This can’t be true. Such a great human being 🙏🏼 we will miss you dearly sir. Ur contribution to the film industry and the society Wil live on forever and ever. Om Shanti #KrishnamRaju garu. We will love you forever🙏🏼
జనం లేక ప్లీనరీ వెలవెల అని పచ్చ కుల మీడియా ఖాళీ కుర్చీల చిత్రాలు చూపిస్తే తప్ప నీళ్లు, అన్నం ముట్టనని మారాం చేస్తున్నారట చందూ, పప్పు. అసూయ కట్టలు తెంచుకుని ఒళ్లు పగుళ్లుబారేలా ఉంది. ఇక 'ఎడుపే ఏడుపు' అంటూ యాత్రలు చేయాల్సిందే!
@iam_chanduNaidu @IamKodaliNani@YSRCParty చంద్రబాబు ఎంత చించుకున్నా ఈ జన్మ లో కాదు కదా వచ్చే జన్మ లో కూడా ఇంత జనం నీ పుల్ చెయ్యలేడు,జగన్ మాస్ లీడర్ ,జనం లో ఆ కనెక్ట్ వైఎస్సార్ ఫ్యామిలీ కి తప్ప ఎవ్వరికీ రాదు ,ఇంకా యెల్లో ఏడుపు మామూలుగా ఉండదు!!
@Anithareddyatp వాస్తవాలు కళ్ళ ముందు కనబడే సరికి వైసీపీ బ్యాచ్ కి మైండ్ పోయి ఉంటుంది.. ఎన్ని అడ్డంకులు పెట్టినా లక్షలాది మంది వచ్చారు అంటే వాళ్ళు మీకు మీ కార్యకర్తలు లాగా 2000 తీసుకొని వచ్చేలా కనబడ్డారా, మీకు మైండ్ హాఫ్ అయినా ఉందా లేక పావు న
ప్రజలే ప్రభుత్వం. ప్రభుత్వమే ప్రజలు. ఈ సిద్ధాంతంపైనే భారత సర్వోన్నత రాజ్యాంగం రూపుదిద్దుకుని ప్రజాస్వామ్యాన్ని మనకు అందించింది. మనకు ఈ మహోన్నత రాజ్యాంగాన్ని అందించిన దార్శనికులను స్మరించుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు.
#RepublicDay