Leadership is not just about making promises. It’s about standing with people in their most difficult moments.
When over 800 SC/ST entrepreneurs, who had been protesting for days over their pending subsidies, met Hon’ble Deputy Chief Minister Shri @PawanKalyan Garu, he not only assured them that their long-pending issues would be resolved but also ensured breakfast and lunch for everyone participating in the protest. 🫡👏
ETV Breaking News :
రావణ్ (జోసెఫ్) ఫోన్ లో అశ్లీల వీడియోలు గుర్తింపు.
అమాయక యువతులను వేధింపులు.
దాదాపు 10 మంది బాధిత యువతులు ఉన్నట్టు గుర్తించినట్టు సమాచారం.
#SaveOurGirlChildFromRaavans
నల్లమలలో అలనాటి అమరావతి ఆనవాళ్లు
•క్రీస్తు పూర్వం నుంచే కృష్ణా తీరాన విరాజిల్లిన విషయాన్ని చెప్పే శాసనాలు
•చారిత్రక సాక్ష్యాలను వెలుగులోకి తెచ్చిన పురావస్తు శాస్త్రవేత్తలకు శ్రీ @PawanKalyan గారి అభినందనలు
•మన వారసత్వ సంపద గుర్తింపు, సంరక్షణ మా బాధ్యత
•అటవీశాఖ నుంచి నిరంతర సహకారం అందిస్తామన్న ఉప ముఖ్యమంత్రివర్యులు
నల్లమల అటవీ ప్రాంతంలో రాష్ట్ర అటవీశాఖ సహకారంతో భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ(ఏఎస్ఐ) చేపట్టిన సర్వేలో నాటి ఆంధ్రుల రాజధానిగా వెలుగులీనిన అమరావతి చరిత్రను తెలియజేసే శాసనాలు వెలుగులోకి రావడం అద్భుత పరిణామమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ పర్యావరణ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. గత నెల 10వ తేదీన ప్రకాశం జిల్లా, ఎర్రగొండపాలెం మండల పరిధిలోని, అయ్యంబొట్లపల్లె గ్రామం వెలుపల మొదలుపెట్టిన అన్వేషణలో తెలుగు లిపిలో చెక్కిన 13వ శతాబ్దానికి చెందిన శాసనం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు, అటవీ అధికారులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువచ్చారు. కాకతీయ రాణి రుద్రమదేవి వద్ద సేనాపతిగా పని చేసిన మల్లికార్జున నాయకుడు - నాటి ధాన్యకటకం, నేటి ఆమరావతిలోని బుద్ధదేవునికి కృష్ణానది తీరంలోని వెల్మపల్లి గ్రామాన్ని దానంగా ఇచ్చినట్టు సదరు శాసనం తెలియజేస్తున్నట్టు పురావస్తు శాస్త్రవేత్తలు వివరించారు.
ఈ అంశంపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తూ.. ‘మన చారిత్రక వారసత్వ సాక్ష్యాలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తోన్న పురావస్తు శాస్త్రవేత్తలకు, వారికి సహకరిస్తున్న రాష్ట్ర అటవీశాఖ సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు. అమరావతిపై చేస్తున్న అసత్య ప్రచారాలకు ఈ శాసనాలు బదులిస్తాయి. అంతేకాదు నేటి ఈ అమరావతిలోనే క్రీ.పూ. 4వ శతాబ్దం నుంచి క్రీ.శ. 13వ శతాబ్దం వరకు బౌద్ధం ఆనవాళ్లు, అమరావతి స్తూపం ఉన్నట్టు ఆధారాలు లభించాయి. ప్రపంచానికి శాంతి సందేశం అందించిన గొప్ప బౌద్ధ క్షేత్రంగా అమరావతి శతాబ్దాలపాటు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రంగా వెలుగొందినట్టు తెలుస్తోంది. మన వారసత్వ సంపద గుర్తింపుతోపాటు సంరక్షణ బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. నల్లమల అటవీ ప్రాంతంలో మరింత లోతైన పరిశోధనలకు అటవీశాఖ తరఫున భవిష్యత్తులోనూ పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. వన్య ప్రాణులకు ఇబ్బంది కలగకుండా మన ప్రాచీన వైభవాన్ని భావి తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉంద’న్నారు.
There is larger conspiracy happening against sanatana dharma
YS Jagan met Rahul Gandhi 2 times in last 1 week ..
YS Jagan reportedly also convened a secret meeting with K Nageswar,Tulasi Chandu ,Prakash Raj ,Jada sravan , Bochulokura joseph and other anti India groups in Bangalore farm house to plot against sanatana dharma
All these Anti Hindu anti India gang
Is reportedly receiving huge sums of money to spread anti India ,Anti sanatana dharma ,Anti Hindu narrative..
They think Andhra Pradesh is the stepping stone to target Modi (Congress death began here ,so a coup to revive congress from same place )
Hindus should unite in this bigger fight .
Only Pawan Kalyan is the light visible that can save
కులం తప్పు...చదువు తప్పు
ఇంటర్ ఫెయిల్ బచ్చలకూరి జోసెఫ్..
మేధావి.. అంబేడ్కరిస్ట్.. అని దళిత క్రైస్తవులు నెత్తికి ఎత్తుకుంటున్న ఈ రావణ్ @ బచ్చలకూరి జోసెఫ్ గాడి qualification ఏంటో తెలుసా..?? "10th Class.."
వీడు SC మాదిగ కులంలో పుట్టి.. నేను కమ్మ కులస్తుడిని అని చెప్పుకుని తిరిగే సిగ్గు లేని వెధవ...
ఈ fake వెధవకి.
వాడి అసలు పేరు చెప్పుకోవడానికి సిగ్గు..
వాడి అసలు మతం చెప్పుకోవడానికి సిగ్గు..
వాడి అసలు కులం చెప్పుకోవడానికి సిగ్గు..
వాడి అసలు qualification చెప్పుకోవడానికి సిగ్గు..
వీడికి మళ్ళీ ఎలివేషన్లు..
పేరుని మార్చుకునే అవకాశం ఉంది కాబట్టి మార్చుకున్నాడు..
కులాన్ని మార్చుకునే అవకాశం లేకపోయినా.. వాడే మార్చుకున్నాడు..