��క హీరో పై parody
ఆ హీరో అనుమతి తో పెట్టచ్చు
కానీ చనిపోయిన మహానటుడును parody చేయటం
ఆ సీన్స్ ఒక వారం ముందు SMలో తిప్పి కామెడీ చేయటం
ఆ ఒక్క బిట్ మాత్రమే మొబైల్ లో రికార్డు చేసి బయటకు వదలటం
అంతా ప్లాన్డ్ గానే జరిగింది
సీన్ తీసేసి సారీ చెప్తే బెటర్ @PawanKalyan @NagaBabuOffl
Requesting the attention of @naralokesh Garu and @PawanKalyan Garu.
Despite being alliance partners, some JSP supporters are engaging in repeated abusive posts against @ncbn Garu, #NTR , TDP leadership & TDP cadre
#JSPAbusers
మీ ఉద్దేశంలో వాళ్ళు ఏమన్నా అంటే రియాక్ట్ అవ్వడం తప్పు😷
1. మూడుసార్లు ఎమ్మెల్యే పార్టీ వ్యవస్థాపకుడు కొడుకు ఆయన్ని పట్టుకొని మెంటల్
2. పార్టీ వ్యవస్థాపకుని పుట్టినరోజు నాడు కూటమి ప్రభుత్వంలో పదవి తీసుకున్న జనసేన మహిళ గారు వేసిన పోస్ట్🤮😷
3.@naralokesh గారిని పట్టుకుని ఆటలో అరటిపండు
వీళ్లు అన్నదానికి ఈ పార్టీ అంటే అభిమానం ఉన్నందుకు మనం రియాక్ట్ అయితే తప్ప?
🤦♂️🤦♂️ “నోరు అదుపులో పెట్టుకో” ఆవిడ అంది ఎవర్నో తెలుసా ?
మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా తెలుగు దేశ పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి కుమారుడిని 😷😷
ఆవిడకి ఇచ్చిన పదవి ఏమిటో మీ అందరికీ తెలుసు
వామ్మో వాయ్యో ఓర్నాయనోయ్..
బొద్దింకల అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ గురించి విస్తుపోయే విషయాలు వెల్లడించిన రాజకీయ, దౌత్య, సైనిక విశ్లేషకుడు అభిజిత్ మిత్రా..
– సౌరవ్ దాస్ అసలు భారత పౌరుడు కూడా కాకపోవచ్చు.
– ఇతని కన్న తండ్రి భారతీయుడు కాదు, నేపాలీ. దత్త తండ్రి ఇంటిపేరు దాస్ అని తగిలించుకున్నాడు.
– వీడు ఢిల్లీలోని అత్యంత ఖరీదైన గ్రేటర్ కైలాష్-1 లో నెలకు ₹9–10 లక్షల అద్దెతో, ఫామ్‌హౌస్ ని తలదన్నే 3000 చ.గ (9,000 చదరపు అడుగులు) విశాలమైన భవనంలో నివసిస్తున్నాడు.
– ఇతనికి ఎలాంటి ఫుల్‌టైమ్ ఉద్యోగం కూడా లేకున్నా ఇంతటి ఖరీదైన భవంతిలో విలాసవంతమైన జీవనశైలిని ఎలా కొనసాగిస్తున్నాడు?
– ఇక చదువు విషయానికి ఒస్తే.. అత్తెసరు మార్కులతో పాసిన వీడు క్లాట్/న్యాయ విద్య (CLAT) పరీక్షలో మూడుసార్లు ఫెయిల్ అయ్యాడు.
– ఎలాంటి ఆదాయం లేకున్నా ఉన్నత స్థాయి వ్యక్తులకు విందు వినోదాలు ఏర్పాటు చేస్తాడు.. వాటికి హాజరయ్యే ప్రముఖులు:
> రత్న సింగ్ (ప్రస్తుతం సీజేపీ అధికార ప్రతినిధి)
> ఆప్ మంత్రులు
> మరియు ఫోర్ట్వొంటీ (అరవింద్ కేజ్రీవాల్) కూడా.
> రాహుల్ గాంధీ ఒకసారి హాజరు కావాల్సి ఉండగా చివరి నిమిషంలో మానుకున్నాడు, బహుశా డీఎస్ ఆదేశాలననుసరించి..
బొద్దింకలకు మద్దతిచ్చిన గొద్దెయ్యలు & గొద్దెమ్మలు ఇప్పుడు చెప్పండి.. వీడికి ఎర్ర & పచ్చ ��ేశాల ఆర్థిక అండదండలున్నాయా లేవా.. మీరు మద్దతిచ్చింది గ్రవాదులకా కాదా?
#JantarMantar
@Kiran_Jupally నేను లేకపోతే తెలంగాణ లేదు అనే వారి చరిత్ర వ్యవసాయ క్షేత్రానికి పరిమితం అయ్యింది. 🤣🤣🤣 ఎంపీలు
గుండు సున్నా ఎలా అయ్యిందో తెలుసుకోండి మెదలు.
The man. The legend.
The first name that comes to mind when you think of development.
Nara Chandrababu Naidu 😎
Goosebumps when PM Modi says he used to follow CBN's development initiatives...
మాఫియా తానులో ఇదో మొక్క ...
కమర్షియల్ గా అల్లరి రాముడు చాలా పెద్ద హిట్ అప్పట్లో ... ఇదే మాట డైరెక్టర్ బి గోపాల్ కూడా చెప్పాడు నిర్మాత చాలా లాభాలు గడించాడు అని ... ఈయనె��రో నష్టాలు అని చెప్తున్నాడు చిరంజీవి ని లేపుదాం అని 😂