- మద్యం షాప్ దగ్గర తిట్టిన ఓం ప్రకాష్ రెండు రోజుల్లో ఆత్మహత్య
- ఒక ఎమ్మెల్యే ని నిలదీసిన జనసేన నాయకుడు రెండు రోజుల్లో ఆత్మహత్య
- మాస్క్ లేదని ప్రశ్నించిన సుధాకర్ పిచ్చోడయ్యి సంవత్సరంకే మరణించడం
- వివేకానంద రెడ్డి హత్యలో అనుమానితుడు ఆత్మహత్య
ఇప్పుడు
151 సీట్లు వచ్చినా కూడా ఒక ప్రభుత్వంలా కాకుండా ఒక పార్టీలా పరిపాలిస్తున్న వైఎస్సార్సీపీ. కనకపు సింహాసనమున... అనే సామెతకు నిలువెత్తు నిదర్శనం.
సామాన్యుల పొట్ట కొడుతు ప్రాణాలు తీస్తున్న ఇసుక ధరలు, సిమెంట్ ధరలు, నిత్యావసర ధరలు ఈ ప్రభుత్వానికి పట్టవా?
Sir భారతి సిమెంట్ రేట్స్ సాక్షి పేపర్ రేట్స్ ఎప్పుడు తగ్గిస్తున్నారు sir @ysjagan
100 rs బస్తా భారతి సిమెంట్
2 rs సాక్షి పేపర్
కావాలి అని అనుకునే వాళ్లు RT కొట్టి డిమాండ్ చేయండి 🙏🙏🙏
ఏపీలో వకీల్ సాబ్ సినిమా టికెట్ వ్యవహారం కాదు నడుస్తోన్నది,తిరుపతి యంపీ టికెట్ ఎన్నికల వ్యవహరం
రాజకీయ అంశంగా వకీల్‌సాబ్‌కు సినిమా ద్వార @PawanKalyan కు షాకిస్తే17న తిరుపతిలో @YSRCParty పార్టీ కి ప్రజలు,వారి అభిమానులు మీకు షాక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారనే విషయం గుర్తుపెట్టుకోండి.
చాలా కాలం తరువాత @PawanKalyan ని వెండితెర మీద చూడటానికి మీలాగే నేనుకూడా ఎదురుచూస్తున్నాను. అమ్మ , కుటుంబ సభ్యులతో రేపు సాయంత్రం థియేటర్ లో #VakeelSaab చూస్తున్నాను.Can't wait to share my response of the film with you all. Stay tuned :)