కేసీఆర్ నిరంకుశ పాలనకు నిదర్శనం,దళితుల అభివృద్దే కాదు వారి గొంతునొక్కే ప్రయత్నం లో బాగంగా ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి పిలుపు మేరకు హైదరాబాద్ ఇందిరాపార్క్ బడుగుల ఆత్మగౌరవ సభకు వెళ్లకుండా ముందస్తుగా పోలీసుల చేత అరెస్ట్ చేపించడం అప్రజాస్వామికం
#scmorcha_shadnagar

సామాన్య కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి అత్యున్నత స్థాయికి ఎదిగి, చేపట్టిన పదవులకు వన్నె తీసుకొచ్చి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా తన సామర్థ్యం చాటుకొని, తాజాగా కేబినెట్ మంత్రిగా పదోన్నతి పొందిన శ్రీ జి,@kishanreddybjp అన్న గారికి హార్థిక శుభాకాంక్షలు.💐🌹🌺🙏💐🌹
భవ్య శ్రీ రామ మందిర నిర్మాణానికి, నిధి సేకరణ కార్యక్రమంలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతం,,అందరం పాల్గొందాం,,ఉడుతా భక్తిని చాటుదాం,,.
@aruna_dk@bandisanjay_bjp
ఖాకీ దుస్తుల్లో కాఠిన్యం కాదు...కారుణ్యం కూడా ఉంటుందని నిరూపించిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. అయినవారినే భారంగా భావించే ఈ రోజుల్లో అనాధ శవాన్ని ఆత్మ బంధువులా మోస్తున్న ఈ మహిళా ఎస్సై శిరీష మహోన్నత హృదయానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.