Welcomed Shri @ChouhanShivraj ji, Chief Minister of Madhya Pradesh on his arrival at Hyderabad.
Later, attended a programme organised by @BJP4Telangana against the atrocities and undemocratic behaviour of KCR government in Telangana.
. @BJP4Telangana అధ్యక్షులు @bandisanjay_bjp మరియు, కార్యకర్తల పై పోలీసుల దాడి ఆప్రజాస్వామికం, ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను.
👉జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు, ఆయన కార్యాలయం లో 317 జీవో రద్దు కోసం ప్రజాస్వామికంగా జాగరణ దీక్ష చేస్తుంటే, అరెస్ట్ చేయడం సిగ్గు చేటు.
కేసీఆర్ నిరంకుశ పాలనకు నిదర్శనం,దళితుల అభివృద్దే కాదు వారి గొంతునొక్కే ప్రయత్నం లో బాగంగా ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి పిలుపు మేరకు హైదరాబాద్ ఇందిరాపార్క్ బడుగుల ఆత్మగౌరవ సభకు వెళ్లకుండా ముందస్తుగా పోలీసుల చేత అరెస్ట్ చేపించడం అప్రజాస్వామికం
#scmorcha_shadnagar
నారాయణపేట లో రైతు అవగాహన సదస్సులో పాల్గొనేందుకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు mp శ్రీ @bandisanjay_bjp గారికి షాద్ నగర్ లో స్వాగతం పలుకుతూ @Sreevardhanred6 💐💐