@Ramvarma2025 అసలు బ్రాహ్మణులే కులాలు సృష్టించారు అనటానికి ఖచ్చితమైన ఆధారాలు చూపించాలి...లేదంటే అబద్ధ ప్రచారం/ద్వేష ప్రచారం చేస్తూ సామాజిక అసమానతలు పెంచుతున్న ప్రతి ఒక్కరిపైనా కఠిన చర్యలు తీసుకోవాలి... చట్టం చేయాలి.
@ChotaNewsApp జంతువుల్ని చంపి తినటం కన్నా ఇదేం అంత తప్పేం కాదు లే. పుణ్యం తప్పకుండా ఉంటుంది అతనికి అతని భక్తికి...ఆ తరువాత అతను పాలు కొని పంచి పెట్టటం చేసే సూచనలు కూడా ఉండొచ్చు.
@ajay_sarvoday@Bharatrastrsena Now a days stories...Her lover is unemployed..... after marriage.. torchering husband. divorce....get alimony.... enjoy with Chapri bf
@27stories_ సాధారణ నట్టు బోల్టులతో సింహాలు వంటి అనేక జంతువులు తయారు చేస్తున్నారు .. గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి...అసలు ఆ నంది అతుకుల బొమ్మ లా లేదా .. నాకైతే భారతీయ అగ్ర దర్శకుని ప్రదర్శన స్థాయికి తగ్గట్టుగా లేదు.