జనసేన పార్టీ తరుపున తిరుపతి 40 వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్న సోదరి @Keerthana_JSP గారిని అఖండ మెజారిటీతో గెలిపించండి 🙏
గాజు గ్లాసు గుర్తుకే మన ఓటు 🥛
హ్యాట్సాఫ్, @itsRamTalluri గారు,
ఒక పక్కన హరీష్ శంకర్ అనే వ్యక్తి (TDP & YCP) రెండింటి మద్దతుతో) మన జనసేన spokesperson @Keerthana_JSP గారి నామినేషన్ ఆపడానికి చాలా ఇబ్బందులు పెడుతుంటే...
ఎంత దరిద్రం అంటే పార్టీ ఆఫీస్ నుంచి జీరో రెస్పాన్స్, ఎవరూ కాల్స్ లిఫ్ట్ చేయడం లేదు అంట 1/2
JSP nominations in GVMC so far:
Bheemili – 10
East – 16
Pendurthi– 9
Anakapalli – 3/6
West – 14
South – 8
North – 8
Gajuwaka: @JanaSenaParty contesting 6/21 in alliance
74/120 seats confirmed so far! Numbers may rise in West, South and North.
My heartfelt wishes to @VangaveetiOffl garu on filing your nomination for Vijayawada Mayor. May you achieve great success and reach many more milestones in your public life. Wishing you the very best in your journey with JanaSena.
సుధీర్గమైన ప్రయత్నం తరువాత ఈరోజు మా డివిజన్ కాకుండా మా పక్కన డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి గా MLA గారి సూచనలు మేరకు నామినేషన్ దాకలు చేయబోతున్నాం.
@PawanKalyan@JanaSenaParty.
హృదయపూర్వక పాదాభివందనాలు కళ్యాణ్ గారు... 🙏❤️😭
ఈ రోజు మీతో కాల్ మాట్లాడిన ఆ క్షణాలు నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను.
మీ గొంతు వినగానే నా కళ్లలో నీళ్లు తిరిగాయి... ఏదో తెలియని ఒక కొండంత ధైర్యం, ఓ ఓదార్పు.
పార్టీ కోసం, సమాజం కోసం ఏ స్వార్థం లేకుండా అడుగులు వేస్తున్న మా వీరమహిళలకు "నేనున్నాను" అని మీరు చెప్పిన ఆ ఒక్క మాట చాలు అన్నా...
మా కష్టాలన్నీ కరిగిపోయాయి.
ఈ ప్రాణం ఉన్నంతవరకు మీ ఆశయాల సాధన కోసం, జనసేన జెండా రెపరెపలాడటం కోసం మరింత నిబద్ధతతో, నిస్వార్థంగా పోరాడుతూనే ఉంటాను. మీ నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయను అన్నా.
మీ చల్లని ఆశీస్సులు ఎల్లప్పుడూ నాకు ఉండాలని కోరుకుంటూ... 🙏🥹❤️
జై జనసేన! ✊
జై పవన్ కళ్యాణ్!! ❤️🔥
#APLocalBodyElections @JanaSenaParty@JSPShatagniTeam@JSPVeeraMahila @deputycmpawankalyan @janasenapartytirupathi @NagaBabuOffl@mnadendla@itsRamTalluri
#Allthebest Keerthana .. so, proud of you for today..
మహిళలను రాజకీయాలకు రావాలి అంటారు !! పెద్ద పీట అంటారు!!
ఇంట్లో కష్టపడి కుటుంబాన్ని చూసుకుంటూ, ధైర్యం చేసి భర్త ప్రోస్తాహం తో ఇంటినుండి భయట వచ్చి రాజకీయాల్లో పోరాడుతుంటే మళ్లీ ఇక్కడ కూడా మన వాళ్ళే మనతో ఉండే వాళ్ళే వెన్నుపోటు పొడుస్తుంటే ఇంకా ఎలా మహిళలు ముందుకు వెళ్తారు!!
మీ లాంటి వాళ్ళు రావాలి అమ్మ.. గెలవాలి!! నా తరుపున నీకు శుభాకాంక్షలు..
@JanaSenaParty ప్రధాన కార్యదర్శి @itsRamTalluri గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు .. పార్టీ లో ఒక మహిళ ధైర్యం గా front face కి వచ్చి రాజకీయం చేయాలి అనుకుంటే మన వాళ్ళే వెనక్కి నెట్టాలి అని చూస్తుంటే.. ఒక్క phone call తో కీర్తన గారికి అండగా నిలబడి నామినేషన్ సక్సెస్ చేయించడం.. thank you రామ్ తాళ్లూరి గారు ఇప్పుడు పార్టీ లో ఎవరికైన సమస్య చెప్పుకోవాలి అంటే అది మీరే 🙏 . కార్యకర్తల గొంతుగా మీరు ఉన్నందుకు ధన్యవాదాలు.
మీ
వినుత కోటా
@PawanKalyan
#LocalBodyElections2026
“First, my thanks to Chiranjeevi Garu.
With the support of @PawanKalyan & CBN, I will further develop Vijayawada!”
— Vangaveeti Radha Krishna after filing his nomination as the NDA alliance’s Mayor candidate for Vijayawada.
First & foremost, heartfelt thanks to @KChiruTweets
With the support of @PawanKalyan and the alliance leaders, I will work towards the further development of Vijayawada
— @VangaveetiOffl after filing his nomination as mayor candidate for Vijayawada