ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు.
చీకటి నుంచి వెలుగువైపు, అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు నడిపించే దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో కొ��్త వెలుగులు నింపాలని, మీ కృషి ఫలించి, మీ సంకల్పాలు నెరవేరి, ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
#HappyDiwali
అభినందనలు.. @ncbn బృందానికి, పోలీసులకు, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు!
ప్రతిపక్షానికి అసలు పోటీ చేసే అవకాశం కూడా లేకుండా చేసి, ఎన్నికల్లో అద్భుతంగా ఎలా గెలవవచ్చో మీరు నిరూపించారు!
ఎన్నికల ప్రక్రియలో ప్రతి దశనూ హైజాక్ చేశారు.
నామినేషన్లు: హైజాక���!
నామినేషన్ల పరిశీలన: హైజాక్!
నామినేషన్ల ఉపసంహరణ: హైజాక్!
పోలింగ్ ఏజెంట్లు: అందరినీ అడ్డుకున్నారు లేదా బలవంతంగా బయటకు లాగేశారు!
పోలింగ్: రిగ్గింగ్!
పోలింగ్ శాతం: తారుమారు!
ఓట్ల లెక్కింపు: హైజాక్!
అభ్యర్థులను మీరే ఎంపిక చేసుకున్నారు. ప్రజలు వారిని ఎన్నుకోలేదు!
అందుకే ఇవి ఇక ఎన్నికలు కావు.. ఎంపికలు మాత్రమే!
ఎన్నికల సంస్కరణల అవసరం ఇ��త కంటే స్పష్టంగా ఎప్పుడూ కనిపించలేదు!
Congratulations, Team @ncbn, Police, and SEC!
You have demonstrated how to win an election spectacularly by ensuring that the opposition never gets a chance to compete!
At every stage, the process was rigged:
* Nomination: Hijacked!
* Scrutiny: Hijacked!
* Withdrawal: Hijacked!
* Polling agents: Obstructed or Pulled Out!
* Poll: Rigged!
* Poll percentage: Manipulated!
* Counting: Hijacked!
You selected the candidates; the people never elected them!
These are no longer elections but selections!
The need for electoral reforms has never been more obvious!
#CBNJungleRaj
@ECISVEEP
The State Election Commission (SEC), which is meant to protect democracy, has become subservient to @ncbn. The shocking incidents during yesterday’s municipal polling across the state, including in Pulivendula, show how the SEC is enabling election irregularities.
Yesterday in Pulivendula, YSRCP agents were kept out of 70 of the 80 polling booths. TDP goons brought in from other areas went on a rampage with the support of election officials and the police. They attacked our party agents to stop them from entering polling booths. In some places, they dragged our agents out of the polling stations. These incidents took place with the police’s support.
Voter slips were snatched from people, polling booths were captured, and votes were rigged and cast repeatedly. The video evidence of these incidents is clear. Agents from all 70 booths came to me personally, showed their agent forms to the officials, lodged complaints and protested. The entire state witnessed what happened.
Yet the SEC’s response was shocking. Irregularities took place in 70 of the 80 booths, and our agents were attacked and forced out. In these circumstances, how was it fair for the SEC to order repolling in only four booths and then wash its hands of the matter?
The SEC’s decision to order repolling in only four booths in Pulivendula, despite irregularities in many more, was an eyewash meant to mislead the public. Can these elections be called free and fair? If the Election Commission, which is responsible for protecting democracy, turns a blind eye to the ruling party’s wrongdoing, how can people’s right to vote be protected? How can the public retain faith in the electoral system?
These incidents were not limited to Pulivendula. Election irregularities took place across the state, including in the municipal corporations of Kadapa, Anantapur, Tirupati, Kurnool, Chittoor, Ongole, Guntur, Nellore, Visakhapatnam and Vijayawada. Similar incidents occurred in several municipalities, including Macherla, Chilakaluripet, Vinukonda, Jammalamadugu, Nandyal, Chimakurthy, Giddalur, Emmiganur, Sullurpeta, Palasa, Dhone, Naidupeta, Nandigama, Jaggayyapeta, Kuppam, Puttur and Parvathipuram.
We will fight these election irregularities in court to protect democracy. We will place every piece of evidence before the courts. Justice may take time, but truth and justice will ultimately prevail.
#CBNJungleRaj
డెమోక్రసీని పరిరక్షించాల్సిన రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC), @ncbn కు తొత్తుగా మారిపోయింది. ఎన్నికల అక్రమాలకు SEC ఎంతలా అండగా నిలుస్తోందో చెప్పడానికి నిన్న పులివెందుల సహా రాష్ట్ర���్యాప్తంగా జరిగిన మున్సిపల్ పోలింగ్‌రోజు జరిగిన దారుణ ఘటనలే ప్రత్యక్ష సాక్ష్యం.
నిన్న పులివెందులలో 80 పోలింగ్ బూత్‌ల్లో 70 చోట్ల వైయస్సార్సీపీకి చెందిన ఏజెంట్లను లేకుండా చేశారు. ఎన్నికల అధికారులు, పోలీసుల అండదండలతో బయట ప్రాంతాలనుంచి వచ్చిన టీడీపీ గూండాలు స్వైరవిహారం చేసి, మా పార్టీకి చెందిన ఏజెంట్లు, బూత్‌ల్లోకి పోకుండా దాడులు చేసి, ఇంకొన్నిచోట్ల మా ఏజెంట్లను పోలింగ్ కే��ద్రాల నుంచి బయటకు లాగేశారు. ఇవన్నీ పోలీసుల సహకారంతోనే జరిగాయి. ఓటర్ల నుంచి స్ల��ప్పులు లాక్కుని, బూత్‌లను ఆక్రమించి రిగ్గింగ్, సైక్లింగ్ చేశారు. ఈ దారుణాలకు సంబంధించిన వీడియో ఆధారాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఆ 70 బూత్‌ల్లో మా పార్టీకి చెందిన ఏజెంట్లు నేరుగా నా సమక్షంలోనే, అధికారులకు ఏజెంట్ల ఫారాలు చూపుతూ, ఫిర్యాదు చేసి, నిరసన తెలిపారు. రాష్ట్రం మొత్తం దీన్ని చూసింది. అయినా SEC స్పందించిన తీరు అత్యంత దారుణం. 80 బూత్‌లకు గాను, 70 బూత్‌ల్లో అక్రమాలు జరిగితే, దాడులు చేసి, అక్కడనుంచి ఏజెంట్లనే తరిమేస్తే, కేవలం 4 బూత్‌ల్లో మాత్రమే రీపోలింగ్‌కు ఆదేశించి చేతులు దులుపుకోవడం ఎంతవరకు న్యాయం?
SEC చేసింది ప్రజలను మభ్యపెట్టడానికి చేసిన కంటితుడుపు చర్య కాదా? వీటిని స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలని అంటామా? ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ఎన్నికల సంఘమే అధికార పార్టీ అక్రమాలపై కళ్లు మూసుకుంటే, ఇక ప్రజల ఓటు హక్కుకు రక్షణ ఎక్కడ? ఎన్నికల వ్యవస్థపై ప్రజలక�� నమ్��కం ఎలా ఉంటుంది?
పులివెందులలోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఘటనలే జరిగాయి. కడప, అనంతపురం, తిరుపతి, కర్నూలు, చిత్తూరు, ఒంగోలు, గుంటూరు, నెల్లూరు, విశాఖపట్నం, విజయవాడ కార్పొరేషన్లలోనూ, మాచర్ల, చిలకలూరిపేట, వినుకొండ, జమ్మలమడుగు, నంద్యాల, చీమకుర్తి, గిద్దలూరు, ఎమ్మిగనూరు, నంద్యాల, సూళ్లూరుపేట, పలాస, డోన్, నాయుడు పేట, నందిగామ, జగ్గయ్యపేట, కుప్పం, పుత్తూరు, పార్వతీపురం సహా పలు మున్సిపాల��టీల్లోనూ యథేచ్ఛగా ఎన్నికల అక్రమాలు జరిగాయి.
ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా ఎన్నికల అక్రమాలపై న్యాయపోరాటం చేస్తాం. వీటికి సంబంధించిన ప్రతి ఆధారాన్ని కోర్టుల దృష్టికి తీసుకెళ్తాం. ఆలస్యం కావొచ్చేమోగాని, చివరకు న్యాయం, ధర్మమే గెలుస్తాయి.
#CBNJungleRaj
The barbaric chainsaw attack on a Class 10 student inside the classroom at Rapthadu ZP High School exposes the total collapse of law and order under the TDP coalition’s ‘Jungle Raj’.
How could an assailant freely storm into a government school and brutally assault a young girl? This shows the government’s utter negligence in ensuring the safety of children, even inside educational institutions. It is also unfortunate that another student was also injured while she was trying to intervene.
When governance takes a backseat to political vendetta and ‘Red Book’ rule, criminals run rampant without fear of the law.
Injured students must be provided with the best emergency medical treatment immediately, and their families must be taken into confidence. We demand, the immediate arrest of the attacker and be brought to justice through transparent probe. An urgent review of school safety protocols across Andhra Pradesh, and complete accountability from @ncbn and @naralokesh.
#CBNJungleRaj