Gen Z ఉద్యమం అని అంటున్నారు...కానీ నిశితంగా పరిశీలించి చూస్తే దేశంలో ఉన్న ఉన్మాదులు అంత ఒకచోట చేరి అల్లర్లు సృష్టిస్తున్నారు.
మీ ఉద్దేశం ప్రజల పక్షాన నిలబడడమా...లేదా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడమా... @RahulGandhi@INCIndia
చింత చెట్టు చెంతన.. గిరిపుత్రుల చింతలు తీర్చిన ఉప ముఖ్యమంత్రివర్యులు
•అడిగిన వెంటనే గిరిజనులకు అభివృద్ధి వరాలు
•‘మాటా-మంతి’లో వచ్చిన సమస్యలకు తక్షణ పరిష్కారాలు
•సుమారు రూ. 5 కోట్లతో పాఠశాలలు, ఆసుపత్రులు తదితర అభివృద్ధి పనులకు మంజూరు
•కాకవాడ–వేములకొండ అడవి తల్లి బాట రహదారికి శంకుస్థాపన అనంతరం గిరిజనులతో శ్రీ @PawanKalyan గారి మాటా-మంతి
అడవి బిడ్డల కష్టాలు తెలుసుకునేందుకు అరణ్యం మధ్యలోని గిరిశిఖర గ్రామానికి వెళ్లారు. సుమారు 350 మంది జనాభా కలిగిన రాకోట గ్రామాన్ని సందర్శించి, గిరిజనుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. చింత చెట్టు కింద కూర్చుని వారితో మమేకమయ్యారు. గిరిజనులు ప్రస్తావించిన సమస్యలపై తక్షణమే స్పందించి, పరిష్కారాలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు జారీ చేశారు. ‘అడవితల్లిబాట 2.0’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు ఆదివారం పోలవరం జిల్లా పరిధిలోని రంపచోడవరం నియోజకవర్గం, వేములకొండ గ్రామ పంచాయతీ పరిధిలోని రాకోట గిరిశిఖర గ్రామానికి చేరుకున్నారు. అదే పంచాయతీ పరిధిలోని కాకవాడ, రాకోట, సువర్లవాడ, వేములకొండ గ్రామాలను కలిపేలా రూ. 2.29 కోట్ల వ్యయంతో 3.4 కిలోమీటర్ల మేర నిర్మించనున్న రహదారికి శంకుస్థాపన చేశారు. అనంతరం రాకోట గ్రామంలో చింతచెట్టు కింద ఉన్న రచ్చబండ వద్ద గిరిపుత్రులతో ‘మాటా-మంతి’ కార్యక్రమంలో పాల్గొన్నారు.
• పాఠశాల, ఆరోగ్య కేంద్రం, ఆలయ అభివృద్ధికి నిధులు
రాకోట గ్రామ సందర్శన సందర్భంగా అక్కడి ఎంపీపీ పాఠశాల శిథిలావస్థలో ఉన్న విషయాన్ని తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రివర్యులు దాని పునరుద్ధరణకు రూ. 20 లక్షలు మంజూరు చేశారు. గ్రామస్థుల కోరిక మేరకు విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మాణానికి రూ. 15 లక్షలు మంజూరు చేశారు. రాకోట గ్రామస్థుల ఇలవేల్పుగా పూజలందుకుంటున్న హనుమాన్ ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేకుల షెడ్డులో కొనసాగుతున్న ఆలయ పరిస్థితిని గమనించిన ఆయన, దేవాదాయ శాఖ సహకారంతో భజన మందిరంగా అభివృద్ధి చేసేందుకు మరో రూ. 20 లక్షలు కేటాయించారు.
• గిరిజన గ్రామాల సమస్యలకు తక్షణ పరిష్కారాలు
‘మాటా-మంతి’ కార్యక్రమంలో రాకోట పరిసర ప్రాంతాలైన వేములకొండ, సువర్లవాడ, డబ్బావలస, తిరుగటిరాళ్లు, కాకవాడ, చిలకవీధి, వెట్టిచెలకలు, సోకులగూడెం తదితర గ్రామాల ప్రజలు తమ సమస్యలను శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చారు. వాటిపై ఆయన తక్షణమే స్పందించారు. ప్రతి గ్రామానికి అంగన్వాడీ కేంద్రంతో కూడిన మండల పరిషత్ పాఠశాల, విలేజ్ హెల్త్ క్లినిక్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ అభివృద్ధి పనుల కోసం వివిధ పథకాల ద్వారా దాదాపు రూ. 5 కోట్లు కేటాయించారు. గిరిజనులు తమ సమస్యలను స్వయంగా ఉప ముఖ్యమంత్రివర్యుల దృష్టికి తీసుకురాగా, వాటి పరిష్కారానికి అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేయడంతో గిరిపుత్రుల్లో భరోసా నింపారు.
• రహదారి పొడవునా పూలు పరిచి.. ఘన స్వాగతం పలికిన గిరిజనులు
‘అడవి తల్లి బాట 2.0’ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు తమ గ్రామానికి వచ్చిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి రాకోట గ్రామ గిరిజన మహిళలు ఘనస్వాగతం పలికారు. గిరిజన సంప్రదాయాలను అనుసరిస్తూ స్థానికంగా లభించే పూలతో తయారు చేసిన బొకేలను అందజేశారు. జలహారతులు పట్టి, పూల వర్షం కురిపిస్తూ తమ గ్రామంలోకి ఆహ్వానించారు.
• మండల పరిషత్ పాఠశాల భవనాన్ని పరిశీలించిన ఉప ముఖ్యమంత్రివర్యులు
రాకోట గ్రామానికి చేరుకున్న వెంటనే పక్కనే ఉన్న ఎంపీపీ పాఠశాలను ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పరిశీలించారు. చిన్నారులను పలకరించి, పాఠశాల భవనాలతో పాటు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఉద్యానవనాన్ని సందర్శించారు. పాఠశాల భవనం మరమ్మతుల కోసం రూ. 20 లక్షలు కేటాయించారు. విద్యార్థులకు తినుబండారాలు అందించారు. (1/4)
#MaataManthi
చింత చెట్టు చెంతన.. గిరిపుత్రుల చింతలు తీర్చిన ఉప ముఖ్యమంత్రివర్యులు
అడిగిన వెంటనే గిరిజనులకు అభివృద్ధి వరాలు
‘మాటా-మంతి’లో వచ్చిన సమస్యలకు తక్షణ పరిష్కారాలు
సుమారు రూ. 5 కోట్లతో పాఠశాలలు, ఆసుపత్రులు తదితర అభివృద్ధి పనులకు మంజూరు
కాకవాడ–వేములకొండ అడవి తల్లి బాట రహదారికి శంకుస్థాపన అనంతరం గిరిజనులతో శ్రీ పవన్ కళ్యాణ్ గారి మాటా-మంతి
అడవి బిడ్డల కష్టాలు తెలుసుకునేందుకు అరణ్యం మధ్యలోని గిరిశిఖర గ్రామానికి వెళ్లారు. సుమారు 350 మంది జనాభా కలిగిన రాకోట గ్రామాన్ని సందర్శించి, గిరిజనుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. చింత చెట్టు కింద కూర్చుని వారితో మమేకమయ్యారు. గిరిజనులు ప్రస్తావించిన సమస్యలపై తక్షణమే స్పందించి, పరిష్కారాలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు జారీ చేశారు. ‘అడవితల్లిబాట 2.0’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు ఆదివారం పోలవరం జిల్లా పరిధిలోని రంపచోడవరం నియోజకవర్గం, వేములకొండ గ్రామ పంచాయతీ పరిధిలోని రాకోట గిరిశిఖర గ్రామానికి చేరుకున్నారు. అదే పంచాయతీ పరిధిలోని కాకవాడ, రాకోట, సువర్లవాడ, వేములకొండ గ్రామాలను కలిపేలా రూ. 2.29 కోట్ల వ్యయంతో 3.4 కిలోమీటర్ల మేర నిర్మించనున్న రహదారికి శంకుస్థాపన చేశారు. అనంతరం రాకోట గ్రామంలో చింతచెట్టు కింద ఉన్న రచ్చబండ వద్ద గిరిపుత్రులతో ‘మాటా-మంతి’ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పాఠశాల, ఆరోగ్య కేంద్రం, ఆలయ అభివృద్ధికి నిధులు
రాకోట గ్రామ సందర్శన సందర్భంగా అక్కడి ఎంపీపీ పాఠశాల శిథిలావస్థలో ఉన్న విషయాన్ని తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రివర్యులు దాని పునరుద్ధరణకు రూ. 20 లక్షలు మంజూరు చేశారు. గ్రామస్థుల కోరిక మేరకు విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మాణానికి రూ. 15 లక్షలు మంజూరు చేశారు. రాకోట గ్రామస్థుల ఇలవేల్పుగా పూజలందుకుంటున్న హనుమాన్ ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేకుల షెడ్డులో కొనసాగుతున్న ఆలయ పరిస్థితిని గమనించిన ఆయన, దేవాదాయ శాఖ సహకారంతో భజన మందిరంగా అభివృద్ధి చేసేందుకు మరో రూ. 20 లక్షలు కేటాయించారు.
గిరిజన గ్రామాల సమస్యలకు తక్షణ పరిష్కారాలు
‘మాటా-మంతి’ కార్యక్రమంలో రాకోట పరిసర ప్రాంతాలైన వేములకొండ, సువర్లవాడ, డబ్బావలస, తిరుగటిరాళ్లు, కాకవాడ, చిలకవీధి, వెట్టిచెలకలు, సోకులగూడెం తదితర గ్రామాల ప్రజలు తమ సమస్యలను శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చారు. వాటిపై ఆయన తక్షణమే స్పందించారు. ప్రతి గ్రామానికి అంగన్వాడీ కేంద్రంతో కూడిన మండల పరిషత్ పాఠశాల, విలేజ్ హెల్త్ క్లినిక్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ అభివృద్ధి పనుల కోసం వివిధ పథకాల ద్వారా దాదాపు రూ. 5 కోట్లు కేటాయించారు. గిరిజనులు తమ సమస్యలను స్వయంగా ఉప ముఖ్యమంత్రివర్యుల దృష్టికి తీసుకురాగా, వాటి పరిష్కారానికి అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేయడంతో గిరిపుత్రుల్లో భరోసా నింపారు.
రహదారి పొడవునా పూలు పరిచి.. ఘన స్వాగతం పలికిన గిరిజనులు
‘అడవి తల్లి బాట 2.0’ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు తమ గ్రామానికి వచ్చిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి రాకోట గ్రామ గిరిజన మహిళలు ఘనస్వాగతం పలికారు. గిరిజన సంప్రదాయాలను అనుసరిస్తూ స్థానికంగా లభించే పూలతో తయారు చేసిన బొకేలను అందజేశారు. జలహారతులు పట్టి, పూల వర్షం కురిపిస్తూ తమ గ్రామంలోకి ఆహ్వానించారు.
మండల పరిషత్ పాఠశాల భవనాన్ని పరిశీలించిన ఉప ముఖ్యమంత్రివర్యులు
రాకోట గ్రామానికి చేరుకున్న వెంటనే పక్కనే ఉన్న ఎంపీపీ పాఠశాలను ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పరిశీలించారు. చిన్నారులను పలకరించి, పాఠశాల భవనాలతో పాటు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఉద్యానవనాన్ని సందర్శించారు. పాఠశాల భవనం మరమ్మతుల కోసం రూ. 20 లక్షలు కేటాయించారు. విద్యార్థులకు తినుబండారాలు అందించారు.
వెదురు ఉత్పత్తుల విలువ పెంపునకు సహకారం
అనంతరం రాకోట గ్రామంలో వెదురు బొంగులతో గృహోపకరణాలు తయారు చేస్తున్న శ్రీ కొమ్మిరెడ్డి కుటుంబాన్ని ఉప ముఖ్యమంత్రివర్యులు పలకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సెర్ప్ ఆధ్వర్యంలో వెదురు ఉత్పత్తుల ప్రోత్సాహానికి తీసుకుంటున్న చర్యలను అధికారులు వివరించారు. వెదురు ఉత్పత్తులకు మరింత విలువ జోడించి, గిరిజన కుటుంబాలకు మెరుగైన ఆదాయం లభించేలా ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామని ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు.
వ్యవసాయదారులకు పనిముట్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం
కాకవాడ గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ముందు ప్రధానమంత్రి కృషి సించాయి యోజన 2.0 పథకం కింద వాటర్‌షెడ్ అభివృద్ధి పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు. వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.68 కోట్ల వ్యయంతో 34 వేల మంది అర్హులైన రైతులకు వ్యవసాయ పనిముట్లు అందించే కార్యక్రమంలో భాగంగా స్థానిక గిరిజన రైతులకు పరికరాలను పంపిణీ చేశారు.
A Global Honour. A Remarkable Achievement.
Heartiest congratulations to Ms. Navi Pillay, distinguished South African jurist of Indian origin and former UN High Commissioner for Human Rights, on being awarded the 2026 Nobel Peace Prize.
Her journey from challenging apartheid to championing human rights and international justice reflects courage, conviction and an unwavering commitment to equality.
May her remarkable contributions continue to inspire generations to stand for justice and human dignity.
- @PawanKalyan
#NobelPeacePrize #NaviPillay #HumanRights
ఎలాన్ మస్క్‌కు చైనా కౌంటర్.. అంబానీపై ప్రశ్నకు గ్లోబల్ టైమ్స్ సెటైర్! 🔥
భారత్‌లో 5 ఏళ్లుగా నిబంధనలు పాటిస్తున్నా స్టార్‌లింక్‌కు అనుమతులు రావడం లేదని ఎలాన్ మస్క్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో.. అమెరికాలో చైనా ఎలక్ట్రిక్ కార్లపై 100% టారిఫ్‌లు విధించిన విషయాన్ని గ్లోబల్ టైమ్స్ ప్రస్తావించినట్లు ప్రచారం జరుగుతోంది. చైనా కార్ల కంపెనీలు నిబంధనలు పాటించినా అమెరికా మార్కెట్లో అడ్డంకులు ఎదుర్కొంటున్నప్పుడు.. భారత్‌ను మాత్రమే ఎందుకు ప్రశ్నించాలి? అంబానీదే భారత్‌లో అసలు అధికారం అయితే.. అమెరికాలో ఎలాన్ మస్కే అసలు బాసా? అంటూ వ్యంగ్యాస్త్రం సంధించింది!
#ElonMusk #Starlink
From the fire of an angry young man to the wisdom of a mature character actor, Nana Patekar has been a class apart on Indian cinema’s screen.
Beyond acting, his compassion and philanthropy reflect a humanity that needs no publicity or elevation.
Some artists entertain us,a rare few leave a lasting imprint on our hearts. Nana Patekar is one such extraordinary soul.
My heartfelt tribute to a performer whose place in Indian cinema can never be replaced. 🙏
ज्येष्ठ अभिनेते, राष्ट्रीय पुरस्कार विजेते आणि पद्मश्री पुरस्काराने सन्मानित नाना पाटेकर यांच्या निधनाची बातमी अत्यंत दुःखद आहे.
चार दशकांहून अधिक काळ आपल्या दमदार अभिनयाने, प्रभावी संवादफेकीने आणि प्रत्येक भूमिकेत जीव ओतून त्यांनी भारतीय, विशेषतः मराठी आणि हिंदी चित्रपटसृष्टीवर अमिट छाप उमटवली. विनोदापासून भावनिक, गंभीर आणि संवेदनशील भूमिकांपर्यंत त्यांचा अभिनय म्हणजे अभिनयाची एक स्वतंत्र शाळाच होती.
अभिनयासोबतच सामाजिक कार्यासाठी त्यांनी दिलेले योगदान आणि समाजाप्रती असलेली त्यांची बांधिलकीही कायम स्मरणात राहील.
नाना पाटेकर यांच्या कुटुंबीयांना, आप्तेष्टांना, सहकाऱ्यांना आणि असंख्य चाहत्यांना मनःपूर्वक श्रद्धांजली.
नाना, तुमची कला आणि तुमच्या भूमिका कायम आमच्या स्मरणात राहतील.
ॐ शांती.
- @PawanKalyan
#NanaPatekar
Unapologetically honest with strong Maharashtrian roots...
he conveyed human emotions in his indomitable style...
The curtains wud never fall down on this 'Natsamrat'...
The light wud always be with you dear sir... rest in peace...
Cinema has lost a true legend, one of the finest actors we have ever seen!
I remember watching so many of his films and being mesmerised by his voice, his presence and his unforgettable performances. My condolences to his family. Om Shanti 🙏🏻
#NanaPatekar ji