ఖాళీ దొరికినప్పుడు కాకుండా పుస్తకాలు చదవడానికి ఖాళీ టైమ్ ఉండేట్టు చేసుకో...... జ్ఞానంతో పాటుగా "స్త్రీ" గురించి తెలుస్తుంది, నిజానికి "స్త్రీ అంటే జ్ఞానమే కదా💕🥰😘🤗 ♀️
నీకు సంగీతం ఆసక్త�� అయితే తనే నీకు "శృతి, లయ, వీణ, పల్లవి, మొత్తంగా సంగీత".....
నీకు బొమ్మలు వేయడం ఇష్టం అయితే తనే నీకు "చిత్ర",
నీకు తోడు కావాలంటే తనే నీకు "మమత",
నీ జీవితానికి తనే నీకు "జీవిత",
నీ హృదయానికి తనే నీకు "స్పందన",
నువ్వు గెలిస్తే తను"అభినందన",
ఓడిపోతే తను "సాంత్వన",
మొత్తంగా నీ జీవితానికి తనే "శాంతి"......
నీ ప్రతీ వయసులో, ప్రతి క్షణంలో , నీ గెలుపులో, ఓటమిలో, చదువులో "స్త్రీ" పేరు ఉంటుంది....
#యండమూరి గారి కొత్త పుస్తకం బహుశా స్త్రీ మీద నీకున్న అభిప్రాయాన్ని మార్చేయొచ్చు....
"ఎప్పుడైతే స్త్రీని అది, ఇది, దానికి, దీనికి అనడం ఆపేస్తావో అప్పుడే నువ్వు నిజమైన మగాడివి".....
("హీరోయిన్స్ ను కూడా చాలా చీప్ గా, సొంత వస్తువు అయినట్టు ��ాట్లాడే మనుషుల కోసం )
ఎన్టీఆర్ మనవడు, చంద్రబాబు గారి కొడుకు, బాలయ్య బాబు అల్లుడిని. లోకేష్‌కు ఏంటి గోల్డెన్ స్పూన్ అనుకుంటారు. కానీ నాకు ఇది అంత ఈజీగా రాలేదు.
నేను తెలుగుదేశం పార్టీ 1985 నుంచి గెలవని మంగళగిరి నియోజకవర్గంలో 2019లో పోటీ చేసి ఓడిపోయాను. జీవితంలో ఓటమి అనేది సహజమే. కానీ ఆ ఓటమి ద్వారా పాఠాలు నేర్చుకోవాలి. ఆ తర్వాత ఐదేళ్లు కష్టపడ్డాను. 2024 ఎన్నికల్లో రాష్ట్రంలోనే మూడో అత్యధిక మెజార్టీగా 91 వేల ఓట్ల మెజార్టీతో గెలిచాను.
#NaraLokesh
#Sindhanur
#Karnataka