If you have a vision, Andhra Pradesh is ready to give it a home.
If you have an idea, Andhra Pradesh is ready to help it grow.
If you have the courage, Andhra Pradesh is ready to build the future with you.
Invest in our people, not just machinery. Invest in ideas, not just production. We must create wealth without destroying the wealth of nature.
@PawanKalyan sets the blueprint for responsible, people-first industrialization at #CIIPartnershipSummit2026
@OnlyFrPSPK Emundu Narayana/Chaitanya Intermediate College board teseysi
School board pedatharu
Business mathram same
Each election ki 50 crs party funds isthunaru
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం
మురుగు నీటి సరఫరాతో తీవ్ర కలకలం
వేలాది మంది పేద విద్యార్థులు చదువుకుంటున్న బాసర ట్రిపుల్ ఐటీలో దారుణ పరిస్థితులు
వసతి గృహాల కుళాయిల్లో కలుషిత నీటి సరఫరా.. విద్యార్థినుల ఆందోళన
ఆ నీటిని వాడటంతో చర్మవ్యాధులు, అలర్జీలు వస్తున్నాయని విద్యార్థినుల ఆవేదన
మెస్‌లలో ఆహార నాణ్యతపైనా ఆందోళన
భోజనం తయారీకి కూడా అదే నీటిని ఉపయోగిస్తున్నారంటూ విద్యార్థుల ఆందోళన
పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం
నీటి కొరతతో సెలవులు పొడిగింపు.. ఆన్లైన్ తరగతుల ప్రకటన.. మళ్లీ భౌతిక తరగతులకు పిలుపు
కలెక్టర్ చొరవతో గోదావరి నీటి తరలింపునకు మోటార్ల కోసం రూ.8 లక్షలు మంజూరు
నీటి నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపిన అధికారులు
ఉన్నతస్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రుల డిమాండ్
తాగే నీ��ు కలుషితం.. భోజనం నాణ్యతపైనా అనుమానాలు
Students at Rajiv Gandhi University of Knowledge and Technologies (RGUKT)-Basar alleged that they were forced to drink sewage-like water at the Ganga and Yamuna hostels. RGUKT officials said water samples were sent to a laboratory and action would follow the findings, writes @santoshpadaala
#Nirmal #Basar #RGUKT #WaterQuality