20,000 SI & కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని,అలాగే వయో పరిమితి 36 సంవత్సరాలకు పెంచాలని నిరుద్యోగ అభ్యర్థులతో కలిసి డిజిపి ఆఫీస్ కి వెళ్లాను పై డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాం🙏 @CVAnandIPS@TelanganaDGP@revanth_anumula@Bhatti_Mallu@Ponnam_INC
నిరుద్యోగ యువతను “ఖాళీగా ఉన్న వాళ్లు” అని మాట్లాడటం మీ అహంకారానికి పరాకాష్ట.
ఉద్యోగాలు ఇవ్వలేని అసమర్థత, నోటిఫికేషన్లు పూర్తి చేయలేని వైఫల్యం, యువత భవిష్యత్తును నాశనం చేసిన నిర్లక్ష్యం — ఇవన్నీ దాచడానికి ఇప్పుడు బాధితులనే అవమానిస్తున్నారా?
ఖాళీగా ఉన్నది యువత కాదు…
మీ పాలన, మీ హామీలు, మీ బాధ్యత.
ఉద్యోగాలు ఇవ్వలేకపోయిన ప్రభుత్వం ఇప్పుడు నిరుద్యోగులనే ఎగతాళి చేస్తోంది.
పట్టాలు చేతిలో పెట్టి ఉద్యోగాల కోసం తిరిగే యువతను అవమానించే హక్కు ఏ ప్రభుత్వానికీ లేదు.
పరీక్షలు వాయిదా, నోటిఫికేషన్లు నిలిపివేత, ఖాళీ పోస్టులు భర్తీ చేయకుండా యువత జీవితాలతో ఆటలాడి… ఇప్పుడు వాళ్లనే “ఖాళీగా ఉన్నవాళ్లు” అంటారా?
ఇది వ్యాఖ్య కాదు… నిరుద్యోగుల గాయంపై ఉప్పు చల్లడం.
@revanth_anumula నిరుద్యోగ యువత కి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి.
@INCTelangana@BRSparty@KTRBRS@OffDSB
మీ వికాసం కోసం యువ వికాసం అన్నారు. ఎన్నికల్లో మీరు వికసించారు. కానీ, యువతకు మిగిలింది మాత్రం విధ్వంసమే.
16 లక్షల మంది దరఖాస్తు. ఏడాదికి పైగా నిరీక్షణ.
యువత సహనం సముద్రం లాంటిది,
కానీ, ఒకసారి అలజడి మొదలైతే తీరాలు కూడా మిగలవు. జాగ్రత్త @INCTelangana !
రైతుల ఖాతాల్లోకి...
రైతు భరోసా డబ్బులు ✅
Rythu Bharosa 2nd-Phase amount “₹6000” credited to Farmers
రైతు భరోసా పధకం కింద రెండో విడతగా ఎకరాకు 6000 రూపాయలు చొప్పున... ఈ రోజు రైతుల అకౌంట్లో జమ అయ్యాన నేపథ్యంలో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు
#RythuBharosa#RevanthReddy
రైతుల ఖాతాల్లోకి...
రైతు భరోసా డబ్బులు ✅
Rythu Bharosa 2nd-Phase amount “₹6000” credited to Farmers
రైతు భరోసా పధకం కింద రెండో విడతగా ఎకరాకు 6000 రూపాయలు చొప్పున... ఈ రోజు రైతుల అకౌంట్లో జమ అయ్యాన నేపథ్యంలో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు
#RythuBharosa#RevanthReddy
@venky647 Hey Venkatesh, your concern has been addressed by our team via email. Please check the inbox of your registered email address and feel free to reach out to us for any further queries.
నిరుద్యోగులు ఎవ్వరుకూడా ఈ రోజు ఏప్రిల్ 1 అని ఇతరులను ఏప్రిల్ ఫూల్ చేయకండి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్ అలాగెే 2 లక్షల ఉద్యోగాలు అని నిరుద్యోగులను రెండు సంవత్సరాల నుంచి త్వరలో అంటూ పూల్ చేస్తూనే ఉంది😂 @revanth_anumula@Bhatti_Mallu@INCTelangana@TelanganaCMO
కడియం శ్రీహరి శీలం నిరూపించుకోవాలి
అప్పట్లో ఆనాడు కడియం శ్రీహరి ఏ కులానికి చెందినవారో తెలుసుకోవడానికి నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి
ఈరోజు కడియం శ్రీహరి గురించి నీతి పాఠాలు వల్లిస్తున్నాడు
Hon’ble Chief Minister Sri A. Revanth Reddy extended his warm and gracious birthday greetings to Shri Raghunandan Rao Madhavaneni, Member of Parliament. The Chief Minister conveyed his earnest wishes for his continued good health, happiness, and a long and purposeful life. On this special occasion, he further expressed his sincere prayers for Shri Raghunanda Rao’s well-being and for his continued contributions to public life and the nation.
మెదక్ లోక్సభ సభ్యులు శ్రీ మాధవనేని రఘునందన్ రావు గారి జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. #TelanganaRising2047
Shameful that MIM MLAs chose to walk out of the Telangana Assembly while Vande Mataram was being sung.
This isn't just a protest; it is a direct insult to the national song and the spirit of our motherland.
Why is MIM allergic to Indian symbols?
Their true colors are out for everyone to see.