Animal Cruelty Reported in Mathura💔
A shocking video has emerged from the Durvasa Temple area in Isapur, Laxmi Nagar Jamnapar ,showing a man brutally abusing a cow
बाप ने बेटे के लिए पूरी दुनिया से लड़ाई लड़ी बेटे ने बाप को ही दुनिया बना दिया 😔
एक बेटा अपने ही बाप को बेरहमी से पीट रहा है।जिस बाप की उंगली पकड़कर चलना सीखा, उसी पर हाथ उठा दिया 😔
सवाल ये नहीं कि वीडियो में क्या दिखा.सवाल ये है कि हमारा समाज कहाँ जा रहा है?
बुजुर्ग माँ-बाप बोझ नहीं होते। वो हमारी जड़ें हैं। उन्हें मार नहीं, सहारा चाहिए।
अगर आपके घर में भी किसी बुजुर्ग से ऊंची आवाज में बात होती है, तो आज ही रोक दीजिए।
क्योंकि कल देर हो जाएगी।
इस वीडियो को शेयर करने का मकसद नफरत फैलाना नहीं है। मकसद है एक भी घर में ऐसी नौबत न आए।
अपने माँ-बाप को इज्जत दो 🙏 वो अनमोल हैं।
హైదరాబాద్ ORR పై ప్రమాదకరంగా లేన్ నియమాలను ఉల్లంఘిస్తూ డ్రైవింగ్
హైదరాబాద్ ORR Exit 12 సమీపంలో ఒక కారు డ్రైవర్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినట్లు ఒక సోషల్ మీడియా యూజర్ వెల్లడించారు.
వాహనం నంబర్: TS07HU2745
గరిష్టంగా 120 KMPH వేగంతో వెళ్లే మొదటి లేన్ (ఫాస్ట్ లేన్) లో సదరు డ్రైవర్ కేవలం 50-60 KMPH వేగంతో ప్రయాణిస్తూ, డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ వాడుతున్నట్లు గుర్తించారు.
*వెనుక 110 KMPH వేగంతో వస్తున్న ప్రయాణికులు.. నెమ్మదిగా వెళ్తుంటే 3వ లేదా 4వ లేన్ లోకి మారాలని పద్ధతిగా కోరినప్పటికీ,
సదరు డ్రైవర్ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తూ గొడవకు దిగినట్లు సమాచారం. ORR పై ఇటీవల జరుగుతున్న ప్రమాదాల గురించి చెప్పినా వినకుండా, మొదటి లేన్ లోనే వెళ్తా నచ్చింది చేసుకోమని దురుసుగా ప్రవర్తించినట్లు పేర్కొన్నారు.
ORR పై లేన్ క్రమశిక్షణ పాటించకపోవడం వల్ల తీవ్ర ప్రమాదాలు జరుగుతున్న దృష్ట్యా, ఈ వాహనదారుడిపై తగిన చర్యలు తీసుకోవాలని మరియు ప్రయాణికుల్లో లేన్ సిస్టమ్ పై అవగాహన పెంచాలని సైబరాబాద్, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులను @vcsajjanar_ips @cyberabadtraffic, @hyderabadtrafficpolice కోరుతున్నారు.
🚨Repost for Help : Kargil War hero Shankar Singh has been chained for 13 years- share as possible don't just skip
An ex-army soldier from Rajasthan fought for India in the 1999 Kargil War.
After returning, he developed severe mental illness. For the last 13 years, his family has been forced to keep him chained at home for safety.
His wife says they spent everything on treatment and begged authorities for help — but got none.
This brave soldier who defended the nation now needs our help.
Share to raise voice for veteran welfare.
Better treatment & support needed urgently.
Jai Hind 🇮🇳
Credit: Shankar Singh family 🙏
ఈమె మా అక్క.. ఓర్సు వినోద. వయస్సు: 37 సం.
పెళ్ళైన ఇరవై ఏళ్ళ నాటి నుంచి వరకట్న వేధింపులే. భర్త రమేష్‌తో పాటు అత్తా మామల చేతుల్లో ఎన్నోసార్లు దెబ్బలు కూడా తిన్నది. పెద్ద మనుషుల సమక్షంలో ఎన్నిసార్లు మాట్లాడి పంపినా లాభం లేకపోయింది. మూడేళ్ళ క్రితం వరకు ఆమె దగ్గర కనీసం ఫోన్ కూడా ఉండనివ్వలేదు. భర్త, పిల్లలతోనే కలిసి ఉన్నపటికీ వేరుగా ఒక రూమ్‌లో ఉంటూ ఇరవై ఏళ్ళుగా టైలరింగ్ చేసుకుంటూ నరకవేదన అనుభవించింది. ఎన్నోసార్లు ఆమె మీద హత్యాయత్నాలు జరిగినా తప్పించుకుంటూ వచ్చింది. జూన్ 10, 2025న గుడిమల్కాపూర్ పీఎస్‌లో కంప్లైంట్ కూడా ఇచ్చింది.
ఇటీవల అనేకసార్లు “నిన్ను చంపి, దాన్ని ఆక్సిడెంట్ లాగే చూపిస్తా” అని అంటున్నాడని వినోద మాతో చెప్పుకుంది. అందుకు సంబంధించిన వీడియోలు మాకు పంపింది. మేము ఇంటికొచ్చెయ్యమని బతిమిలాడినా పిల్లల కోసం రానని చెప్తూ వచ్చింది. వాడు అన్నట్లుగానే మొన్న ఫిబ్రవరి 26న మోత్కూరులో జరిగిన ఒక ఫంక్షన్‌కి తీసుకొచ్చి.. అక్కడినుండి ఆమెను కార్లో కొడుతూ తీసుకెళ్లాడు. మధ్యలో కారు దిగి మా అక్క పారిపోవడానికి ప్రయత్నించినా.. మళ్ళీ తనను కారులో బంధించి వేగంగా తీసుకెళ్ళి ఒక చెట్టుకు గుద్ది, ఎడమభుజం వైపు మొత్తం భాగం కోల్పోయేలా చేసి ఆమె చావుకు కారణమయ్యాడు.
అక్క యశోద హాస్పిటల్లో చివరగా మాట్లాడిన మాటలు ఇవి – “ముందు నుంచి చెబుతున్నట్టే వాడు నన్ను యాక్సిడెంట్ చేసి చంపడానికి ప్రయత్నించాడు. ఒకవేళ నేను ప్రాణాలతో బతికి బయటపడితే ఇక నేను వాడి దగ్గర ఉండను.”
మోత్కూరు పీ.ఎస్. (యాదాద్రి భువనగిరి జిల్లా)లో ఈ ఘటనకు సంబంధించి ఎఫ్.ఐ.ఆర్. (45/2026) నమోదు అయింది.
నా చేతిలో ఎన్ని సాక్ష్యాలు ఉన్నా, ఎంత తిరుగుతున్నా ఏమీ చేయలేకపోతున్నాను అనిపిస్తోంది. అక్కకి చనిపోయాక కూడా కనీస న్యాయం జరగట్లేదేమో అనిపిస్తోంది. దీన్ని ఎక్కువమందికి షేర్ చేసి పోలీసు అధికారులకు చేరేలా, వాళ్ళకు మా బాధ అర్థమయ్యేలా చూస్తారని కోరుకుంటున్నా.
Please support us in our fight for justice for Vinoda.
@SPyadadri@TelanganaPolice@SajjanarOffice@revanth_anumula@SCWTelangana
కాకినాడ రూరల్ టీడీపీ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి పార్టీకి నిన్న రాజీనామా, ఇంక మిగిలింది పిఠాపురం వర్మ. దశాబ్దాలుగా పార్టీ అభివృద్ధి కోసం పాటుపడిన వీరికి సముచిత స్థానం ఇవ్వలేని తెలుగుదేశం పార్టీ.
HHVM movie నేను చూడకపోగా..
ఇంకో 20 మందిని చెడగొడత అని ప్రమాణం చేస్తున్న..
సినిమా ఫంక్షన్ లో రాజకీయాలు మాట్లాడాలి అంటే ఉచ్చ పడాలి ఒక్కొక్కిడి #BoycottHHVM