Rajinikanth sir, Woke up this morning to your simple, funny and deeply grounded speech at the Art of Living Foundation Ashram. Loved every bit of it!
What amazes me most is how someone of your stature wears superstardom so lightly, with such humility and grace. There’s so much for the younger generation to learn from you - not just about success, but about staying grounded through it all.
Lots of love and admiration from a fan 🙏
@rajinikanth
Just left Hyderabad after a visit to the financial district in Gacchibowli. The transformation of this empty land into the thriving hub it is today is the foresight of @ncbn.
The setting up of @ISBedu , #Irdai and the tech sector has spawned a whole new ecosystem.
The smell of growth and buzz is in the very air!
I'm contrasting it to the gloomy conversations about ghost towns and shutting main streets in parts of UK and US I heard recently at the Delphi Economic Forum.
Growth is good.
జై శ్రీ రామ్! 🙏🙏🙏
శ్రీ రాము భక్తులకు శుభవార్త! అన్ని ప్రభుత్వ అనుమతులు పొందిన అనంతరం, ఈరోజు బ్రహ్మముహూర్తంలో ఆకివీడులోని పురాతన రామాలయాన్ని పునర్నిర్మించే కార్యక్రమంలో భాగంగా, పాత శిథిలాలయాన్ని తొలగించి, నిర్మాణానికి అనుగుణంగా నేలను చదును చేసే పనులను ప్రారంభించాము.
ఈ సందర్భంగా రామాలయ పునర్నిర్మాణానికి తమ విరాళాలతో సహకరించిన ప్రజలకు, ఆకివీడు మున్సిపల్, రెవిన్యూ అధికారులకు, మున్సిపల్ కౌన్సిలర్లకు, పోలీస్ అధికారులకు, డీఎస్పీ, ఆర్డీఓ, జిల్లా ఎస్పీ, కలెక్టర్ గార్లకు శ్రీ రామ ఆలయ సమితి తరపున నా హృదయ పూర్వక ధన్యవాదాలు. 🙏🙏🙏
యలమంచిలి మండలం అబ్బిరాజుపాలెం గ్రామానికి చెందిన దివ్యాంగుడు చేగొండి భరత సాయి పవన్ పాలకొల్లు లోని ఏఎస్ఎన్ఎల్ డిగ్రీ ప్రభుత్వ కళాశాలలో బీఎస్సీ చదువుతూ తనకు కాలేజీ ఫీజు తో పాటు పరీక్ష ఫీజుకు ఆర్థిక సాయం చేయమని కోరగా రెండేళ్లు తాను చెల్లించడంతోపాటు ల్యాప్ టాప్ ను ఇప్పించి ఎప్పటికప్పుడు అతని గురించి తెలుసుకుంటూ నేడు కోర్టులో డేటా ఎంట్రీ ఉద్యోగం వచ్చిందని కలిసి చెప్పడం నాకు ఎంతో ఆనందం కలిగింది. భగవంతుడు ఆశీర్వాదంతో ఉద్యోగాన్ని సాధించాడు....
#APGovernment
#kutami
#ministernimmla
#polavaramproject
#irrigation
#wateresoures
#JaiAmaravathi
#tadipatricity
#NimmalaRamaNaidu
#APTidco
#happy
#APGovernment
#kutami
#ministernimmla
#polavaramproject
#nimalaramanaidu
#irrigation
#wateresoures
#birthday
#CBNARMY
#JaiAmaravathi
#NimmalaRamaNaidu
#Amaravati
#ministernimmla
#manapalakollu
#ManaPalakolluManaRamanaidu
అరుదైన స్పైనల్ మస్క్యులర్ అట్రోపీ (SMA TYPE-1) వ్యాధితో బాధపడుతున్న పునర్విక అనే చిన్నారి వైద్యానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి డబ్బులు ఇస్తే మంత్రి శ్రీ నారా లోకేష్ సొంతంగా పబ్లిసిటీ చేసుకుంటున్నారని సోషల్ మీడియాలో కొందరు చేస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. చిన్నారి పునర్విక తరపున ఆమె తల్లిదండ్రుల కోరిక మేరకు దాతలు ఇచ్చిన విరాళాలు రూ.10 కోట్లు కాగా వైద్యానికి ఇంకా అవసరమైన రూ.6 కోట్లను తానే ఇస్తానని శ్రీ లోకేష్ ముందుకు వచ్చి సాయం అందించారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున గాని సీఎంఆర్ఎఫ్ (ముఖ్యమంత్రి సహాయ నిధి) నుంచి గానీ, మరే ఇతర ప్రభుత్వ శాఖ నుంచి గానీ ఎటువంటి నిధులనూ విడుదల చేయలేదు.
#FactCheck
#AndhraPradesh
That’s Chandrababu Naidu 🔥
Entrepreneur & podcaster Raj Shamani all praise for CBN
What CBN did for Unified Andhra and the new Andhra is truly remarkable - something generations will remember.
Tughlaks don't get this scale fame.. not even 0.01%
ఆకివీడు, పెదపేటలో శ్రీ రాముని ఆలయ పునర్నిర్మాణం, తన కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ జరుగుతున్న తీరు తదితర అంశాలపై శాసనసభ డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి ఎమ్మెల్యే శ్రీ రఘురామకృష్ణ రాజు గారితో TV9 ఛానల్ రజినీకాంత్ "CROSS FIRE" కార్యక్రమం పూర్తి వీడియో...
#AdminPost
ఆకివీడు, పెదపేటలో ఉన్న శ్రీ రాముని ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వాములు కాదలచిన భక్తులు కనిష్టం 100 రూపాయల నుండి గరిష్టం 10 వేల రూపాయలు ఈ క్రింది బ్యాంకు అకౌంట్ ద్వారా లేదా QR కోడ్ ద్వారా ఫోన్ పే/గూగుల్ పే చేయగలరు.
Sri Rama Alaya Abhivrudhi Samithi, Akiveedu / శ్రీరామ ఆలయ అభివృద్ధి సమితి, ఆకివీడు
A/C No: 120039562348
IFSC Code: CNRB0002775
CANARA BANK, Akiveedu Branch
We at @arakucoffeein just hit a six…
The Sixth Araku Coffee outlet and cafe in the world.
At Commissariat Road, Ashok Nagar, Bengaluru
After three in Paris, one in Mumbai, and now the second in Bengaluru.
Next—New York.