After a tragic loss in my home, Few Months Back many people asked me how I found the strength to overcome such pain The truth is, it wasn’t easy But one man gave me the courage to stand again @PawanKalyan Garu.
His words, his ideals, and his unshakable spirit became my light in the darkest times.
Today, on his birthday, I want to thank the person who unknowingly gave me hope when I needed it the most.
Wishing our Power Star and JanaSena Chief, Andhra Pradesh Deputy CM Shri @PawanKalyan Garu, a very Happy Birthday
🎉 Your inspiration is a blessing to millions like me
#HBDPawanKalyan
Little Vihaan’s noble gesture on his birthday moved me deeply. In a world that often takes, he chose to give. That spirit of compassion and courage is truly inspiring.
Wishing you a very Happy Birthday, dear @vihaan_cfindia , May you be blessed with happiness, strength, good health, and a speedy recovery.
ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి శస్త్రచికిత్స విజయవంతం
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారికి ముంబయిలో నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతం అయింది. ప్రపంచ ప్రఖ్యాత ఆర్థోపెడిక్ సర్జన్, స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణుడు డా. దిన్షా పార్థీవాలా నేతృత్వంలోని వైద్యుల బృందం శ్రీ పవన్ కళ్యాణ్ గారి కుడి భుజానికి సర్జరీ నిర్వహించారు. రొటేటర్ కఫ్ ఇంజ్యూరీతోపాటు, భుజానికి అవల్షన్ ఫ్రాక్చర్ ఉండటంతో భారీ సర్జరీ చేయాల్సి వచ్చింది. ఈ సర్జరీకి మూడున్నర గంటల సమయం పట్టింది.
ఆపరేషన్ థియేటర్ నుంచి రికవరీ రూమ్‌కు తీసుకువచ్చారు. అనస్థీషియా ప్రభావం నుంచి బయటకు వస్తున్నారు. ప్రస్తుతం శ్రీ పవన్ కళ్యాణ్ గారు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
- ఉప ముఖ్యమంత్రివర్యులు కార్యాలయం
@PIB_India@IPR_AP@pibvijayawada
శ్రీ సౌందరరాజన్ గారి ఆత్మకు శాంతి చేకూరాలి
చిలుకూరు క్షేత్రంలోని శ్రీ బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులు డా.ఎం.వి.సౌందరరాజన్ గారు కన్నుమూశారని తెలిసి చింతిస్తున్నాను. వైకుంఠ ప్రాప్తి పొందిన శ్రీ సౌందరరాజన్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. విద్యావేత్తగా, ఆధ్యాత్మికవేత్తగా ఆయన అందించిన సేవలను మరువలేము. వాక్ పత్రిక ద్వారా ఆలయాలను పరిరక్షించుకోవాలనే చైతన్యాన్ని భక్తులలో పెంచే ప్రయత్నం చేశారు. శ్రీ సౌందరరాజన్ గారి కుమారుడు శ్రీ రంగరాజన్ (@csranga) గారికి, ఇతర కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను - @PawanKalyan