తెలుగువారికి ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేక గుర్తింపు, ఆత్మగౌరవాన్ని తెచ్చిపెట్టిన ఆ మహానీయుడు నందమూరి తారకరామారావు.. నేడు ఆయన జయంతి సందర్భంగా ఆయన స్మృతికి ఇవే మా నివాళులు
#NTRLivesOn#NTRJayanthi#JoharNTR
మహాత్మా జ్యోతిరావు పూలేకు ఘన నివాళి
విజయవాడలో నిర్వహించిన మహాత్మా జ్యోతిరావు పూలే గారి 200వ జయంతి మహోత్సవంలో సహచర మంత్రులు @katchannaidu గారు, ఎస్. @SavithammaTDP గారు, @satyakumar_y గారు, వీరంకి గురుమూర్తి గారు తదితరులతో కలిసి పాల్గొనడం ఆనందంగా ఉంది.
అణగారిన వర్గాల సాధికారతకు, బాలికల విద్యాభివృద్ధికి పూలే గారు చేసిన సేవలు చిరస్మరణీయం. సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చూపిన మార్గం మనందరికీ ప్రేరణ.
#MahatmaJyotiraoPhule
#Phule200Years
#SocialJustice
#Equality
#KolluRavindra
రాప్తాడు నియోజకవర్గంలో దేవాలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని.. దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి గారికి ఈరోజు విజ్ఞప్తి చేయడం జరిగింది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మంత్రి గారిని ప్రత్యేకంగా కలసి ఆలయాల పరిస్థితి గురించి చర్చించి.. నిధుల మంజూరు కోసం వినతి పత్రం అందజేశాను.
ఈ సందర్భంగా జిల్లాలో ప్రసిద్ధి చెందిన పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.14.20 కోట్లు మంజూరు చేయాలని కోరాను. శ్రీ పండమేటి వెంకటరమణ స్వామి దేవాలయంకి అదనంగా గాలిగోపురం, రోడ్డు, భజన మందిరం, శ్రీదేవి భూదేవి మందిరాలు నిర్మాణం, ధ్వజస్తంభం, లక్ష్మీదేవి దేవాలయ నిర్మాణం, రాజగోపురం, ప్రాకారం, ఫ్లోరింగ్ కోసం రూ.5.86 కోట్లు మంజూరు చేయాలని కోరడం జరిగింది . రామగిరి మండలం నసనకోట శివాలయం, వెంకటాపురంలో ఉన్న పెద్దమ్మ గుడి, గంగంపల్లి తండాలో ఉన్న మారెమ్మ గుడి, ఎస్సీ కాలనీ మాదాపురంలో ఉన్న పెద్దమ్మ గుడి, అలాగే చెన్నేకొత్తపల్లి మండలం నాగసముద్రం శివాలయం, ఆత్మకూరు మండలం తలుపూరు పెద్దమ్మ అమ్మవారి దేవాలయాలు నిర్మాణాలకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశాను. అలాగే అనంతపురం రూరల్ మండలం సోమల దొడ్డిలో ఉన్న అశ్వర్థ నారాయణస్వామి ఆలయం మరమ్మత్తులు, డైనింగ్ హాల్ నిర్మాణం కోసం నిధుల గురించి చర్చించడం జరిగింది. నియోజకవర్గంలోని 6మండలాల్లోని దేవాలయాలకు ధూప దీప నైవేద్యం, అర్చకుల జీతాల కోసం కమిషనర్ కి నివేదికలు పంపామని నియోజకవర్గంలో 45 భజన మందిరాలను మంజూరు చేసి నిర్మాణం కోసం నిధులు కేటాయించాలని కోరారు మంత్రి గారు సానుకూలంగా స్పందించారు. అన్ని అంశాలు పరిశీలించి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
అదే విధంగా ఆరోగ్యశాఖ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ గారిని శాసనసభ స్పీకర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి, గత ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఇద్దరు మంత్రులుగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో ఆసుపత్రుల నిర్మాణాలు కోసం అవసరమైన నిధులు మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేసుకోవడం జరిగింది.
అలాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ గారిని కూడా కలవడం జరిగింది. ఈ సందర్భంగా వారితో రాప్తాడులో మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాలల్లో సౌకర్యాల ఏర్పాటు గురించి కోరగా వీలైనంత త్వరగా కేటాయించేందుకు కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.
#TeamParitala
#ManaRapthaduManaSunithamma
#IdhiManchiPrabuthvam
#ParitalaSunitha
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చేనేత మరియు జౌళి పరిశ్రమ శాఖల ఆధ్వర్యంలో మంత్రివర్యులు సవితమ్మ గారి ఆదేశాలతో సంబంధిత అధికారులు శాసనసభ ఆవరణలో చేనేత స్టాల్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది. “చేనేత వస్తాలను ధరించండి ప్రాచీన కలను కాపాడండి, మన దేశ చేనేత కాలాత్మక సంపదను ప్రోత్సహించి కాపాడండి” అనే నినాదం తో
స్టాల్స్ ను ఏర్పాటుచేసి రాష్ట్రంలో పేరుగాంచిన వస్త్రాలను ఎగ్జిబిషన్లో ఉంచడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ స్పీకర్ గారి ఆదేశాల మేరకు స్పీకర్ గారు డిప్యూటీ స్పీకర్ గారు మరియు మంత్రులు శాసనసభ్యులు ఈ స్టాల్స్ ను సందర్శించి నచ్చిన వస్త్రాలను కొనుగోలు చేయడం జరిగింది.
#AndhraPradesh
#HandloomSarees
#HandloomsOfIndia
తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ మంత్రి, స్వర్గీయ పరిటాల రవీంద్ర గారి 21వ వర్ధంతి సందర్భంగా.. ఆ ప్రజానాయకుని స్మృతికి ఘననివాళులు.
#JoharRavanna#ParitalaRaviLivesOn
విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన బీసీ, ఓ బీసీ ఉద్యోగుల రాష్ట్ర మహా సభలో సహచరమంత్రి వర్యులు సంజీవరెడ్డిగారి సవిత గారి తో కలిసి పాల్గొనడం జరిగింది.
@SavithammaTDP#Vijayawada#KolluRavindra#OBC
Date : 14th Oct, 2025
Place : Gunadala, Vijayawada
NTR District Collector Dr. G. Lakshmisha IAS, inspected Govt BC Welfare Girls Hostel, ensuring clean water, nutritious meals & hygiene. He urged officers to guide students with utmost attention, motivate them, and help them excel for a bright future.
Officers attended: District Hostel Welfare Officer, Hostel Special Officer, District Panchayat Officer & Others
#NTRDistrict #StudentWelfare #EducationForAll #StudentWelfare #HostelCare #YouthDevelopment #HolisticGrowth #StudentOpportunities
తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా రాజమహేంద్రవరం విచ్చేసిన బీసీ సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, జౌళి & వస్త్ర పరిశ్రమ శాఖ మంత్రి శ్రీమతి ఎస్. సవిత గారిని మరియు కార్మిక, ఫ్యాక్టరీ శాఖ మంత్రి శ్రీ వాసంశెట్టి సుభాష్ గారిని హోటల్ షెల్టన్లో మర్యాదపూర్వకంగా కలిశాను.
@SavithammaTDP@ministersubashv
Happy Birthday Sistla Lohith Garu! Wishing you strength, vision, and success in all your endeavors. Always proud to see young leaders like you making a difference.
#HBDSistlaLohith@LohithSistla
మీ అమూల్యమైన సందేశానికి హృదయపూర్వక ధన్యవాదములు శ్రీమతి @SavithammaTDP గారు...కలిసికట్టుగా ఇదే ఉత్సాహంతో రాబోవు రోజుల్లో కూడా పార్టీ నుంచి వచ్చిన ప్రతీ ఆదేశాన్ని క్రమశిక్షణ గా ముందుకు తీసుకెళ్లేందుకు బెంగళూరు టీడీపీ ఫోరం ఎప్పుడు సంసిద్ధం గా ఉంటుంది అని మనస్ఫూర్తిగా తెలియచేస్తు...
- మీ బెంగళూరు టీడీపీ ఫోరం
#12YearsOfBTF
#BangaloreTDPForum
#TeamBTF
#FreedomAfter30Years
The people of #Pulivendula and #Ontimitta have chosen progress over backwardness! For the first time in 30 years, Pulivendula has taken part in a truly democratic election process and the people have had the chance to cast their vote freely. Congratulations to Latha Reddy and Krishna Reddy on their well-earned victory. My heartfelt thanks to the people for turning out in large numbers to support our candidates.
కడప జిల్లాలో జరుగుతున్న ZPTC ఉపఎన్నిక ప్రజల కోసం, ప్రజాస్వామ్యం కోసం.🔥🔥
ఈ ఎన్నికలు వైఎస్ జగన్ గారి అహంకారాన్ని, కుట్ర రాజకీయాలను తగ్గించడానికి.
పులివెందుల ప్రజలు ZPTC ఎన్నికల్లో ఓటు వేసి 30 సంవత్సరాలు గడిచిందంటే, పరిస్థితి ఎంత దారుణంగా ఉందొ అర్థం చేసుకోవచ్చు.!!
కడప జిల్లా నుంచి గెలిచి, ఒకే కుటుంబంలో ఇద్దరు సీఎం లు అయినా, జిల్లా ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నిలబెట్టుకోకుండా మోసం చేసిన జగన్రెడ్డి గారికి గుణపాఠం చెప్పడానికి.
అన్నమయ్య ప్రాజెక్టు, కడప స్టీల్ ప్లాంట్, బుగ్గవంక నిర్వాసితులను గాలికొదిలేసిన గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి.
151 స్థానాల నుంచి 11 సీట్లకు పడిపోయిన బుద్దిరాని వైసీపీ నాయకులకు మళ్ళీ బుద్ధి చెప్పడానికి.
ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వంపై బురద చల్లే నాయకులను తరిమి కొట్టడానికి.
చివరగా — మార్పు కోసం, రేపటి భవిష్యత్తు కోసం, రాష్ట్ర పురోగతి కోసం — ఈ ఎన్నికలు.
దయచేసి ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి, కడప జిల్లాలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో గెలుపుకు తోడ్పడండి.
జై టిడిపి… జై చంద్రబాబు… జై లోకేష్…
మీ వేణుగోపాల్ రెడ్డి చెంచు
Cc: @naralokesh@ReddeppagariSVR@SavithammaTDP@R_Madhavi_Reddy@BTechRaviOff@Bhumireddymlc@ncbn
#TeluguDesamParty #Kadapa #zptc #AndhraPradesh #TDPTwitter #NaraLokesh #ChandraBabuNaidu
Had a courtesy meeting today with Smt. @SavithammaTDP ji, Minister for Backward Classes Welfare, Government of Andhra Pradesh, at my official residence in New Delhi.
We had a meaningful interaction on welfare initiatives and collaborative efforts for inclusive development.
#PrajaTeerpuDinam
ప్రజాస్వామ్యం గెలిచిన రోజు
సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే రోజున విధ్వంసపాలనపై ప్రజలు గెలిచారు. అరాచక, కక్షపూరిత పాలనపై ప్రజా ఆకాంక్షలు ఘన విజయం సాధించాయి. ఈ గెలుపు ఐదు కోట్ల ప్రజల గెలుపు. ప్రజా తీర్పు మా కూటమి బాధ్యతను మరింత పెంచింది. @ncbn గారి పాలనానుభవం, పవనన్న ఆశయానికి @narendramodi గారి ఆశీస్సులు పుష్కలంగా లభించడంతో ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం ప్రారంభమైంది. ప్రజా ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆశీర్వదించిన ఐదు కోట్ల ప్రజలకు కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిపేందుకు ఇదే స్ఫూర్తితో మాకు అండగా నిలుస్తారని కోరుతున్నాను. ప్రజా తీర్పుదినం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు.
@PawanKalyan
ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాకిస్తాన్ యుద్ధంలో పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కల్లితాండ గ్రామానికి చెందిన వీర జవాన్ మురళీ నాయక్ వీర మరణం పొందారు. మురళి నాయక్ పార్థివ దేహాన్ని బెంగళూరు ఎయిర్ పోర్ట్ నందు సైనిక అధికారులు నుంచి సైనిక వందనం స్వీకరించిన అనంతరం అధికార లాంచనాలతో పార్థివ దేహాన్ని సైనిక అధికారులతో కలసి తీసుకువస్తున్న *రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌలి శాఖ మంత్రివర్యులు శ్రీమతి సవితమ్మ గారు..
#BangaloreTDPForum
#TeamBTF