారు ఉన్నారు. ఆలయ అర్చకులు, ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డ్ సభ్యులు ఆలయ మర్యాదలతో, పూర్ణకుంభ స్వాగతం పలికారు. (1/2)
@IPR_AP @pibvijayawada @pibvijayawada
Today, we say goodbye to a giant of industry and a beacon of humanity. Sir Ratan Tata’s generosity, wisdom, and unwavering commitment for the greater good has left an indelible mark on the world. His spirit will forever live on through the lives he touched. Rest in peace Sir 🙏 🙏
https://t.co/83OmZ9tsd5 Sri @narendramodi ji, we are greatful to you for sparing your valuable time for campaigning in AP; these memories will be cherished forever. We all work tirelessly for the Vikasith Bharath’ you have envisioned.🙏
@ncbn@JaiTDP@BJP4India@BJP4Andhra