మాటల కంటే మౌనం ఎక్కువ మాట్లాడుతుంది. మా నోటికి రిబ్బన్లు కట్టుకోవడం ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి ప్రతీకగా 13 ఏళ్లుగా మారని 7,000 స్టైఫండ్‌ను సూచిస్తుంది. మేము న్యాయమైన స్టైఫండ్‌కు అర్హులం.!!!
శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయంలో నిరవధ��క సమ్మె 10వ రోజుకు, రిలే నిరాహార దీక్ష 6వ రోజుకు చేరుకుంది. స్టైఫెండ్ పెంపుదలపై ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో, పశు వైద్య విద్యార్థులు నల్ల రిబ్బన్లు ధరించి మౌన నిరసన చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్‌ను మరింత గట్టిగా వినిపించేందుకు విద్యార్థులు ఇప్పుడు ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. గత 13 సంవత్సరాలుగా పశు వైద్య విద్యార్థుల స్టైఫెండ్ రూ.7,000గానే కొనసాగుతోంది. ఈ కాలం���ో అన్ని రంగాల్లో మహామారులు (inflation) పెరిగినా, ఇతర ప్రొఫెషనల్ కోర్సులకు సంబంధించి విద్యార్థుల స్టైఫెండ్లు పెరిగినా, పశు వైద్య విద్యార్థుల స్టైఫెండ్ మాత్రం పెరగలేదు. 2022లో 28 రోజులపాటు నిరవధిక సమ్మె చేసినప్పుడు, అప్పటి పశుసంవర్ధక శాఖ మంత్రి సిదిరి అప్పలరాజు గారు "ఇది చాలా చిన్న సమస్య, వెంటనే పెంచుతాం" అని హామీ ఇచ్చారు. కానీ, ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంపై విద్యార్థులకు పూర���తి విశ్వాసం ఉంది. వైద్య విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, ఇతర వైద్య విద్యార్థులకు అందుతున్న ప్రోత్సాహాన్ని పశు వైద్య విద్యార్థులకు కూడా అందించాలని వారు కోరుతున్నారు. ప్రభుత్వం వీలైన త్వరలోనే స్పందించి, స్టైఫెండ్ పెంపుదలకు తగిన చర్యలు తీసుకుంటుందనే ఆశతో విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. అయితే, ప్రభుత్వం స్పందించని వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదు అని విద్యార్థులు స్పష్టం చేశారు.
#apvetmedicos #tirupati #proddatur
#Garividi #gannavaram
@VeterinaryIndia @ncbn @naralokesh @katchannaidu
@AndhraPradeshCM @PurandeswariBJP @BJP4India
@PawanKalyan @mnadendla @Dr_NarayanaP @Anitha_TDP @satyakumar_y @RamanaiduTDP @PayyavulaOffl @SatyaAnagani @kpsarathyTDP @ravi_gottipati @bcjrofficial @tgbharath
@SavithammaTDP @TV9Telugu @sakshitvdigital
@NtvTeluguLive @tv5newsnow @abntelugutv
@10TvTeluguNews @etvandhraprades @hmtvnewslive
@StudioN @ysjagan @YSRCParty @iTDPOfficial
@NaniPulivarthi @R_Madhavi_Reddy
@ReddeppagariSVR @justbarundas
"Andhra Pradesh Veterinary students, the future doctors of animal health, have been receiving a mere ₹7,000 stipend for the past 13 years—far less than what is needed for survival in today's economy."
We, the students of CVSc, Tirupathi, Gannavaram, Proddatur, Garividi, are writing to bring to your attention the long-standing issue of inadequate stipends for veterinary students at the undergraduate (UG), postgraduate (PG), and PhD levels.
Currently, https://t.co/lfV815fDcM & A.H internship students receive only ₹7,000 per month, an amount that has remained unchanged for the past 13 years, while MBBS internship students now receive ₹25,906.
Students of other medical courses such as BDS, Ayurveda, and Homeopathy receive significantly higher stipends. Yet, veterinary students continue to face neglect in this matter.
Postgraduate veterinary students receive only ₹9,000 per month, while MBBS PG students receive ₹50,000-80,000. Additionally, PhD veterinary scholars receive ₹10,000, whereas their counterparts in medical fields are provided significantly higher stipends. CVSc, Garividi has no VCI recognition till now.
Veterinary professionals play an equally vital role in controlling zoonotic diseases, ensuring food safety, safeguarding public health, and supporting the rural economy through livestock health management. Despite these important contributions, the stipend structure remains unjust and inadequate, creating a financial burden for the students.
We are granting the university a two-day period to address this demand. If no official action or commitment is made within this time frame, we will be forced to initiate a strike and escalate our protest until our rightful demand for fair stipends is met.
This is not merely a request; it is a demand for equity and justice. We trust that you will take immediate action to ensure that veterinary students receive the appropriate stipend that reflects the value of their education and contributions.
#apvetmedicos @VeterinaryIndia@ncbn@naralokesh@katchannaidu@AndhraPradeshCM@PurandeswariBJP@BJP4India@PawanKalyan@mnadendla@Dr_NarayanaP@Anitha_TDP@satyakumar_y@RamanaiduTDP@PayyavulaOffl@SatyaAnagani@kpsarathyTDP@ravi_gottipati@bcjrofficial@tgbharath@SavithammaTDP@SKondapalliOffl@TV9Telugu@NtvTeluguLive@abntelugutv@10TvTeluguNews@tv5newsnow@Pallasrinivas4u
@ncbn@PawanKalyan@naralokesh
@APAHD2023 We the students of veterinary science tirupati ,sri Venkateswara veterinary university
We demanding our right to increase the stifend from 7k to 14 k and the regularity in giving stifend