బహుజన రాజ్యాధికారం కోసం తన వంతు కృషిగా బహుజన బిడ్డల తరుపున గళాన్ని వినిపిస్తున్న @chilukapraveen8 ఇంటిమీద వాళ్ళ కుటుంబీకుల మీద దాడి చేసిన #trs గుండాలకు తక్షణమే శిక్ష ప��ేలా చూడాలని @cpwrl గారిని వేడుకుంటున్నాం. ఈ ప్రజాస్వామ్యం లో నిజాలు చెప్తే ఇంత దుర్మార్గపు దాడులా @MlaRajaiah
భద్రాద్రి జిల్లాలో వరద ముంపు గ్రామాల్లో సహాయక చర్యలు చేపడుతున్న @BSPTelangaana కార్యకర్తలకు జేజేలు. రేపటి బహుజన రాజ్యంలో కూడా మనం నిరంతరం జనం మధ్యనే ఉండాలె. ఉంటాము కూడా.✊
మన పేదల ధన,మాన, ప్రాణాల రక్షణ గురించి పాలకులు ఎప్పుడో మరచిపోయిండ్రు. వాళ్లకు కేవలం మన ఓట్లు కావాలె. ఒ�� సారి ములుగు-ఎర్రవెళ్లి ఫాంహౌసు రోడ్డు, ముచ్చింతల్ రోడ్డు, జూబ్లీ హిల్స్ రోడ్డు చూస్తే మన పాలక-దొరల గుండె ఎక్కడుందో అర్థమ��తది. అందుకే తెలంగాణకు బహుజన రాజ్యం కావాలె. #ByeByeKCR
చివరికి దొరల పాలన తెలంగాణల మన అక్కలు చెల్లెలు బతుకుదెరువు కోసం ఖాకీల కాళ్ల మీద పడేదాక దిగజార్చింది. 😭 అసలు 99% ఉన్న మనం కాళ్లు మొక్కుడేంది? 1% ఉన్న దోపిడి దొరలు కాలు మీద కాలేసుకొని విర్రవీగుడేంది?? నడురి,ఇక ఈ దోపిడి పార్టీలను తుంగలో తొక్��ి, మన ఏనుగుకు ఓటేస్కొని మనమే పాలకులైదం.✊
5 లక్షల కోట్ల అప్పుచేసినా తినడానికి ఒక ముద్ద మంచి బువ్వ, గుక్కెడు మంచి నీళ్లు కూడా దొరుకుతలేవు #KCR బంగారు తెలంగాణల!!! మరి మన డబ్బులను తిని మన ప్రాణాలను తీస్తున్న రాబందులెవరు? వాళ్లనేం చేద్దాం?
నిన్న మంచిర్యాల - కోయపోషగూడలో #KCR ప్రభుత్వపు ఫారెస్టు,పోలీసు అధికారుల చేతిలో హింసింపబడ్డ గిరిజన మహిళ సునీత గారితో ఇప్పుడే వీడియో కాల్ లో మాట్లాడిన.తనను జంతువుల్లా ఈడ్చుకెళ్లి ఫారెస్టు ఆఫీసులో కొట్టారని సునీత చెప్పింది. మన బహుజన రాజ్యంలోనే ��నకు ఈ దొరల రాజ్య హింస నుండి విముక్తి.🐘
గిరిజన బిడ్డలపై ఎందుకింత కోపం మీకు #KCR? మీరు ధరణి ���ోర్టల్ ద్వారా ఫారం హౌసులకోసం బెనామీ కంపెనీల కోసం వేల ఎకరాలు ఆక్రమించవచ్చు, కానీ మా అక్కలు బతుకు దెరువుకోసం పోడు చేసుకుంటే తప్పేంటి?
With the permission of our swaero daughter, Sheela, I am delighted to share this message with you all. In #BSP Rule in Telangana, we promise to create such Sheelas from every home in Telangana. Sadly, #KCR Govt closed doors for many of such talented, but poor students.
@narendramodi సాక్షిగా #Lynchingకు అలవాటుపడ్డ @BJP4Telangana మృగాలు #హక్కులకోసం గొంతెత్తిన #MRPS కార్యకర్తలను చితకబ���దడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.90% ఉన్న మనం అడుక్కోవడం ఏంది? పాలకులమై ఈ దేశాన్ని ఏలుదాం రండి.మళ్లీ మీ నాయకుల చేతిలో మోసపోకండి.ఇకనైనా కళ్లు తెరవండి.
అయ్యా CM KCR గారు, మీ ఫామ్ హౌస్ పక్కన ఉన్న ములుగులో సదస్సు పెడితే నే 300 అప్లి��ేషన్లు వచ్చాయి..
వాటిని పరిష్కరించడానికి 15 రోజులు సమయం తీసుకున్నా, మీరు తెచ్చిన దిక్కుమాలిన ధరణి లో modules, ఆప్షన్స్ లేక పరిష్కారం కాలేదు...ప్రగతి భవన్ అనే గడీని వీడండి. ధమ్ముంటే ప్రజల మధ్యకు రాండి.
మీరు ఇక మారరు, మేమే మారుస్తం. ఈ విద్యా సంవత్సరానికి సరిపడే పుస్తకాలను ఆరు నెల్ల ముందే ప్రింటు చేసుకోవాలన్న సోయి కూడా లేకపోతే ఎందుకు కూర్చున్నరు ఆ కుర్చీలల్ల? విద్యాశాఖ డబ్బులన్నీ Megha Company కు దోచిపెట్టే ప��ిల బహుశా బిజీగున్నట్లుంది, అందుకే పిల్లల చదువుల గురించి మరచిపోయింటరు!
పెద్దపల్లి జిల్లాలో వానను సైతం లెక్కచేయకుండా కదంతొక్కిన విశ్వకర్మ మరియు మహిళలకు ధన్యవాదాలు. ఇది అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న యుద్దం. ఇందులో మనం గెలవాలి. మన త్యాగమే గెలుస్తుంది. @UshaDasari3
మొన్న #KCR నీలి కండువాతో దర్శనమిచ్చిండు!! నిన్న ప్రధాన మంత్రి కూడా నీలి కండువానే వేసుకున్నడు.కండువాల రంగులు మాత్రమే మారుస్తున్నరు, మా పేదల జీవితాలను మాత్రం మీరు మార్చలేకపోతున్నరు! కేవలం బహుజనరాజ్యం లోనే మా బతుకులు మారుతై. कल मोदी जी ने तेलंगाना में अपने गले में नील तौलिया लगाया😃