కూటమి ప్రభుత్వంపై సచివాలయ ఉద్యోగుల తిరుగుబాటు..
పోలీసుల అడ్డంకులను ఛేదించి.. విజయవాడలో కదంతొక్కిన సచివాలయ ఉద్యోగులు..
తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం భారీ నిరసన..
🚨 పచ్చ NRI మందకు సువర్ణావకాశం! 🚨😂
🏖️ Water View Plots for Sale!
📍 నీరుకొండ రోడ్ దగ్గర
📍 అమరావతి బీచ్ పక్కనే
📍 ఇడ్లీ ప్లేట్ టవర్‌కు ఆమడ దూరంలో
📍 అమరావతి International Airport పక్కనే! ✈️🤣
💰 కేవలం ₹1 లక్ష/గజం మాత్రమే!
⏰ ఆలస్యం చేస్తే ఇంకో బుల్లెట్ పాయింట్ యాడ్ అవుతుంది! 😂
🇺🇸 ప్రత్యేక ఆఫర్ పచ్చ NRI మంద కోసం మాత్రమే!
కొనండి… భవిష్యత్తులో Google Mapsలో వెతుక్కోండి! 🤣
#AmaravatiRealEstate #PachaNRI #SaveAPfromTDP
20 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ? యువత ప్రశ్నిస్తే..
సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోమంటారా?
20 లక్షల ఉద్యోగాల హామీ మరిచి.. సోషల్ మీడియా ప్రచారమే ఉపాధిగా మార్చారా?
#CBNFailedCM#AndhraPradesh#SocialMediaJobsInAP
రూ.15 వేలు తీసుకుంటున్న INFLUENCERS అందరూ ఇది కూడా POST చేయండి.
జన సైనికులారా ఈ రోడ్డు మీ కళ్ళకు కనిపిస్తే మీ నాయకుడు @PawanKalyan కు చెప్పి రోడ్డు వేయించండి రా.
ఇప్పుడు ఎవరు పేటీఎం గాళ్లు @ncbn , @naralokesh ?
సోషల్ మీడియాలో పోస్టులు పెడితే నెలకు లక్షన్నర ఇస్తారంట టీడీపీ వాళ్లకి..
జనం సొమ్ముతో పేటీఎం గాళ్లను తయారు చేయడానికి రెడీ అయ్యారు.
ఇచ్చిన హామీలు అమలు చేయడానికి, ప్రజా సమస్యలు తీర్చడానికి డబ్బులు లేవు.. వీటికి మాత్రం డబ్బులు ఉన్నాయి.
మీరు చేసే పాపాలన్నీ ప్రజలు లెక్కపెడుతున్నారు.. మీ పాపాలు పండే రోజు ఎలక్షన్ కోడ్‌తో ప్రారంభమవుతుంది.
- పేర్నినాని గారు, మాజీ మంత్రివర్యులు.
#VennupotuBabu
#CBNJungleRaj
ఇచ్చిన హామీలను అమలు చేయడానికి డబ్బులు లేవు..
ప్రజలకు వెన్నుపోటు పొడిచి..
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు డబ్బులు ఇచ్చి ఫేక్ ప్రచారం చేయించుకోవడానికి మాత్రం డబ్బులు ఉన్నాయి..
ఇలాంటి దిక్కుమాలిన ప్రభుత్వం ఉండటం రాష్ట్ర ప్రజల దురదృష్టం.
#VennupotuBabu#CBNJungleRaj
#AndhraPradesh
#JaganannaConnects
తుఫాన్ కారణంగా పంట నష్టపోయి రైతులు.. సర్వస్వం కోల్పోయి ఎన్నో గ్రామాల ప్రజలు అల్లాడుతున్నారు. కానీ వారి గోడు మీకు పట్టదా @ncbn ?
ఎంచక్కా ఫ్యామిలీతో విదేశాల్లో ఎంజాయ్ చేయడానికి వెళ్లిపోతున్నావే.. ఇదేనా బాధ్యత తీసుకోవడమంటే చంద్రబాబూ?
#SadistChandraBabu#TDPAntiFarmers
#LooseLokesh