అందుకే మన ప్రధాని మోదీని 'బాస్' అనేది. 🔥
లండన్ వీధుల్లో అధికారం మార్చాలంటూ ఇతర దేశాల వారితో మన జాతీయ గీతం పాడించినందుకు CJP, ప్రతిపక్ష కూటమికి ప్రత్యేక ధన్యవాదాలు.😂
"ప్రజాస్వామ్య ముసుగులో 'రెజిమ్ చేంజ్' కుట్రలు'
భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాలను మార్చే అంతిమ సార్వభౌమాధికారం ప్రజల ఓటు హక్కుకే ఉంది.
అయితే, ఇటీవల ఒక ప్రెస్ మీట్లో ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ చేసిన “మా అంతిమ లక్ష్యం రెజిమ్ చేంజ్ (Regime Change)” వ్యాఖ్యలు, ఆ తర్వాత వాటిని సమర్థించుకోవడానికి విపక్ష వర్గాలు చేసిన వాదనలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ మార్పును కోరడం తప్పు కాదని పైకి నీతులు చెబుతున్నప్పటికీ, వారు వాడిన 'రెజిమ్ చేంజ్' అనే పదం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటన్నది నిఘంటువులు, అంతర్జాతీయ చట్టాల నిర్వచనాలను పరిశీలిస్తే స్పష్టమవుతోంది.
'రెజిమ్ చేంజ్' అంటే ఎన్నికలా? బలవంతపు కూల్చివేతా?
వికీపీడియా మరియు ఆక్స్ఫర్డ్ పబ్లిక్ ఇంటర్నేషనల్ లా డాక్యుమెంట్ల ప్రకారం:
వికీపీడియా నిర్వచనం స్పష్టంగా చెబుతోంది: "రెజిమ్ చేంజ్ అనేది ఒక ప్రభుత్వాన్ని బలవంతంగా (forcible) లేదా ఒత్తిడితో (coercive) తొలగించడం". ఇది ఒక దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించడం (violation of sovereignty) కిందకు వస్తుంది. అంతేకాకుండా విప్లవాలు (revolution), సైనిక తిరుగుబాట్లు (coup), అంతర్యుద్ధాలు (civil war), లేదా విదేశీ శక్తుల జోక్యం (foreign actors through invasion) ద్వారా జరిగే అప్రజాస్వామిక మార్పులకు మాత్రమే ఈ పదాన్ని ఉపయోగిస్తారు.
వికీపీడియా మొదట్లోనే చాలా స్పష్టమైన నోట్ ఇచ్చింది: "దీనిని శాంతియుత అధికార మార్పిడి (peaceful transition of power) లేదా సాధారణ ఎన్నికలతో (elections) పోల్చి చూడకూడదు".
ఆక్స్ఫర్డ్ పబ్లిక్ ఇంటర్నేషనల్ లా కూడా 'రెజిమ్ చేంజ్'ను బాహ్య శక్తులు లేదా అసాధారణ బలప్రయోగాల ద్వారా ఒక వ్యవస్థను కూల్చివేయడంగానే వర్గీకరించింది.
ఇంత స్పష్టమైన నిర్వచనాలు ఉండగా, దేశంలోని అత్యున్నత న్యాయస్థానంలో ప్రాక్టీస్ చేసే ఒక సీనియర్ న్యాయవాదికి, వ్యవస్థల పట్ల అవగాహన ఉన్న వారికి ఈ తేడా తెలియదా?
సాధారణ ‘ప్రభుత్వ మార్పు’ (Government change / Electoral change) అనకుండా, ఉద్దేశపూర్వకంగా ‘రెజిమ్ చేంజ్’ అనే రాడికల్ పదాన్ని వాడటంలోనే వారి అంతర్లీన ఆలోచనలు బయటపడుతున్నాయి.
ప్రజాస్వామ్యం రోడ్ల మీద కాదు.. పోలింగ్ బూత్‌లలోనే నిర్ణయించబడుతుంది.
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు అధికార పక్షాన్ని ప్రశ్నించే హక్కు, ప్రభుత్వాన్ని మార్చాలని కోరుకునే హక్కు రాజ్యాంగం ఖచ్చితంగా కల్పించింది. కానీ ఆ హక్కును నిర్ణీత సమయాల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల ద్వారా అధికారంలోకి రావడానికి ప్రయత్నించడం ప్రజాస్వామిక పద్ధతి. కానీ ప్రజా తీర్పుతో సంబంధం లేకుండా, బ్యాలెట్ బాక్స్ వద్ద పదే పదే ప్రజలు తిరస్కరిస్తున్నారన్న అసహనంతో.. దేశంలో అస్థిరతను సృష్టించి, వీధి పోరాటాలు, ఆందోళనల ద్వారా ప్రభుత్వాన్ని మార్చాలని చూడటం ముమ్మాటికీ ప్రజాస్వామ్య ద్రోహమే.
జులై20న బొద్దింకలు పార్లమెంట్ ముట్టడి ప్రయత్నం తర్వాత యోగేంద్ర యాదవ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ...
" నేను చాలా కాలంగా చెబుతున్నాను:
ఇప్పుడు చూడండి, ఇకపై ఈ దేశంలో ప్రజాస్వామ్య భవిష్యత్తు పార్లమెంటు ద్వారా నిర్ణయించబడదు, రోడ్డు (ప్రజాపోరాటం) ద్వారా నిర్ణయించబడుతుంది.
ఎన్నికల ద్వారా నిర్ణయించబడదు, ప్రతిఘటన ద్వారా నిర్ణయించబడుతుంది. మరియు 20వ తేదీన జరిగింది దాని ఒక చిన్న రూపం/ఝలక్ మనం చూశాము. చిన్నది అయితే కాదు... కానీ చరిత్ర దృష్టితో చూస్తే, ఒక చిన్న దృశ్యం మనం చూశాము.
అంటూ యోగేంద్ర తన ముఠా ఉద్దేశ్యం బయట పెట్టుకున్నాడు. వీడు 2014లో హర్యానా నుండి ఆప్ పార్టీ టిక్కెట్ మీద గురు గ్రామ్ నుండి పోటీ చేస్తే 4వ స్తానం వచ్చి డిపాజిట్లు పోగొట్టుకున్నాడు. వీడు ఎన్నికల ద్వారా వార్డు మెంబర్ గా కూడా గెలవలేడు. అందుకే రోడ్ల మీద పోరాటాలు ద్వారా ప్రభుత్వం వస్తే బాధ్యత లేని అధికారం వెలగబెడదామని కలలు కంటున్నాడు.
ఓటమి నుండి గెలుపు వరకు @JanaSenaParty కోసం అహర్నిశలు కృషి చేసిన తిరుపతి జనసేన వీర మహిళ.
టీవీ డిబేట్ లలో మన పార్టీ గళాన్ని బలంగా వినిపించిన..
@Keerthana_JSP గారు తిరుపతి జనసేన కార్పొరేటర్ 40 వ వార్డు అభ్యర్థిగా అఖండ మెజారిటీతో గెలవాలని అందరం మనస్పూర్తిగా కోరుకుందాం 🙏✊
@sunnykeshII Chiranjeevi is a chiranjeevi, why should he became rajini ? on what rajini sets a benchmark as an actor that chiranjeevi to become rajini?
Mogalthuru lo Chiranjeevi own Money tho library kattinchadu ra
nee Brathu lo na Cheppu 🩴
ela Fake Matalu cheppe badhulu velli andharu M##da gudu ra Kojja lanja kodaka 💦💦💦💦
Rajinikanth ni Tittinchalani pullalu pette Lanja koduka
@JaiTDP ఇది ఒక్క విజయవాడ కే పరిమితం కాదు రాష్ట్రం అంతటా ఉద్దేశించి ఒక ప్రకటన ఇవ్వండి. మీ పార్టీ కార్యకర్తలు అని చెప్పుకుంటూ కొందరు కూటమి లో గొడవలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు
విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ స్థానానికి జనసేన తరపున కూటమి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న శ్రీ వంగవీటి రాధాకృష్ణ కు తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు పలుకుతున్నది. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్ డి ఏ డబుల్ ఇంజన్ సర్కార్ ప్రజలకు అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి ఫలాలను అందరూ చూస్తున్నారు. ఇప్పుడు విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ లో కూడా కూటమి అభ్యర్ధినే గెలిపించుకుందాం. కులాల ప్రస్తావన లేని సంక్షేమ రాజ్యాన్ని సాధించుకుందాం. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంయుక్తంగా నిలబెట్టిన శ్రీ వంగవీటి రాధాకృష్ణను తిరుగులేని మెజారిటీతో గెలిపించి కులతత్వం రెచ్చగొడుతున్న వారికి దీటుగా సమాధానం ఇవ్వాలని కోరుతున్నాం. కులం పేరుతో ఎవరు ఎన్ని విధాలుగా రెచ్చగొట్టినా కూటమి ఓటు చీలకుండా మన అభ్యర్ధి శ్రీ వంగవీటి రాధాకృష్ణను గెలిపించుకుందాం….. విజయవాడ కార్పొరేషన్ ను అద్భుత నగరంగా తీర్చిదిద్దుకుందాం.
#APLocalBodyElections
#AndhraPradesh