రాజ్యసభ లో
దేశ సమస్యల పై గళమెత్తాలి
రాష్ట్ర సమస్యలు పై గళమెత్తాలి
నీవు ఏదైనా ఫీల్డ్ లో స్పెషలిస్ట్ అయితే సజెషన్స్ ఇవ్వాలి
అంతే కానీ
పద్యాలు బట్టి పట్టి అప్పచెప్పటానికి కాదని లేత చింతకాయలు తెలుసుకోవాలి..!!
జోగి రమేష్ కుటుంబం మీద పెట్టిన వరకట్న వేధింపులు కేసులో స్పందించి, ఆయన కోడలు మేఘన కు అండగా ఉండి వారికి శిక్ష పడేటట్లు చూడాలని మహిళా కమిషన్ చైర్మన్
రాయపాటి శైలజ గారిని కోరుతున్న రాష్ట్ర ప్రజలు
AIBOC salutes the historic milestone that made Banking a powerful instrument of social justice, inclusive growth, and national development.
#BankNationalisationDay
ఇలా దొరికిపోతారేంట్రా? దొంగతనం చేయడం, వెంటనే దొరికిపోవడం టిల్లుకు బాగా అలవాటే..
పేపర్ లీకుల సమయంలో కేటీఆర్కు మద్దతు తెలిపిన పేయిడ్ ఆర్టిస్టులే ఇయ్యాల మీటింగ్లో స్పీచులు దంచిండ్రు...
#AmulBabyKTR
ఈ దేశంలో చట్టాలు ఎవరికి అర్థం కాదు
E 20 పై సుప్రీం కోర్టు లో పిల్ వేస్తే, విచారణ అవసరం లేదని డస్ట్ బిన్ లో పడేసారు
కన్స్యూమర్ ఫోరం E20 వల్లే ప్రాబ్లెమ్, కొత్త కారు ఇవ్వండని ఆదేశాలు...
మేరా భారత్ మహాన్...🙏
ఈయన రెండో సారి గెలుస్తాడొ లేదు నాకు తెలియదు కాని ఈయన చెప్పేది మాత్రం నిజం. అధికారం వచ్చాక కూడా సాల్వ్ అవ్వని కేసులు ఉన్నాయి.
ఎందుకు రెండో సారి వరుసగా గెలవలేకపోతున్నాము అనేది ఆలోచిస్తే ఇలాంటివి ఉండవు
#tdp#naralokesh#narachandrababunaidu#andhrapradesh
జర్నలిస్టు ముసుగులేసుకున్న లుచ్చా బ్యాచ్ మెంబర్స్ సమయం సందర్భం లేకుండా పొద్దస్తమానం ఆంధ్రా వాళ్ళను ఎందుకు తిడుతున్నారో, కేవలం @PawanKalyan మీదనే ఎందుకు పడి ఏడుస్తున్నారో ఈ వీడియో చూస్తే అర్ధమౌతుంది!
అంతా జగన్ నాటకం 🙏