@SriNanaPatekar అసలు దేశభక్తి ఎవరైనా ఎందుకు నిరూపించుకోవాలి? నిజమైన దేశద్రోహం అంటే మతం కులం పేరుతో జనాన్ని విడగొట్టి ఎన్నికల్లో గెలవటం కోసం ఎంతటి నీచానికైన దిగజారడం.
Day 3 of indifference.
Drainage water from the damaged pipe continues to be emptied into the Indira Park lake for the third day today.
No Minister no work?
@GHMCOnline#Hyderabad
మీరు అమెజాన్ లో లేదా ఫ్లిప్కార్ట్లో లేదా ఇతర ఆన్లైన్ షాపింగ్ చేసే జాలస్థలాల్లో సమీక్షలు వ్రాస్తారా?
ఈసారి సమీక్ష వ్రాసేప్పుడు #తెలుగు లో వ్రాయటానికి ప్రయత్నించండి.
#తెలుగునువెలిగిద్దాం
సొంతడబ్బుతో స్కూళ్ళు పెట్టి అధ్యాపకుల జీతాలు చెల్లించి సవరలకు వాళ్ళ భాషలోనే చదువు చెప్పే ఏర్పాట్లు చేసిన మహానుభావుడు "గిడుగు". మద్రాసుప్రభుత్వం వారు ఈ కృషికి మెచ్చి 1913 లో "రావు బహదూర్" బిరుదు ఇచ్చారు
#తెలుగునువెలిగిద్దాం#తెలుగుభాషాదినోత్సవం#తెలుగు#తెలుగునుగెలిపిద్దాం
“ఈ అర్ధరాత్రి నుండి ఆధార్ కార్డులన్నీ చిత్తుకాగితాలతో సమానం! మీ అస్తిత్వాన్ని మీకంటే మీ ఉనికి కంటే ఎక్కువగా ఏ కాగితం ముక్క నిరూపించగలదు. మీరు ఈ దేశంలో ఉంటే చాలు, మీకు ఈ దేశమూ రాష్ట్రాలూ అందించే సంక్షేమ పథకాల ఫలితాలు దక్కాలి, దక్కుతాయి.”
శ్రీకాకుళం జిల్లా లోని “బుడితి” గ్రామం కంచు, ఇత్తడి విగ్రహాలు, సామానులకు ప్రసిద్ధి. దీనికి భౌగోళిక గుర్తింపు (GI) కూడా ఉందంట!
మరిన్ని వివరాలు వికీపీడియాలో చూడండి: https://t.co/gt89kjaM5m
“తొలిసారి” విడుదల చేసిన ఇంధన పొదుపు సన్నద్ధత సూచీలో, ఆంధ్రప్రదేశ్ “మరోసారి” ఎలా నెంబర్ 1గా నిలిచిందబ్బా!?
“అగ్రస్థానంలో నిలిచేలా చేసిన అధికార యంత్రాంగాన్ని” — నిలిచిందా? నిలిచేలా చేసారా?
తెలుగులో “మరియు”, “యొక్క” అనే మాటలు వాడకూడదని తెలుగు భాషకివి అసహజం అని కొందరు అన్నారు. కానీ ఎందుకో వివరించి చెప్పలేదు. కాస్త పరిశోధిస్తే కారణం అర్థమయ్యింది.
“మరియు”: తెలుగులో మామూలుగా దీన్ని వాడనే వాడం. ఉదాహరణకి ఈ క్రింది పదబంధాలలో మనం “మరియు” లేకుండానే మాట్లాడతాము రాస్తాము: